super star

కృష్ణకు హిట్ సినిమా ఇవ్వని దాసరి నారాయణరావు.. చివరకు !!

తెలుగు చిత్ర సీమలో డేరింగ్ అండ్ డ్యాషింగ్ హీరో సూపర్ స్టార్ కృష్ణ అని చెప్పొచ్చు. పదేళ్ల పాటు మూడు షిఫ్టుల్లో పని చేసి వరుస సినిమాలు చేశారు. ప్రయోగాలకు కేరాఫ్ గా ఉంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకున్నారు కృష్ణ. సీనియర్ ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరర్ రావుతోనూ సినిమాలు చేసిన కృష్ణ.....

‘ఘరానా మొగుడు’ చిత్రం తర్వాత చిరంజీవి సాధించిన అరుదైన రికార్డు ఇదే..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి త్వరలో ‘గాడ్ ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పటికే విడుదలైన ఫిల్మ్ ట్రైలర్ మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ ను అలరిస్తున్నది. మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘లూసిఫర్’కు అఫీషియల్ తెలుగు రీమేక్ గా వస్తున్న ఈ పిక్చర్ రికార్డులను తిరగరాస్తుందని మెగా అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఆయన దర్శకత్వంలో పని చేయాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన రజనీకాంత్

తమిళ్ తలైవా, స్టైలిష్ ఐకాన్.. సూపర్ స్టా్ర్ రజనీకాంత్.. ప్రజెంట్ ‘బీస్ట్’ ఫేమ్ నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో ‘జైలర్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రజనీకాంత్ ఇప్పటి వరకు తన దైన శైలిలో డిఫరెంట్ మూవీస్ చేశారు. కాగా, తనకు ఆయన దర్శకత్వంలో పని చేయాలని ఉందని...

రజనీకాంత్ సూచన పాటించని అశ్వనీదత్.. ఆ తర్వాత ఎంత నష్టం జరిగిందంటే?

టాలీవుడ్ భారీ నిర్మాత అశ్వనీదత్ ఇటీవల ‘సీతారామం’ సినిమాతో చక్కటి విజయం అందుకున్నారు. ఈ సినిమాకు విశేష ఆదరణ లభిస్తోంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి మొదలుకుని దుల్కర్ సల్మాన్ వరకు చాలా మంది అగ్ర తారలతో చిత్రాలు తీసిన అశ్వనీదత్.. ఓ చిత్రం విషయంలో మాత్రం తమిళ్ తలైవా, సూపర్ స్టార్ రజనీకాంత్ సూచనను...

రజనీకాంత్.. స్టోరి, స్క్రీన్ ప్లే ఇచ్చిన ఉమన్ సెంట్రిక్ ఫిల్మ్ ఇదే..

స్టైల్ కు కేరాఫ్, తమిళ్ తలైవా సూపర్ స్టార్ రజనీకాంత్ కు హీరోగా ఎంతటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో అందరికీ తెలుసు. అయితే, ఆయనలో రచయిత కూడా ఉన్నారన్న సంగతి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కాగా, ఆయన స్వయంగా స్టోరి, స్క్రీన్ ప్లే ఇవ్వడంతో పాటు ఆ పిక్చర్ ను ప్రొడ్యూస్...

ప్రభాస్ ‘మిస్టర్ పర్ఫెక్ట్’ సినిమా చూసి మహేశ్ బాబు ఏమన్నారంటే..?

టాలీవుడ్ రెబల్ స్టార్ ప్రభాస్.. ‘బాహుబలి’ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిన సంగతి అందరికీ విదితమే. ఇక ఆ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి. గత చిత్రం ‘రాధేశ్యామ్’ అనుకున్న స్థాయిలో ఆడలేదు.ఈ సంగతులు అలా పక్కనబెడితే..ప్రభాస్ మాస్ , కమర్షియల్ సినిమాలే కాదు...

ఆ విషయంలో బాధపడుతున్నా.. దర్శకుడు శ్రీను వైట్ల

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శ్రీను వైట్ల ..సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేసిన సూపర్ హిట్ ఫిల్మ్ ‘దూకుడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మహేశ్ అభిమానులు ఈ ఫిల్మ్ చూసి ఫుల్ హ్యాపీ అయిపోయారు. ఇప్పటికీ ఈ పిక్చర్ టీవీల్లో వస్తే చాలు..జనాలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. తండ్రీ కొడుకుల...

అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్ చేశారు. భూమిక హీరోయిన్ గా నటించగా, విలన్ రోల్ ను ప్రకాశ్ రాజ్ ప్లే చేశారు. మంగళవారం (ఆగస్టు 9)...

రజనీకాంత్‌కు నచ్చిన శోభన్‌బాబు సినిమా ఇదే.. థియేటర్‌లో అన్ని సార్లు చూసిన సూపర్ స్టార్..

తమిళ్ తలైవా, స్టైలిష్ ఐకాన్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోకి రాక ముందు బస్ కండక్టర్ గా పని చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక రజనీ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తనకంటూ ఓ ప్రత్యేకమైన మార్కెట్ ఏర్పరుచుకున్నారు. ఆయన వెండితెరపైన కనబడితే చాలు... జనాలు పండుగ చేసుకుంటారు. కాగా, ఆయన బెంగళూరులో బస్ కండక్టర్...

శంకర్‌తో సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు.. కారణమిదే..!

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్ .. వెండితెరపైన చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జెంటిల్ మెన్’ నుంచి మొదలుకుని ఆయన ప్రతీ చిత్రం గ్రాండియర్ గానూ, సొసైటీని ఆలోచింపజేసే విధంగానూ ఉంటూనే.. కమర్షియల్ గా సక్సెస్ అవుతుంటుంది. అటువంటి శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా చేయాలని హీరో, హీరోయిన్లతో పాటు నటీనటులందరూ అనుకుంటుంటారు....
- Advertisement -

Latest News

పవన్ చేతిలో మూడు సినిమాలు! ఏది ముందో.!

ప్రస్తుతం పవన్ కళ్యాణ్  ''హరిహర వీరమల్లు''. సినిమా లో నటిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపు కుంటూనే...
- Advertisement -

పబ్లిక్‌గా యాంకర్​ సుమకు ప్రపోజ్ చేసిన కుర్రాడు.. వీడియో వైరల్

ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ.. అప్పటికీ ఇప్పటికీ ఆమె క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఆమె కామెడీ టైమింగ్, పంచ్​ల పవర్​కి పెద్ద పెద్ద కమెడియన్స్ సైతం అవ్వాకైపోతారు. అందుకే...

BREAKING: వైఎస్ షర్మిల పాదయాత్రకు హైకోర్టు అనుమతి

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు హైకోర్టులో ఊరట లభించింది. షర్మిల చేపట్టిన ప్రజా ప్రస్థానం పాదయాత్రకు హైకోర్టులో అనుమతి లభించింది. సోమవారం నర్సంపేటలో షర్మిల పాదయాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకున్నాయి....

కెసిఆర్.. నీ పతనం ఖాయం – వైఎస్ షర్మిల

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రగతి భవన్ ముట్టడి నేపథ్యంలో కారుతో హల్చల్ చేశారు. పోలీసుల కళ్ళు కప్పి లోటస్ పాండ్ నుంచి సోమాజిగూడ చేరుకున్న వైయస్ షర్మిల.. సోమాజిగూడ...

ఆమరణ నిరాహార దీక్షకు దిగిన వైఎస్ విజయమ్మ

వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్టు చేయడంతో ఆమెను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ వెళ్లాలని ప్రయత్నించారు. దీంతో ఆమె ఇంట్లోనే హౌస్ అరెస్టు చేశారు పోలీసులు. నిన్నటి...