release

బాలయ్య, గోపిచంద్ ఎంట్రీతో దద్దరిల్లిన భ్రమరాంబ థియెటర్..ఫ్యాన్స్ హంగామాతో..

నందమూరి బాలయ్య ,గోపిచంద్ మలినేని దర్శకత్వం లో తెరకెక్కిన సినిమా వీర సింహారెడ్డి..భారీ అంచనాలతో ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. ఉదయం 4 గంటలకే మొదటి షో పడింది..ఎప్పటిలాగే ఫ్యాన్స్ హంగామా తారా స్థాయికి చేరింది..సంక్రాంతి పండగను అభిమానులకు రెండు రోజుల ముందే తెచ్చింది ఈ చిత్రం. తెలంగాణ...

అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న అల్లు అర్జున్.. ఆ హిట్ మూవీ రీ రిలీజ్ కు సన్నాహాలు..

పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. ప్రస్తుతం ఈ చిత్రం సీక్వెల్ కూడా రెడీ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం హల్చల్ చేస్తుంది. పుష్ప మూవీ విడుదలై ఏడాది కావస్తున్న సందర్భంగా ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నట్టు తెలుస్తోంది.. అల్లు...

ఈ వారం ఓటేటి.. థియేటర్ల లో విడుదలయ్యే చిత్రాలు ఇవే..!!

ఈ మధ్యకాలంలో పలు చిత్రాలు థియేటర్లలో విడుదలవుతున్న పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. ముఖ్యంగా కంటెంట్ బాగుంటేనే ప్రేక్షకులు సైతం ఎక్కువగా సినిమాలు చూస్తున్నారు. మరి కొంతమంది మాత్రం ఓటీటి లో విడుదలయ్యే చిత్రాలకె ఎక్కువ మక్కువ చూపుతున్నారు. ఇక ఈవారం థియేటర్లో ప్రేక్షకులను అలరించడానికి కొన్ని చిత్రాలు ఉన్నాయి. అలాగే ఓటిటి కంటెంట్ మీద...

వారసుడు నుంచి “రంజితమే” సాంగ్ రిలీజ్ !

వారసుడు అనే సినిమాతో మొదటిసారిగా డైరెక్టుగా తెలుగులో హీరోగా పరిచయం అవుతున్నారు విజయ్ దళపతి. ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ్ భాషలలో విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో మొదటిసారిగా విజయ్ కి జోడిగా రష్మిక అలరించనుంది. తమన్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లుగా మూవీ యూనిట్...

“గాడ్ ఫాదర్” నుంచి మరో పవర్ఫుల్ డైలాగ్ రిలీజ్

చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం విడుదలవ్వడానికి కేవలం కొద్ది సమయం మాత్రమే ఉన్నది. “లూసిఫర్” కి రీమేక్ గా వస్తున్న ఈ చిత్రంలో చిరు రాజకీయ నాయకుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రం ఇప్పటికే తెలుగులో డబ్ అయినప్పటికీ పలు మార్పులు చేసి.. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రేక్షకులకు మళ్లీ అందిస్తున్నారు. దసరా...

ఎట్టకేలకు తన సినిమాని విడుదల చేయబోతున్న అల్లు శిరీష్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ నిర్మాతగా అల్లు అరవింద్ మంచి పేరు సంపాదించారని చెప్పవచ్చు. ఈయన కుమారులు అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు బాబి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇందులో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పేరు పొందారు. అయితే అల్లు శిరీష్ మాత్రం తను నటించిన సినిమాలు ఇప్పటివరకు ఏ...

కీర్తి సురేష్ నటించిన ఫస్ట్ తెలుగు సినిమా రిలీజ్..!!

మొదటిసారిగా నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది హీరోయిన్ కీర్తి సురేష్.. తెలుగు సినిమాతో అందం అభినయంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్ళిపోయింది. ఇక డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాతో...

చిరంజీవి పొలిటికల్ ఎంట్రీకి డాక్టార్ సమరం కూడా కారణం.. తెలుసా?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన వరుస సినిమాల షూటింగు‌ల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. త్వరలో విజయదశమి కానుకగా ఆయన నటించిన ‘గాడ్ ఫాదర్’ పిక్చర్ రిలీజ్ కానుంది. చిరంజీవి ప్రస్తుతం రాజకీయాలను వదిలేసి సినిమాల్లోనే ఉన్నారు. కాగా, చిరంజీవి రాజకీయాల్లోకి రావడానికి తాను కూడా ఓ కారణమని ప్రముఖ సెక్సాలజిస్ట్ డాక్టర్ సమరం...

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ రిలీజ్‌పై వార్తలు.. స్పష్టతనిచ్చిన నిర్మాత

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’గా విజయదశమికి ప్రేక్షకులను పలకరించనున్నారు. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుందని గతంలోనే మేకర్స్ ప్రకటించారు. కాగా, ప్రమోషనల్ ఈవెంట్స్ ఇంకా స్టార్ట్ కాలేదని, అనుకున్న టైమ్ కు పిక్చర్ రిలీజ్ ఉంటుందా? అని సోషల్ మీడియాలో వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో చిత్రనిర్మాత ఎన్వీ ప్రసాద్ స్పష్టతనిచ్చారు. ఎలాంటి...

“LIKE SHARE SUBSCRIBE” ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

విభిన్న కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు సంతోష్ శోభన్. " గోల్కొండ హై స్కూల్" చిత్రంతో గౌతమ్ గా కెరియర్ ని ప్రారంభించాడు సంతోష్. " తను నేను" అనే చిత్రంతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ఏక్ మినీ కధ చిత్రంతో మొదటి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించాడు....
- Advertisement -

Latest News

చిల్డ్‌ బీర్‌ విత్‌ సిగిరెట్‌..వేడి వేడి స్టఫ్‌.. కాంబినేషన్‌ సిట్టింగ్‌కు కాదు.. క్యాన్సర్‌కు సెట్‌..

క్యాన్సర్‌ ప్రాణాంతకమైన వ్యాధి అని అందరికీ తెలుసు.. కానీ అది రాకుండా జాగ్రత్తపడటం మాత్రం కొందరికే సాధ్యం.. అన్‌హెల్తీ లైఫ్‌స్టైల్‌తోనే ప్రాణాల మీదకు తెచ్చుకుంటారు. చిల్డ్‌బీర్‌,...
- Advertisement -

తారకరత్నని పరామర్శించిన ఎంపీ విజయసాయిరెడ్డి

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో గుండెపోటుకి గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్నను పరామర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ...

దిల్లీలో ఘోరం.. ‘ఆపరేషన్‌ పేరుతో అవయవాలు తీసేసి ప్లాస్టిక్‌ కవర్లు కుట్టేసిన డాక్టర్లు’

నేర రాజధాని దిల్లీలో.. ఎక్కడో ఒక మూల ఏదో ఒక నేరం జరుగుతూనే ఉంటుంది. అత్యాచారాలు, హత్యలు మాత్రమే అనుకుంటే.. ఇప్పుడు వైద్యులు కూడా నేరగాళ్లుగా మారారు.. అనారోగ్యంతో బాధపడుతున్న కూతుర్ని ఆసుపత్రికి...

బిజెపితో వివాహం.. చంద్రబాబుతో సంసారం – పవన్ కళ్యాణ్ ట్వీట్ కి మంత్రి అమర్నాథ్ కౌంటర్

ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ట్విట్టర్ వేదికగా సెటైర్లు పేల్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. " ఆక్సిమోరాన్ - అంటే విరుద్ధమైన పదాల కలయిక. ఉదాహరణకు.. దేశంలోని అత్యంత...

వాస్తు: పర్సు లో ఈ వస్తువులని అస్సలు పెట్టకూడదు.. సమస్యలు తప్పవు..!

ఈ మధ్య కాలం లో ప్రతి ఒక్కరు వాస్తు ప్రకారం నడుచుకుంటున్నారు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఏ బాధ ఉండదు. పాజిటివ్ ఎనర్జీ వచ్చి నెగటివ్ ఎనర్జీ దూరమవుతుంది. పండితులు ఈరోజు...