Revanthreddy

చండూర్ లో కాంగ్రెస్ కార్యాలయం దగ్ధం..రేవంత్ రెడ్డి ఆగ్రహం

చండూర్ లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్ధం సంఘటనపై టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు నియోజక వర్గంలోని చండూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని దగ్ధం చేశారు దుండగులు.. ఈ రోజు చండూర్ మండలం లో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ప్రచారం ఉన్న నేపథ్యంలో...

రంగారెడ్డి: ఎంపీ రేవంత్ రెడ్డి అనూహ్య నిర్ణయం

తెలంగాణలో అమలవుతున్న పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉంటే రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్ సవాల్ చేశారని, ఆ సవాల్‌ను తాను స్వీకరిస్తున్నానని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కంటే ఛత్తీస్‎ఘడ్‌లో మంచి పథకాలున్నాయని, రూ.2,500 మద్దతు ధరతో అక్కడి ప్రభుత్వం వరిని కొనుగోలు చేస్తుందని రేవంత్ పేర్కొన్నారు. వరి వేస్తే ఉరే...

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో వీఆర్ఒల పరిస్థితి కట్టు బానిసల కంటే హీనంగా తయారైందని - రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. గొడ్డు చాకిరీ చేయించుకుని... వాళ్ల హక్కులను కాలరాస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. చాలీ చాలని జీతాలు ... ఏళ్ల తరబడి ప్రమోషన్లు లేక వీఆర్ఒల...

సింగ‌రేణిలో రాఫెల్‌కు మించిన కుంభ‌కోణం : రేవంత్‌రెడ్డి

సింగ‌రేణి సంస్థ‌కు చెందిన ఒడిశా రాష్ట్రంలోని నైనీ బ్లాక్ బొగ్గు గ‌నుల‌ను ఓ ప్ర‌యివేటు సంస్థ‌కు కేటాయింపు వెనుక రాఫెల్ కంటే పెద్ద కుంభ‌కోణం జ‌రిగింద‌ని టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్ర‌ధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ క‌లిసి రూ.50వేల కోట్ల‌కు పైగా దోచుకుంటున్నారు అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గాంధీ భ‌వ‌న్‌లో...

టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి పిండ ప్రదానం

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌ల‌పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన పీసీసీ రేవంత్‌రెడ్డికి టీఆర్ఎస్ రాష్ట్ర సోష‌ల్ మీడియా నేతృత్వంలో టీఆర్ఎస్ ఐటీ సెల్ ఆధ్వ‌ర్యంలో పిండ ప్ర‌దానం చేశారు.రేవంత్‌రెడ్డి చిత్ర‌ప‌టంతో వెళ్లి ఆయ‌న పిండాల‌ను మూసీ న‌దిలో క‌లిపి వారి నిర‌స‌న‌ను వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగా టీఆర్ఎస్ సోష‌ల్ మీడియా...

అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మపై కేసు నమోదు

అస్సాం ముఖ్య‌మంత్రి హిమంత బిశ్వ‌శ‌ర్మ‌పై హైద‌రాబాద్‌లో కేసు న‌మోదు అయింది. జూబ్లీ హిల్స్ పోలీసులు బిశ్వ‌శ‌ర్మ‌పై కేసు న‌మోదు చేశారు. రెండు రోజుల క్రితం టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేశారు.ఐపీసీ 504, 505 క్లాజ్ 2 సెక్ష‌న్ల కింద అస్సాం సీఎంపై కేసు న‌మోదు చేశారు. కాంగ్రెస్ నేత...

మోడీ చక్రవర్తి అయితే..కెసిఆర్ ఓ సామంత రాజు : రేవంత్ రెడ్డి

దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చక్రవర్తి అయితే... తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఓ సామంత రాజు అంటూ కాంగ్రెస్‌ పార్టీ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. తెలంగాణ లో విద్యార్దులు..ఉద్యోగుల ఆకాంక్షలు నేర వేరడం లేదని.. ప్రజల కోసం జైలుకు వెళ్ళడానికి కూడా సిద్దమని పేర్కొన్నారు. త్వరలో జైల్ భరో...

కామారెడ్డిలో రైతు ఆత్మహత్య…ఫోన్‌ చేసి మాట్లాడిన రేవంత్‌ !

రైతు కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని... టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.. నిన్న వడ్ల కుప్ప మీద తనువు చలించిన రైతు బీరయ్య కొడుకు రాజేందర్ తో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు రేవంత్ రెడ్డి.. కామారెడ్డి జిల్లా లింగంపేట గ్రామానికి చెందిన చిన్న బీరయ్య 10 రోజులుగా...

రేవంత్ కు కోమటిరెడ్డి కౌంటర్..సోనియాను దెయ్యం అన్నారు !

ఇవాళ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీ. హనుమంతరావు తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మరోసారి రేవంత్‌ రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి. సోనియా గాంధీ దేవత అని... కానీ తమ పార్టీలోనే కొందరు దెయ్యం అన్నారని.. రేవంత్‌ కు చురకలు అంటించారు. కానీ..తాను సోనియాను...

స్మశానం దగ్గర మోడీ, వైన్‌ షాప్‌ దగ్గర కేసీఆర్‌ ఫోటోలు పెట్టాలి : రేవంత్‌

భారత్‌ బంద్‌ కార్యక్రమంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి... సీఎం కేసీఆర్‌ మరియు పీఎం మోడీలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతీ స్మశానం దగ్గర మోడీ ఫోటో పెట్టాలని... ఎందుకంటే కరోనా చావులకు మోడీ నే కారణమని ఫైర్‌ అయ్యారు. వైన్ షాప్ దగ్గర కెసిఆర్ బొమ్మ పెట్టాలని... అయన దానికి బ్రాండ్...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...