rega kantha rao

నేను కరుడు గట్టిన BRS కార్యకర్తను..నన్ను కొనలేరు – రేగా కాంతారావు

నేను కరుడు గట్టిన BRS కార్యకర్తను..నన్ను కొనలేరు అని టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు పేర్కొన్నారు. నిన్న రాత్రి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి బిగ్ స్కెచ్ వేసింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో హైదరాబాద్ శివారు మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో నలుగురు వ్యక్తులు భారీగా నగదుతో పట్టుబడ్డారు. రామచంద్రభారతి,...

రేగా – వనమాకు షాక్ తప్పదా..!

ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని చెప్పొచ్చు..గతంలో ఇక్కడ టీడీపీకి కూడా అనుకూలమైన వాతావరణం ఉండేది. టీడీపీ తగ్గిపోయాక ఇక్కడ కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. కానీ టీఆర్ఎస్ బలం మాత్రం పెద్దగా పెరగలేదు. గత రెండు ఎన్నికల్లో ఇతర జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ సత్తా చాటింది గాని ఖమ్మంలో...

జాతీయ జెండాను అవమానించిన రేగా కాంతారావు..టీఆర్ఎస్ జెండాలతో !

భద్రాద్రి జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌. ఎప్పుడు ఎదో ఒక అంశంపై వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు రేగా కాంతారావు. అయితే.. తాజాగా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మరో వివాదంలో చిక్కుకున్నారు. రేగా కాంతారావు అనుచరులు అత్యుత్సహంతో జాతీయ జెండాను అవమానించే విధంగా పోస్టులను పెట్టారు. జాతీయ జెండా...

ప్రధాని మోడీపై రేగా కాంతారావు వివాదస్పద వ్యాఖ్యలు..దున్నపోతు అంటూ !

దేశ ప్రధాని నరేంద్ర మోడీపై టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే రేగా కాంతారావు వివాదస్పద వ్యాఖ్యలు చేశాడు. దున్నపోతు అంటూ ప్రధాని మోడీపై విరుచుకుపడ్డారు. ఇవాళ నిరసన కార్యక్రమంలో పాల్గొన్న రేగా కాంతారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో ఉండి కూడా నిరసనలు తెలిపే దౌర్భాగ్యం మనకు వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల...

టీఆర్ఎస్‌లో రచ్చ: ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే?

అధికార పార్టీల్లోకి సాధారణంగానే జంపింగులు ఎక్కువగా ఉంటాయి. అధికారం కోసం ఆశపడి నాయకులు పెద్ద ఎత్తున అధికార పార్టీల్లోకి వస్తారు. ఇలా నాయకులు రావడం వల్ల, పార్టీలో ఆధిపత్య పోరు కూడా ఎక్కువైపోతుంది. దీని వల్ల అధికార పార్టీకే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కరెక్ట్‌గా ఉమ్మన్దీ ఖమ్మం జిల్లా పినపాక నియోజకవర్గంలో...

తెలంగాణా ప్రభుత్వ విప్ రేగా కాంతారావుకు కరోనా

మరో తెలుగు రాష్ట్రం అయిన ఆంద్ర ప్రదేశ్ తో పోలిస్తే తెలంగాణాలో కరోనా కేసులు కాస్త తక్కుగానే నమోదవుతున్నాయి. అయినా సరే రాష్ట్రంలో గట్టిగానే కేసులు నమోదవుతున్నాయని చెప్పచ్చు, ఇక తెలంగాణాలో ఎక్కువ సంఖ్యలో ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కరోనా బారిన పడగా ఇప్పుడు...
- Advertisement -

Latest News

బ్యాంక్ లాకర్లలో ముఖ్యమైన డాక్యుమెంట్స్ ని దాచుకోవాలా..? అయితే వీటిని తప్పక తెలుసుకోవాల్సిందే..!

చాలా మంది విలువైన డాక్యుమెంట్స్ ని లాకర్ లో పెడుతూ వుంటారు. అలానే గోల్డ్ వంటి వాటిని కూడా బ్యాంక్ లాకర్లలో పెడుతూ వుంటారు. అయితే...
- Advertisement -

ఖరీదైన కారును కొనుగోలు చేసిన త్రివిక్రమ్.. ఎన్ని కోట్లు అంటే..?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో సినిమాలకు సంభాషణలు అందించిన ఈయన మరి ఎంతో అద్భుతంగా చిత్రాలను తెరకెక్కించి.. మరింత పాపులారిటీని దక్కించుకున్నాడు. ఇకపోతే త్రివిక్రమ్...

NRI ఆసుపత్రిలో రెండో రోజు ఈడీ సోదాలు

మంగళగిరి NRI ఆసుపత్రితో పాటు విజయవాడలోని అక్కినేని ఉమెన్స్ ఆసుపత్రిలో ఈడీ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. మాన్యువల్, నకిలీ రసీదులతో నిధులను పక్కదారి పట్టించారన్న ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకున్న...

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్..ఈవెంట్స్ లో కొత్త రూల్ అమలు !

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు అలర్ట్. ఎస్సై, కానిస్టేబుల్ ఈవెంట్స్ లో కీలక మార్పులు చేశారు. పరుగు పందెంలో క్వాలిఫై అయితేనే మిగతా ఈవెంట్లకు అవకాశం లభిస్తుంది. క్వాలిఫై అయిన వారికి హైట్ చూస్తారు....

అన్నదాతలకు గుడ్ న్యూస్.. 13వ విడత డబ్బులు అప్పుడే..!

కేంద్రం రైతుల కోసం ఎన్నో రకాల స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. వీటి ద్వారా మనం ఎన్నో లాభాలని పొందొచ్చు. అయితే కేంద్రం తీసుకు వచ్చిన స్కీమ్స్ లో ప్రధాన మంత్రి కిసాన్‌...