sohail

బిగ్ బాస్ 4 సోహైల్ సినిమా దాని మీదనేనట !

కరీంనగర్ జిల్లాలో బిగ్ బాస్ సీజన్- 4 ఫేమ్ సోహెల్ పర్యటించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడాడు. మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు కరీంనగర్ కార్కానగడ్డ అని కరీంనగర్  గడ్డమీద పుట్టడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఎంతో కష్టపడ్డాను, అందరి సహకారంతో తగిన గుర్తింపు లభించిందని ఆయన అన్నారు. పదేళ్ళ శ్రమకు ఫలితమే...

బిగ్ బాస్ సోహైల్ హీరోగా సినిమా.. దర్శకుడు ఎవరంటే ?

బిగ్ బాస్ సీజన్ 4 లో తెలివిగా గేమ్ ఆడి 25 లక్షలు సొంతం చేసుకుని బయటకు వచ్చేసిన సోహెల్ కు అప్పుడే ఆఫర్స్ వచ్చేస్తున్నాయి. ఆయన మంచి మనసుకు గాను ఇప్పటికే ఆయనకు చిరంజీవి అండగా ఉంటానని చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఆయన హీరోగా మొదటి సినిమా...

బిగ్ బాస్: ఆ అదృష్టం ఈ సారి కూడా లేకపాయే..

బిగ్ బాస్ తెలుగు నాలుగవ సీజన్ ఫైనల్ ఎపిసోడ్ చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. అత్తారింటికి దారేది ఫేమ్ ప్రణీత డాన్సు పర్ఫార్మెన్స్ తో అదరగొట్టేసింది. ఐతే ఫైనల్ కి చేరుకున్న ఐదుగురు కంటెస్టెంట్లలో ఇద్దరు ఆల్రెడీ ఎలిమినేట్ అయ్యారు. అఖిల్, అభిజిత్, సోహైల్, ఆరియానా, హారిక లలో హారిక , ఆరియానా...

బిగ్ బాస్: ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చిన సోహైల్.. మోనాల్ కి దెబ్బ పడనుందా..?

బిగ్ బాస్ రియాలిటీ షో పూర్తవడానికి మరో వారం మాత్రమే ఉంది. ఫైనల్ కి రోజులు దగ్గర పడుతున్న కొద్దీ హౌస్ మేట్స్ లో టెన్షన్ పెరుగుతూ వస్తుంది. ఫైనల్ లో ఉండే ఐదుగురు ఎవరనేది సస్పెన్స్ గా మారిన నేపథ్యంలో హౌస్ లో నుండి బయటకి వెళ్లేది ఎవరనేది ఆసక్తిగా మారింది. ఈ...

బిగ్ బాస్: అప్పు తీర్చేసిన హారిక.. ఆ అదృష్టం మోనాల్ కే దక్కనుందా..?

బిగ్ బాస్ మొదలైనప్పటి నుండి సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంటున్నప్పటికీ నామినేషన్లలో నుండి సేవ్ అవుతూ చివరి వారం వరకూ కొనసాగుతున్న మోనాల్, అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజానికి మొదటి వారంలోనే ఎలిమినేట్ కావాల్సిన కంటెస్టెంట్ అనీ చాలామంది అభిప్రాయం వ్యక్తం చేసారు. ఈ విషయంలో బిగ్ బాసే కావాలని మోనాల్ ని ఉంచాడని,...

బిగ్ బాస్: నేను గెలిస్తే బైకు, నువ్వు గెలిస్తే ల్యాప్ టాప్..

బిగ్ బాస్ చివరి దశకి వచ్చేసిన తరుణంలో మరింత ఆసక్తిగా మారింది. ఈ రోజు జరిగిన ఎపిసొడ్ ఆద్యంతం ఇంట్రెస్టింగ్ గా ఉంది. చివరి దశకి వస్తుంది కావున, ప్రతీ ఒక్కరూ టైటిల్ గెలవాలనే పట్టుదలతో కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏది మాట్లాడినా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అదీగాక ఈ వారం అఖిల్ తప్ప...

బిగ్ బాస్: బంధాలని తెంచేసిన నాగార్జున.. ఈ సారైనా ఆటని రక్తి కట్టిస్తారా..?

బిగ్ బాస్ లో శనివారం ఎపిసోడ్ లో నాగార్జున అందరి బంధాలని విడగొట్టాడు. ఆటలో ముందుకు వెళ్ళనీయకుండా ఏ బంధం ఆపుతుందో దాన్ని విరిచెయ్యమని కోరాడు. వారం వారం కంటెస్టెంట్ల ఆటతీరుని సమీక్షిస్తూ, వీలైనప్పుడల్ల క్లాస్ పీకుతూ, హెచ్చరిస్తూ ఉండే నాగార్జున, ఈ సారి కూడా ఒక్కొక్కరి బాధలని కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ...

బిగ్ బాస్: కంటెస్టెంట్లు అలసిపోయారు.. ప్రేక్షకులూ అలసిపోయారు..

తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ తెచ్చుకున్న బిగ్ బాస్ రియాలిటీ షో నాలుగవ సీజన్ చివరి దశకి వచ్చేసింది. మొదటి నుండి ఈ నాలుగవ సీజన్ పై ప్రేక్షకులు అంతగా ఆసక్తి చూపించలేదనే చెప్పాలి. పెద్దగా తెలియని మొహాలు హౌస్ లోకి రావడం ఒక కారణమైతే, షో స్క్రిప్టు ప్రకారం జరుగుతుందన్న అనుమానాలు,...

బిగ్ బాస్: స్క్రిప్టెడ్ కాదన్న అవినాష్.. అదెలా తెలిసిందని ఆశ్చర్యపోతున్న జనాలు..

బిగ్ బాస్ షో మొదలైనప్పటి నుండి అందరికీ అనుమానం కలిగిస్తున్న ఒకే ఒక్క అంశం. షో స్క్రిప్టు ప్రకారం కొనసాగుతుందని. మోనాల్ ని సేవ్ చేసుకుంటూ చివరి దాకా తీసుకురావడం గానీ, దేవి నాగవల్లి, కుమార్ సాయి ఎలిమినేట్ అవడం, కంటెస్టెంట్ల మధ్య అనవసర ప్రేమలు.. మొదలగునవన్నీ బిగ్ బాస్ స్క్రిప్ట్ ప్రకారంగా కొనసాగుతుందనే...

బిగ్ బాస్: అవినాష్ అత్యాశ కొంపముంచిందిగా.. ఈ సారి ఫిక్స్

బిగ్ బాస్ షో పూర్తవడానికి ఇంకా మూడు వారాలే సమయం ఉంది. మొత్తం ఏడు మంది ఉన్న కంటెస్టెంట్లలో ఐదుగురు మాత్రమే ఫినాలే చేరుకుంటారు. ఐతే ఫినాలేకి రేస్ ఈ రోజే మొదలైంది. టికెట్ టు ఫినాలే టాస్కుని బిగ్ బాస్ మొదలెట్టాడు. అందులో భాగంగా మొదటి రౌండ్ లో ఆవు నుండి పాలు...
- Advertisement -

Latest News

బ్రేకింగ్ : పోసాని పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ సినిమా ఈవెంట్ లో వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు వైసీపీ నేతలు...
- Advertisement -

పంజాబీ అమ్మాయికి నువ్వు క‌డుపు చేయ‌లేదా..ప‌వ‌న్ పై పోసాని సంచ‌ల‌నం.!

పోసాని కృష్ణ మురళి నిన్నటి స్పీచ్ లో పంజాబీ హీరోయిన్ కు పవన్ కళ్యాణ్ న్యాయం చేయాలని ఓ ప్రముఖ నటుడు ఆమెను మోసం చేశాడని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు...

రజినీకాంత్ చనిపోవడంపై … సర్కారు సీరియస్

ఇటీవల మణికొండల నాలాలో పడి మరణించిన ఇంజనీర్ రజినీకాంత్ ఘటనపై తెలంగాణ సర్కారు సీరియస్ అయింది. అందుకు కారణమయిన మున్సిపల్ ఏఈని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. గులాబ్ తుఫాను కారణంగా హైదరాబాద్లో...

పాక్ ను కూడా కలవరపరుస్తున్న గులాబ్ తుఫాన్..

గులాబ్ తుఫాన్ కారణంగా దేశంలోని తెలంగాణ, ఒడిశా, చత్తీస్గడ్, ఏపీ, మహరాష్ట్రను కలవరపెట్టింది. తుఫాన్ కారణంగా ఈరాష్ట్రాల్లో కుండపోత వర్షాలు వరదలు సంభవించాయి. ప్రస్తుతం గులాబ్ తుఫాన్ దాయాది దేశమైన పాకిస్తాన్ ను...

’హస్త‘ వ్యస్తం.. పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం

పంజాబ్ కాంగ్రెస్ లో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. సిద్ధూను నమ్ముకుని అమరీందర్ సింగ్ ను సీఎం పదవి నుంచి దింపితే కాంగ్రెస్ ను నట్టేటా ముంచేలా ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సీఎంగా అమరీందర్...