t congress

వైఎస్సార్ భ‌జ‌న చేస్తున్న తెలంగాణ కాంగ్రెస్‌.. అస‌లు కార‌ణం ఇదే..!

తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల్లో ఓ స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తోంది. ఎప్పుడైతే తెలంగాణ రాజ‌కీయాల్లోకి వైఎస్ ష‌ర్మిల ఎంట్రీ ఇచ్చిందో అప్ప‌టి నుంచే వారు క్ర‌మ‌క్ర‌మంతా త‌మ పార్టీకి గుర్తింపు తీసుకొచ్చిన చాలా విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తున్నారు. ఇక తెలంగాణ వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి వైఎస్సార్ YSR పేరును కూడా త‌ల‌చుకోలేదు. ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే...

సీఎం కేసీఆర్ మైండ్‌గేమ్‌.. ట్రాప్‌లో ప‌డ్డ టీ కాంగ్రెస్ నేత‌లు!

సీఎం కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చి ఏడేళ్లు దాటుతోంది. కానీ ఇంత వ‌ర‌కు ఆయ‌న ఎవ‌రికైనా ప్ర‌తిప‌క్ష లీడ‌ర్‌ను క‌లిసిన విష‌యం మ‌నం చూశామా అస‌లు. కానీ అనూహ్యంగా నిన్న ఓ అరుదైన ఘ‌ట‌న జ‌రిగింది. ఖ‌మ్మం జిల్లాలో మ‌రియ‌మ్మ అనే ద‌ళిత మ‌హిళ లాక‌ప్ డెత్ కావ‌డం రాష్ట్రాన్ని కుదిపేసింద‌నే చెప్పాలి. దీంతో ప్ర‌తిప‌క్షాలు...

ఆయ‌న‌కు పీసీసీ చీఫ్ ఇస్తే గాంధీభ‌వ‌న్‌కు కూడా రానివ్వ‌డు.. వీహెచ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

తెలంగాణ‌లో పీసీసీ చీఫ్ ప‌ద‌విపై ఎలాంటి రాజ‌కీయాలు ఉన్నాయో అంద‌రికీ తెలిసిందే. ఇప్ప‌టికే ఈ ప‌ద‌వి కోసం పెద్ద రాజ‌కీయాలే న‌డుస్తున్నాయి. ఉత్త‌మ్ కుమార్‌రెడ్డి త‌ర్వాత ఆ ప‌ద‌వి ఎవ‌రికి ద‌క్కుతుందా అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక కాంగ్రెస్‌లో అయితే నేనంటే నేనంటూ అంద‌రూ టీప‌డుతున్నారు. ఇక ఈ ప‌ద‌వి రేవంత్‌కే వ‌స్తుందంటూ మ‌రోసారి...

వరుస ఎన్నికలతో కాంగ్రెస్ నేతలకు కొత్త టెన్షన్

తెలంగాణ కాంగ్రెస్‌కి వరస సమస్యలు ఎన్నికల రూపంలో వచ్చి పడుతున్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత జరిగిన ఎన్నికల్లో ఓటమే పలకరిస్తోంది. పరాజయాలతోపాటు ఆర్థిక సమస్యలు కూడా మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టుగా ఉంది తెలంగాణలో కాంగ్రెస్‌ పరిస్థితి. అన్నీ వరస సమస్యలే. ఒకవైపు పరాజయాలు పలకరిస్తుంటే.. మరోవైపు వరస ఎన్నికలు నాయకుల్ని...

టీ పీసీసీ చీఫ్ రేసులో తెరపైకి కొత్త పేర్లు..కాంగ్రెస్ లో మళ్లీ మొదలైన అలజడి

నాగార్జునసాగర్‌ ఉపఎన్నిక తర్వాతే కొత్త పీసీసీ నియామకం ఉంటుందని కాంగ్రెస్‌ హైకమాండ్‌ తేల్చడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ అలజడి మొదలైంది. అధిష్ఠానం పెట్టిన నాగార్జునసాగర్ ఉపఎన్నిక గడువు కూడా పూర్తవుతుండటంతో కొత్త సారథి పై మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. అనూహ్యంగా తెరపైకి వస్తున్న కొత్త పేర్లతో ఆశావహులంతా మళ్లీ ఎవరి ప్రయత్నాల్లో వాళ్లు ప్రయత్నాలు...

ఆ కాంగ్రెస్ ఎమ్మెల్యే జానారెడ్డికి హ్యాండిచ్చారా ?

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకులు అయితే ఒక్క సారిగా స్పీడు పెంచుతారు లేకపోతే సైలెంట్ అయిపోతారు. ఒక పక్క నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో కాంగ్రెస్‌ చావోరేవో అన్నట్టు పోరాటం చేస్తుంటే.. పార్టీకి చెందిన కీలక ఎమ్మెల్యే మాత్రం ఏమి పట్టనట్లు అదృశ్యమయ్యారు. నిత్యం ఏదో ఒక అంశం మీద హడావిడి చేసే సంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యే...

తెలంగాణ కాంగ్రెస్‌లో పాలమూరు యుద్దం..రేవంత్ vs సంపత్

కాంగ్రెస్‌లో పాలమూరు యుద్ధం మొదలైంది. మొదటి నుంచి ఉన్న విభేదాలు ఇప్పుడు ఓపెన్‌ అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ రేవంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ యాక్టివ్‌గానే పనిచేస్తున్నారు. ఇద్దరూ ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందినవారే. కాకపోతే ఇద్దరి మధ్య రాజకీయ వైరం కొనసాగుతూనే ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల వేళ పాతగాయాలు గట్టిగానే సలుపుతున్నాయట. ఇదే...

కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ హ్యాండిచ్చారా ?

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి పార్టీ నాయకులకు అంతు చిక్కడం లేదట. ఎప్పుడు వస్తారో.. ఏం చేస్తారో.. ఏం చేయాలి అనుకుంటున్నారో కూడా అంతుబట్టడం లేదని ఫీలవుతున్నారు నాయకులు. ఇంఛార్జ్‌గా దూకుడుగా వచ్చినా.. ఇప్పుడు పార్టీని నత్తనడకన కూడా నడిపించడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. రాహుల్ కి దగ్గర తెలంగాణను...

టీ కాంగ్రెస్ పై పట్టు సాధించే ప్రయత్నంలో ఆ ఇద్దరు నేతలు

తెలంగాణ కాంగ్రెస్‌కి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు సవాల్‌గా నిలవబోతున్నాయి. ఓ వైపు అధికార టీఆర్‌ఎస్‌.. మరోవైపు బీజేపీ మధ్య కాంగ్రెస్ నలిగిపోతుంది. దీనికి నాయకుల మధ్య సమన్వయ లోపం కూడా తోడైంది. వరస ఓటములతో ఇబ్బందుల్లో ఉన్న కాంగ్రెస్‌ని.. కోలుకోకుండా చేయాలని.. ఆ ప్లేస్‌లోకి రావాలని చూస్తోంది బీజేపీ. ఇది గ్రహించిన కాంగ్రెస్‌ నాయకులు...

పార్టీ మార్పు పై రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ నేతల అయోమయం

వరస ఓటములు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులను డైలమాలో పడేస్తున్నాయి. మంచిరోజులు రాకపోతాయా అని పార్టీలోనే ఉన్నవారి ఆలోచనలు మారిపోతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి రంగారెడ్డిజిల్లాలో కాంగ్రెస్‌ నేతలు ఉత్సాహంగా కనిపించారు. ఇప్పుడు ఉస్సూరుమంటూ ఉంటున్నారట.దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నది కొందరు కాంగ్రెస్‌ సీనియర్ల ఆలోచన.ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ నేతల...
- Advertisement -

Latest News

పడకగదిలో రెచ్చిపోవడానికి మగాళ్ళకి పనికొచ్చే శృంగార చిట్కాలు..

శృంగారాన్ని ఆస్వాదించాలంటే భాగస్వాములు ఇద్దరిలోనూ ఆ భావన ఉండాలి. ఒకరికి కోరికగా ఉండి, మరొకరికి ఆసక్తి లేనపుడు ఆ శృంగార నావ సరిగ్గా నడవదు. చాలామంది...
- Advertisement -

మీరు ప్రేమించే వారికి మీపై ఆసక్తి ఉందా అని తెలుసుకోవడానికి పనికొచ్చే సంకేతాలు..

ఒకరిపై ఇష్టం కలిగి అది ప్రేమగా మారి దాన్ని అవతలి వారికి చెప్పాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు అడ్డుగా నిలుస్తాయి. నా ప్రేమను స్వీకరిస్తారా? నా మీద వారికి ఆసక్తి ఉందా? అనే సందేహాలు...

క‌రీంన‌గ‌ర్‌లో కీల‌క ఆఫీస‌ర్ల బ‌దిలీలు.. ఈట‌ల రాజేంద‌ర్ కు ఇక‌ ఇబ్బందులేనా..?

అధికారం అనేది ఎప్పుడూ ఎవ‌రికీ శాశ్వ‌తం కాద‌నే చెప్పాలి. కానీ దీన్ని ద‌క్కించుకోవ‌డం కోసం ఎంత చేయాలో అంత చేస్తుంటారు రాజ‌కీయ పార్టీల‌కు ఇప్పుడు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్థానికంగా ఉండే అన్ని...

బాలయ్య విషయంలో జగన్ ఎందుకు అలా వెళుతున్నారు?

ఏపీ రాజకీయాల్లో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య ఎలాంటి ఫైట్ జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఈ రెండు పార్టీల నేతలు ప్రతిరోజూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవాల్సిందే. అలాగే పార్టీల అధినేతలు...

ఆ న‌క్ష‌త్రాలు నిజంగానే గ్ర‌హాంత‌ర వాసులకు చెందిన‌వేనా..?

ఈ సృష్టిలో ఏది జ‌రిగినా దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం ఉండే ఉంటుంది. ఇక ఇలాంటి వింత ఘ‌ట‌న‌లు అనేవి ప్ర‌స్తుతం అనేకం జ‌రుగుతూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు జ‌రిగిన ఓ ఘ‌ట‌న...