sangareddy district

టిఆర్ఎస్ బైక్ ర్యాలీలో ఆపశృతి

సంగారెడ్డి జిల్లా కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ చేపట్టిన బైక్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా బైక్ ర్యాలీ తీస్తున్న టిఆర్ఎస్ కార్యకర్తలు బాణాసంచా పేల్చారు. అయితే బాణాసంచా ఉన్న ఆటో కి మంటలు అంటుకొని భారీ శబ్దాలతో పేలిపోయాయి. ఈ ర్యాలీలో ఆటోలో ముందు భాగంలో ఆటోలో బాణాసంచాలు ఉంచారు....

సంగారెడ్డి జిల్లాలో విషాదం…కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ ఇంటర్‌ విద్యార్థిని మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు (మం) ముత్తంగి జ్యోతిబాపూలే జూనియర్ కళాశాలలో అఖిల అనే ఇంటర్ విద్యార్థిని మృతి చెందింది. ఇవాళ ఉదయాన్నే వాష్ రూంకు వెళ్ళి అక్కడే కడుపు...

ట్రాన్స్ జెండర్ బోనాల దీపిక మర్డర్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

ట్రాన్స్ జెండర్ బోనాల దీపికా మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.దీపికను చంపిన సాయి హర్షను హైదరాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సంగారెడ్డి డిఎస్పి రవీంద్రరెడ్డి మాట్లాడుతూ..నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టామని తెలిపారు.తన చెల్లి దీపికా అనుమానాస్పదంగా చనిపోయిందని ఈ నెల 22న్ కంప్లైంట్ ఇచ్చిన అన్న సాయి హర్ష...

గ్రామపంచాయతీ లెక్కలు అడిగినందుకు ఆత్మహత్యాయత్నం చేసినన సర్పంచ్ !

సంగారెడ్డి జిల్లా న్యాల్ కల్ మండల పరిధి రేజింతల్ గ్రామంలో బుధవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయంలో పాలకవర్గ సమావేశం నిర్వహించారు. సర్పంచ్ కుద్బుద్దీన్, కార్యదర్శి, వార్డు సభ్యులు హాజరయ్యారు. పంచాయతీ అభివృద్ధికి ఎన్ని నిధులు వచ్చాయి? ఏయె పనులు చేపట్టారు? వివరాలు కావాలని వార్డు సభ్యులు నిలదీశారు. దీంతో అభివృద్ధి పనులను వివరించాలని...

సంగారెడ్డి: ప్రతి పంచాయతీకి రూ.20 లక్షలు: సీఎం

సంగారెడ్డి జిల్లాలో ప్రతి పంచాయతీకి రూ.20 లక్షల చొప్పున 690 పంచాయతీలకు నిధులు మంజూరు చేయనున్నట్లు సీఎం కేసీఆర్ నారాయణఖేడ్ సభా వేదికగా ప్రకటించారు. దీనికి త్వరలో జీఓ ఇవ్వనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక నిధులతో జిల్లాలోని గ్రామాల్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని కోరారు. దీంతో సభా ప్రాంగణం ఒక్కసారి చప్పట్లతో మార్మోగింది.

నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న

తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి దూకుడు పెంచేశారు. వ‌ర‌స పర్య‌ట‌నల‌తో రాష్ట్రంలో రాజ‌కీయా వేడిని నింపుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఇప్ప‌టికే జ‌న‌గామ తో పాటు య‌దాద్రి జిల్లాలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌టించారు. అక్క‌డ బ‌హిరంగ స‌భ‌ల్లోనూ పాల్గొన్నారు. అలాగే ముంబై ప‌ర్య‌ట‌న కు కూడా వెళ్లాడు. మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్...

జగ్గారెడ్డి ‘కారు’ పయనం?

మొదట నుంచి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తన దారి తనదే అన్నట్లు ముందుకెళుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి...ఎట్టకేలకు సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసేయనున్నారు. రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయిన దగ్గర నుంచి జగ్గారెడ్డి వైఖరిలో మార్పు కనిపిస్తున్న విషయం తెలిసిందే. అసలు పి‌సి‌సి పదవి కోసం జగ్గారెడ్డి ట్రై చేసిన...

సంగారెడ్డి జిల్లాకు రానున్న ప్రధాని మోదీ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు మధ్యాహ్నం 2.10 గంటలకు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్‌లో పటాన్‌చెరులోని ఇక్రిశాట్ క్యాంపస్‌కు చేరుకుని, ఇక్రిశాట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాని పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని, ఎక్కడా కూడా భద్రత విషయంలో చిన్న పొరపాటు కూడా ఉండకూడదని...

సంగారెడ్డి: ఐఐటీకి రూ.300 కోట్లు కేటాయింపు

సంగారెడ్డి జిల్లా కంది శివారులో ఉన్న హైదరాబాద్‌ ఐఐటీకి కేంద్ర ప్రభుత్వం రూ.300కోట్లు కేటాయించింది. 2022-23 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ మంగళవారం పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. ఈ బడ్జెట్‌లో హైదరాబాద్‌ ఐఐటీకి రూ.300 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.ఈ నిధులు ఐఐటీని అభివృద్ధి చేయడంతో పాటూ పరిశోధన, విద్యార్థుల...

సంగారెడ్డి: మంజీరలో మొసళ్ళ సందడి

మొసళ్లు మంజీరా డ్యాం ఆవరణలోని పర్యావరణ విద్యా కేంద్రం వన్యప్రాణి అభయారణ్యంలోని మొసళ్ల ప్రత్యుత్పత్తి కేంద్రంలో పదుల సంఖ్యలో సందడి చేస్తున్నాయి. ఇక్కడ మూడు పెద్ద మొసళ్లు ఉండగా, యాభైకి పైగా చిన్న చిన్న మొసళ్లు ఉన్నాయి. మధ్యాహ్నం సమయంలో ఎండకు వచ్చి సేద తీరుతున్నాయి. కొలనులో ఉన్న నీటిలో, కొలను బయట అటూ...
- Advertisement -

Latest News

IND VS BAN : రేపటి నుంచే వన్డే సిరీస్‌..బంగ్లా కెప్టెన్‌ గా హార్డ్‌ హిట్టర్‌

రేపటి నుంచే ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది. హోం సిరీస్ లో భాగంగా భారత్ తో బంగ్లాదేశ్ మూడు వన్డేలు, రెండు...
- Advertisement -

స్టైలిష్ బైక్ పై పవన్ కళ్యాణ్ రైడ్.. బైక్ ధర చూసి షాక్ అవుతున్న అభిమానులు..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ చిత్రాన్ని సంబంధించిన షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ...

తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..ముహుర్తం ఫిక్స్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా నిలిచిన నేత ఆయన. అయితే.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత...

ఎమ్మె్ల్యేల ఎర కేసు.. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో కీలక నిందితుడు జగ్గు స్వామి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళలో ఉంటున్న జగ్గు స్వామిపై సిట్ వేట మొదలుపెట్టడంతో.. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసుతో...

మాసీ లుక్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్.. ధర తెలిస్తే షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయ, సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది. ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం పవర్...