T BJP

బిజెపి సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం.. 12 వేలకు పైగా గ్రామాల్లో దరఖాస్తులు సిద్ధం

తెలంగాణ బీజేపీ, రాష్ట్ర సర్కారును ఇరుకున పడేసే విధంగా సమాచార హక్కు దరఖాస్తుల ఉద్యమం కొనసాగిస్తుంది.వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని ఆర్టిఐకి వేలాది ధరకాస్తులు పెడుతున్నారు బిజెపి నేతలు.ఇప్పటికే రాష్ట్ర స్థాయిలో వివిధ అంశాల పై సమాచారం ఇవ్వాలని ధరకాస్తు పెట్టారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.తాజాగా రాష్ట్రము లోని అన్ని...

Breaking: ఈనెల 21 నుండి బీజేపీ బైక్ ర్యాలీ

తెలంగాణలో ఈ నెల 21 నుండి బిజెపి బైక్ ర్యాలీ చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజల ఘోష - బిజెపి భరోసా పేరుతో బైక్ ర్యాలీలు చేపట్టనున్నారు. ఈ బైక్ ర్యాలీలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 30 మంది నేతలు పాల్గొననున్నారు. బీజేపీలోని ఒక్కో అగ్రనేతకు 4 అసెంబ్లీ నియోజకవర్గాలు కేటాయించినట్లు...

జూలై 12న హైదరాబాద్ రానున్న రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము

ఎన్డీఏ కూటమి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మూర్ము జూలై 12 న హైదరాబాద్ కు రానున్నారు. జూలై 12న మధ్యాహ్నం 3 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కు ద్రౌపది ముర్ము చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆమె బిజెపి ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, రాజాసింగ్, రఘునందన్ రావు లను కలవనున్నారు. ఒడిశాలోని సంతాల్ గిరిజన...

బండి సంజయ్ కి షాక్.. కొత్తగా పెంచిన సెక్యూరిటీ కుదింపు

భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కి ఇటీవల మరింత భద్రతని పెంచిన సంగతి తెలిసిందే.1+ 5/తో రోప్ పార్టీ ఏర్పాటు చేశారు అధికారులు.అదనంగా ఎస్కార్ట్ వాహనాన్ని కూడా కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు.బండి సంజయ్ కి ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఆఫీసర్లు నివేదిక ఇవ్వడంతో భద్రత పెంచుతూ నిర్ణయం...

రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూన్, జూలైలో కొత్త ప్రభుత్వం వస్తుందని.. అది కూడా కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్, డిజిటల్ కార్డుల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా...

తెలంగాణ బిజెపి నేతలకు కేంద్రం బంపర్ ఆఫర్..రాజ్యసభకు ఒకరికి అవకాశం

తెలంగాణలో పార్టీ బలోపేతం పై బీజేపీ హైకమాండ్ సీరియస్ ఫోకస్ పెట్టింది.ఈ నేపథ్యంలో బిజెపి నేతలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. తెలంగాణ నుంచి రాజ్యసభకు ఒకరికి అవకాశం లభించనుంది. ఉత్తరాది రాష్ట్రాల కోటా నుంచి ఎంపిక చేశారు. ఈ మేరకు మురళీధర్ రావు, గరికపాటి మోహన్ రావు, విజయశాంతి ల పేర్లు...

రాహుల్ గాంధీ సభ తర్వాత బిజెపికి భయం పట్టుకుంది: మధుయాష్కిగౌడ్

రాహుల్ గాంధీ సభ తర్వాత బిజెపి కి భయం పట్టుకుంది అన్నారు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి గౌడ్. రైతు డిక్లరేషన్ ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలని రాహుల్ గాంధీ అన్నారని చెప్పారు. రైతు డిక్లరేషన్ లోని 9 పథకాలపైనే రాష్ట్రంలో చర్చ జరుగుతుందన్నారు మధుయాష్కి. రాహుల్ గాంధీ సభ ప్రతి రైతు...

టీ బీజేపీలో ఆ మూడు జిల్లాల నేతలదే హడావిడా…?

దుబ్బాకలో బీజేపీ పోటీ చేస్తున్నా.. ఆ మూడు జిల్లాల నేతలదే పెత్తనమా ? దుబ్బాక ఉప ఎన్నిక వేళ ఇప్పుడు కమలం పార్టీ నేతల్లో ఇదే చర్చ నడుస్తుంది. దుబ్బాకలో బీజేపీ ఎన్నడూ గెలిచింది లేదు. కనీసం డిపాజిట్ కూడా రాలేదు. ఆ పార్టీ ట్రాక్‌ రికార్డ్ దుబ్బాకలో అంత గొప్పగా ఏమి లేదు....
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...