sbi

ఎస్‌బీఐ కస్టమర్లకు అలర్ట్.. ఈ ఫేక్ మెసేజ్ మీకు వచ్చిందా..?

స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా (ఎస్‌బీఐ) వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్ చేశారని మరో ఫేక్ మెసేజ్ సోషల్ మీడియాలో సర్య్కూలేట్ అవుతోంది. దీని పట్ల వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. ఫోన్‌కు వచ్చే నకిలీ ఎస్ఎంఎస్‌లు, ఈ-మెయిల్‌లకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని తెలిపింది. వ్యక్తిగత వివరాలు, బ్యాంకింగ్...

ఎస్బీఐ బంఫర్ ఆఫర్..లక్షల ప్రైజ్ మని గెలుచుకొనే అవకాశం..

ప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ కస్టమర్లకు వరుస గుడ్ న్యూస్ లను అందిస్తుంది..ఇటీవల ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లు పెంచిన విషయం తెలిసిందే..ఇప్పుడు మరో సువర్ణ అవకాశాన్ని అందిస్తుంది.ఇన్నోవేషన్ బ్యాంక్ 2022 హ్యాకథాన్‌ను ప్రకటించింది. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంక్ ఎదుర్కొంటున్న సవాళ్లకు సాంకేతిక పరిష్కారం చూపేందుకు ఈ హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది..మెక్రోసాఫ్ట్‌తో కలిసి...

మీకు ఎస్బీఐ అకౌంట్ ఉందా? అయితే బీ అలర్ట్..

ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ ఖాతాదారులకు హెచ్చరిక..ఫోన్లో కొన్ని యాప్ లను వాడితే మోసపోయే అవకాశం ఉందని, కొత్త యాప్ ల విషయం లో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గతంలో చాలా అలర్ట్ లను కూడా జారీ చేసింది. ఖాతా వినియోగదారులు వారి మొబైల్ ఫోన్లలో ఉపయోగించకూడని కొన్ని యాప్స్ గురించి హెచ్చరికాలు కూడా...

అదిరే ఆఫర్.. ఆ ఉద్యోగులకు రూ.20 లక్షల వరకు లోన్..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఎల్ఐసీ ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అతిపెద్ద ఐపీఓలో పాల్గొనేందుకు ఆ సంస్థ ఉద్యోగులకు ఆకర్షణీయమైన వడ్డీ రేట్లపై లోన్స్ ని ఇస్తున్నట్టు చెప్పింది. అయితే ఈ లోన్ ప్రొడక్టును ప్రత్యేకంగా ఎల్ఐసీ ఉద్యోగులు వారి కంపెనీ ఐపీఓ లో ఇన్వెస్ట్ చెయ్యడానికి తీసుకొచ్చింది. ఇక...

ఎస్‌బీఐ కస్టమర్లకు శుభవార్త.. ఆదివారం కూడా అన్ని బ్రాంచులు ఓపెన్..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్స్ కి శుభవార్త చెప్పింది. ఎల్ఐసి ఐపీఓ లో పాల్గొనే వారు దీనిని తప్పక చూడాలి. ఈ ఆదివారం (మే 8న) కూడా స్టేట్ బ్యాంక్ బ్రాంచులు అన్నింటినీ ఓపెన్ చేస్తున్నట్టు స్టేట్ బ్యాంక్ చెప్పింది. ఇక పూర్తి వివరాల లోకి వెళితే.. అన్ని ఎస్‌బీఐ...

ఈ సూపర్ స్కీమ్ తో ప్రతీ నెలా రూ.10,000..!

చాలా మంది నచ్చిన వాటిలో డబ్బులు పెడుతూ మంచిగా ఆదాయం పొందాలని అనుకుంటున్నారు. మీరు కూడా ప్రతీ నెలా ఆదాయం పొందాలనుకుంటున్నారా..? అయితే స్టేట్ బ్యాంక్ సూపర్ స్కీమ్ గురించి చూడాలి. ఈ స్కీమ్‌ లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా రూ.10,000 వరకు ఆదాయం వస్తుంది. మరి ఇక దీని కోసం...

వారికి ఎస్బీఐ గుడ్ న్యూస్.. లోన్ లో ప్రత్యేక డిస్కౌంట్.. అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు మొదలైన వివరాలివే..!

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల సేవలను కస్టమర్స్ కి అందిస్తోంది. దీని వలన చాలా మందికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు రుణ గ్రహీతలకు తక్కువ వడ్డీ రేటుకే గృహ రుణాలు అందిస్తోంది స్టేట్ బ్యాంక్. మహిళలకి అయితే ప్రత్యేకమైన ప్రయోజనాలు ఇస్తోంది. మరి ఇక పూర్తి...

ఎస్‌బీఐ అకౌంట్ బ్యాలెన్స్ ని ఇలా ఈజీగా తెలుసుకోండి..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో సర్వీసులని అందిస్తోంది. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్బీఐ లో చాలా మంది ఖాతాని కలిగి వున్నారు. అయితే బ్యాంక్ బ్యాలెన్స్ ని తెలుసుకోవడం ఇప్పుడు ఈజీ. అదే ఒకప్పుడు బ్యాంకు అకౌంట్‌లో బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్లాల్సి...

డిగ్రీ పాసైన వాళ్లకి ఎస్బీఐ గుడ్ న్యూస్.. నెలకు రూ.16,000 స్టైపెండ్‌.. రూ.50,000 అలవెన్స్‌..!

మీరు డిగ్రీ పూర్తి చేసారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా NGO ల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహించడం జరిగింది. అయితే దీనిలో భాగంగా ఈ ఏడాదికి సంబంధించి ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌-2022...

స్టేట్ బ్యాంక్ సూపర్ స్కీమ్..రెగ్యులర్ గా రూ.10,000 ఆదాయం..!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్నో రకాల స్కీమ్స్ ని కస్టమర్స్ కోసం తీసుకు వచ్చింది. యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ ని కూడా స్టేట్ బ్యాంక్ అందిస్తోంది. ఈ స్కీమ్‌లో డబ్బులు దాచుకోవడం ద్వారా ప్రతీ నెలా రూ.10,000 వరకు ఆదాయం వస్తుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల...
- Advertisement -

Latest News

కుసుమ పంట దిగుబడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

వేసవిలో వేస్తున్న పంటలకు కాస్త ఆలోచించాలి.. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు నీళ్ళు తక్కువ అయితే పంట దిగుబడి మాత్రం అంతంత మాత్రమే ఉంటుంది....
- Advertisement -

టిడిపి నన్ను వాడుకుంది..నేను కొన్ని పార్టీలను వాడుకున్నా..తప్పేముంది..?: ఆర్ కృష్ణయ్య

కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికల్లో తనను వాడుకుని గెలిచిందని.. ఒక్కోసారి తానే కొన్ని పార్టీలను వాడుకున్నాడని బిసి ఉద్యమ నేత ఆర్.కృష్ణయ్య...

పవన్ వన్ మ్యాన్ షో ఇంకా లేనట్లేనా?

సినిమాల్లో పవన్ వన్ మ్యాన్ షో ఉంటుంది గాని...రాజకీయాల్లో మాత్రం వన్ మ్యాన్ షో ఉండటం లేదు..పూర్తిగా ఆయన ఎవరోకరికి సపోర్ట్ గా ఉంటున్నారే తప్ప..ఆయనకంటూ సొంతమైన బలం ఎక్కువ కనిపించడం లేదు....

ఫార్మా స్కాం చేసిన వ్యక్తికి రాజ్య సభ సీటు ఇచ్చింది టీఆర్ఎస్: జగ్గారెడ్డి

టీఆర్ఎస్ రాజ్యసభ సీట్ల వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా విమర్శిస్తోంది. డబ్బులు ఉన్న వారికి మాత్రమే రాజ్యసభ స్థానాలు కేటాయించారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. రాజ్యసభ స్థానాలను వేలం వేసి మరీ అమ్ముకున్నారని విమర్శలు...

Mosque Row: జ్ఞానవాపీ, మథుర షాషీ ఈద్గా తరువాత వివాదంలో మరో మసీదు

దేశంలో వారణాసిలోని జ్ఞానవాపీ మసీదు, మథురలోని మథుర షాషీ ఈద్గా మసీదులు ప్రస్తుతం వివాదంలో ఉన్నాయి. వీటి చుట్టూ ఇటీవల జరిగిన పరిణామాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఇప్పటికే జ్ఞానవాపీ మసీదులో...