Srinu Vaitla

ఆ విషయంలో బాధపడుతున్నా.. దర్శకుడు శ్రీను వైట్ల

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ..సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘దూకుడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మహేశ్ అభిమానులు ఈ ఫిల్మ్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇప్పటికీ ఈ పిక్చర్ టీవీల్లో వస్తే చాలు..జనాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. తండ్రీ కొడుకుల...

ఎమోషనల్ పోస్ట్ చేసిన డైరెక్టర్ శ్రీనువైట్ల..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత కొన్ని నెలలుగా ఎక్కువగా విడాకుల విషయాలు బాగా వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ డైరెక్టర్ అయిన శ్రీనువైట్ల తన భార్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొన్ని రోజులకు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ వార్తలపై ఎవరూ కూడా సరైన క్లారిటీ ఇవ్వలేదు. కానీ...

Faria Abdullah : బంప‌ర్ ఆఫర్ కొట్టేసిన “చిట్టి”.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా సీక్వెల్‌లో ఛాన్స్‌..!

Faria Abdullah : జాతి రత్నాలు సినిమాతో ఓవర్ నైట్ క్రేజ్ అందుకున్న హీరోయిన్ ఫరియా అబ్దుల్లా. అంత‌కుముందు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ న‌టించిన ఈ అమ్మ‌డు 'జాతిరత్నాలు' సినిమాలో హీరోయిన్ మారింది. చిట్టి చిట్టి పాటతో చాలా మంది అభిమానులని సంపాదించుకుంది. ఆ సినిమాలో తన నటన, కామెడీ...

ఢీ సీక్వెల్ వచ్చేస్తోంది..

మంచు విష్ణు కెరీర్లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రం ఢీ. ఈ సినిమాతో శ్రీనువైట్ల ఒక్కసారిగా స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. బ్రహ్మానందం కామెడీతో ప్రేక్షకులని పొట్టచెక్కలయ్యేలా చేసిన ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందటూ చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఢీ సినిమా సీక్వెల్ కి నేను రెడీ ఉన్నానంటూ చాలాకాలంగా...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ : మొక్కలు నాటిన సోనూ సూద్

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటాడు నటుడు సోనూ సూద్. మొన్న లాక్ డౌన్ వలన ఇబ్బంది పడిన వేలాది మంది వలస కూలీలను జాతీయస్థాయిలో ఆదుకున్న సినీ నటుడు సోనూ సూద్ కు మంచి...

రీమేక్ అవ్వనున్న సూపర్ స్టార్ సినిమా..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. ఇంకా అలాంటి అద్భుతమైన సినిమాల్లో దూకుడు సినిమా ఒకటి. 2011 లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఎన్ని రికార్డులు బద్దలు కొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి...

శ్రీను వైట్ల స్టార్ డైరెక్టర్ అయింది నాగార్జున వల్లే అనడానికి ఇవిగో ప్రూవ్స్ …?

శ్రీను వైట్ల పేరు చెప్తే వరసగా ఆయన దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ సినిమాల లిస్ట్ గుర్తొస్తుంది. రవితేజ తో మొదలైన శ్రీనివైట్ల సినీ ప్రయాణం అతి కొద్ది కాలంలోనే స్టార్ డైరెక్టర్ గా స్టార్ హీరోలని డైరెక్ట్ చేసే స్థాయికి వచ్చాడు. రవితేజ తో నీకోసం, దుబాయ్ శీను, వెంకీ, అమర్ అక్బర్...

అనిల్ రావిపూడి అంతు చూస్తాన‌న్న డైరెక్ట‌ర్‌… ఆ గొడ‌వ ఎందుకొచ్చింది..!

పటాస్ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన అనిల్ రావిపూడి, వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. గత సంక్రాంతికి ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో హిట్ కొట్టిన శ్రీనువైట్ల ఈ సంక్రాంతికి మహేష్ బాబు హీరోగా రూపొందించిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాతో మరోసారి స‌త్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. డైరెక్టర్ గా మారడానికి...

శ్రీనువైట్ల ఆస్తుల‌మ్మి సినిమా తీస్తున్నాడా?

ఒక‌ప్ప‌టి స్టార్ డైరెక్ట‌ర్ శ్రీనువైట్ల అవ‌కాశాలు లేక ఖాళీగా ఉంటోన్న సంగ‌తి తెలిసిందే. ప్లాప్ ల్లో ఉన్నా వ‌చ్చిన అవ‌కాశాలు స‌ద్వినియోగం చేసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. దీంతో కనీసం చిన్న నిర్మాత‌లు కూడా వైట్ల వైపు చూడ‌టం లేదు. ఇక గ‌తంలో వైట్ల ద్వారా హిట్లు అందుకున్న హీరోలంతా ముఖం చాటేస్తున్నారు. దీంతో వైట్ల కెరీర్...

మంచు హీరోతో శ్రీను వైట్ల..!

స్టార్ ఛాన్సులు ఇచ్చినా సరిగా వాడుకోలేని శ్రీను వైట్ల బ్రూస్ లీ నుండి అమర్ అక్బర్ ఆంటొని వరకు వరుస ఫ్లాపులు ఎదుర్కున్నాడు. యువ దర్శకులంతా సత్తా చాటుతుంటే శ్రీను వైట్ల మాత్రం వెనుకపడ్డాడు. ఆయన సినిమా అంటే హీరోలు సైతం వెనక్కి తగ్గే పరిస్థితి కనబడుతుంది. ఇదిలాఉంటే మంచు హీరోతో శ్రీను వైట్ల...
- Advertisement -

Latest News

భైంసాను “మైంసా”గా మారుస్తాం – బండి సంజయ్

రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి రాగానే బైంసాను దత్తత తీసుకుంటామని తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. అలాగే బైంసా ఊరి పేరును మైంసాగా మారుస్తామని...
- Advertisement -

వాస్తు: ఆర్ధిక బాధలు తొలగిపోవాలంటే.. ఇలా చెయ్యండి..!

వాస్తు ప్రకారం నడుచుకుంటే మంచే కలుగుతుంది. ఏ ఇబ్బంది ఉండదు. వాస్తు ప్రకారం మన ఇంట్లో సామాన్లని సర్దుకుంటూ ఉండడం... వాస్తుకు విరుద్ధంగా ఏమైనా సామాన్లు ఉంటే మంచి జరగదని, ఆదాయం తగ్గిపోతుందని,...

బిజినెస్ ఐడియా: కాఫీ తో లాభాలే లాభాలు..!

చాలా మంది ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటారు. మీరు కూడా ఏదైనా వ్యాపారాన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారా...? మంచిగా డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా..? అయితే ఈ బిజినెస్ ఐడియా మీకోసం. ఈ బిజినెస్ ఐడియా ని...

ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిల పై దాడి చేస్తారా? – ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఆడబిడ్డ అని కూడా చూడకుండా షర్మిలపై దాడి చేయడం ఎంటి ?అని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. యాత్రను అడ్డుకోవడం ఏమిటని మండిపడ్డారు. అనుమతి పొందిన యాత్రకు పోలీసులు భద్రత కల్పించడం...

పవన్ చేతిలో మూడు సినిమాలు! ఏది ముందో.!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ''హరిహర వీరమల్లు''. సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే వుంది. పవన్ రాజకీయాల వల్ల షూటింగ్...