reliance

అత్యంత చ‌వ‌క ధ‌ర‌కు జియో కొత్త స్మార్ట్ ఫోన్‌.. త్వ‌ర‌లో 5జి సేవ‌లు.. వెల్ల‌డించిన ముకేష్ అంబానీ..

టెలికాం సంస్థ రిల‌య‌న్స్ జియో గ‌తంలో జియో ఫోన్‌, జియో ఫోన్ 2 ల‌ను లాంచ్ చేసిన విష‌యం విదిత‌మే. అయితే త్వ‌ర‌లోనే ఓ నూత‌న స్మార్ట్ ఫోన్‌ను కూడా లాంచ్ చేయ‌నుంది. ఈ మేర‌కు రిల‌యన్స్ ఇండ‌స్ట్రీస్ చైర్మ‌న్ ముకేష్ అంబానీ ప్ర‌క‌టించారు. గురువారం జ‌రిగిన రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ 44వ వార్షిక సాధార‌ణ...

తెలుగు రాష్ట్రాల్లో ఆ వాహ‌నాల‌కు ఫ్రీగా డీజిల్‌, పెట్రోల్‌

క‌రోనా విప‌త్తు కాలంలో చాలా ర‌కాల సంస్థ‌లు ప్ర‌జ‌ల‌కు సేవ చేసేందుకు ముందుకొస్తున్నాయి. కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌లు ఆక్సిజ‌న్ అందిస్తే.. మ‌రికొన్ని క‌రోనా పేషెంట్ల‌కు బెడ్లు అరేంజ్ చేస్తున్నాయి. మ‌రి కొన్ని పేద‌ల‌కు ఉచితంగా భోజ‌నాలు అందిస్తున్నాయి. ఇప్ప‌డు రిల‌య‌న్స్ సంస్థ తెలుగు రాష్ట్రాల‌కు సాయం చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్ప‌టికే రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్...

స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు రిలీఫ్…!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగా స్మార్ట్‌ఫోన్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే... డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డాట్) మంగళవారం టెలికం సర్వీస్ ప్రొవైడర్లకు అనుమతులు ఇచ్చింది. అయితే టెలికం కంపెనీలకు అనుమతులు జారీ చేయడం తో 5జీ టెక్నాలజీ...

జియో నుంచి త్వ‌ర‌లో చ‌వ‌క ధ‌ర‌కు ల్యాప్‌టాప్‌..?

4జి స్మార్ట్ ఫోన్ రంగంలో జియో సృష్టించిన సంచ‌ల‌నం అంతా ఇంతా కాదు. జియో లైఫ్ ఫోన్ల పేరిట జియో 4జి ఫోన్ల‌ను విడుద‌ల చేసి వినియోగ‌దారుల‌కు మ‌రింత చేరువ అయ్యింది. అలాగే చాలా త‌క్కువ ధ‌ర‌కే 4జి ఫీచ‌ర్ ఫోన్‌ను లాంచ్ చేసి గ్రామీణుల‌కు ద‌గ్గ‌రైంది. అయితే ఇకపై ల్యాప్‌టాప్ రంగంలోనూ జియో...

జియో సెల్ ట‌వ‌ర్ల ధ్వంసం కేసు.. పంజాబ్‌, కేంద్ర ప్ర‌భుత్వాల‌కు హైకోర్టు నోటీసులు..

ఢిల్లీలో జ‌రుగుతున్న రైతుల ఆందోళ‌నల నేప‌థ్యంలో కొంద‌రు దుండ‌గులు పంజాబ్‌, హ‌ర్యానా రాష్ట్రాల్లోని జియో సెల్ ట‌వ‌ర్ల‌ను భారీ ఎత్తున ఇటీవ‌లి కాలంలో ధ్వంసం చేసిన విష‌యం విదిత‌మే. సుమారుగా 1500కు పైగానే ట‌వ‌ర్ల‌ను ధ్వంసం చేశారు. అలాగే జియోకు చెందిన ఇత‌ర ఆస్తుల‌ను కూడా ధ్వంసం చేశారు. దీంతో రిల‌య‌న్స్ కంపెనీ పంజాబ్‌,...

జియో కస్టమర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ఇకపై ఇతర నెట్‌వర్క్‌లకు కూడా ఉచిత వాయిస్‌ కాల్స్‌..

నూతన సంవత్సరం సందర్భంగా జియో తన కస్టమర్లకు న్యూ ఇయర్‌ గిఫ్ట్‌ను అందజేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే ఇకపై దేశంలో జియో నుంచి ఇతర ఏ నెట్‌వర్క్‌కు అయినా, ఎప్పుడైనా, ఎక్కడైనా వాయిస్‌ కాల్స్‌ను ఉచితంగా చేసుకోవచ్చని ప్రకటించింది. జియో ఈ మేరకు గురువారం ఒక ప్రకటనను విడుదల చేసింది. కాగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ...

పోస్ట్‌పెయిడ్ ప్ల‌స్ ప్లాన్ల‌ను లాంచ్ చేసిన జియో.. పుష్క‌ల‌మైన బెనిఫిట్స్‌..

టెలికాం సంస్థ రిల‌యన్స్ జియో త‌న క‌స్ట‌మ‌ర్ల కోసం నూత‌నంగా జియో పోస్ట్ పెయిడ్ ప్ల‌స్ ప్లాన్ల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. ఈ ప్లాన్లు రూ.399 నుంచి రూ.1499 మ‌ధ్య ల‌భిస్తున్నాయి. వీట‌న్నింటిలోనూ ప‌లు స‌దుపాయాల‌ను కామ‌న్‌గా అందిస్తున్నారు. వీటికి అందించే డేటా మారుతుంది. రూ.399 పోస్ట్ పెయిడ్ ప్ల‌స్ ప్లాన్ లో క‌స్ట‌మ‌ర్ల‌కు 75 జీబీ ఉచిత...

రిలయన్స్ ‘ఇండియా సేల్’ ఆఫర్.. నేటి నుంచే !

కొనుగోలుదారులు ఎదురుచూస్తున్న రిలయన్స్ ‘డిజిటల్ ఇండియా సేల్’ ఆఫర్ మళ్లీ ప్రారంభమైంది. రిలయన్స్ డిజిటల్‌కు చెందిన https://www.reliancedigital.in/ వెబ్ సైట్‌లో నేటి నుంచి ఆగస్టు 11వ తేదీ వరకు ఈ డిజిటల్ ఇండియా సేల్ ఆఫర్స్ అందుబాటులోకి ఉంటుంది. వినియోగదారులకు అద్భుతమైన ఆఫర్లు అందిస్తున్నట్టు రిలయన్స్ డిజిటల్ మార్కెట్ సంస్థ ప్రకటించింది. రిలయన్స్ డిజిటల్, మై...

2జీ సేవల పై కీలక వ్యాఖ్యలు చేసిన అంబానీ…!

దేశంలో 2జీ సేవలు నిలిపివేసేందుకు సత్వరం విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ కోరారు. 25 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ సేవలను చరిత్రలో భాగం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. దేశంలో తొలి మొబైల్‌కాల్‌ ఆరంభమై 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముకేశ్‌ అంబానీ మాట్లాడారు. మిగిలిన ప్రపంచంతో పాటు...

10 లక్షల డౌన్‌లోడ్స్.. దూసుకుపోతున్న జియోమార్ట్‌..!

రిలయన్స్‌ కు చెందిన రీటైల్‌ ప్లాట్‌ఫాం జియోమార్ట్‌ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల డౌన్‌లోడ్స్ మార్కును దాటింది. అలాగే గూగుల్ ప్లేస్టోర్‌లో షాపింగ్ కేటగిరీలో టాప్ 3 యాప్స్‌ లో జియోమార్ట్ ఉంది. అయితే జియోమార్ట్ 2024 నాటికి దేశంలో 50 శాతం మార్కెట్ షేర్...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...