tdp chandrababu

సింహంతో వేట – జగనన్నతో ఆట వద్దు: మంత్రి రోజా

శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఏపీ మంత్రి రోజా. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్( ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) లో ఏపీ నెంబర్ వన్ స్థానంలో నిలవడం చాలా సంతోషంగా ఉందని...

చంద్రబాబు శ్రీలంకలో పార్టీ పెట్టండి : విజయసాయిరెడ్డి

చంద్రబాబుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ పంచ్ వేశారు." చంద్రబాబు సలహాలు అమలు చేసినందుకే శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్సే రాజీనామా చేయాల్సి వచ్చిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు విపక్ష నాయకులు కూడా ముందుకు రాలేదు. గతంలో అమెరికాలో పార్టీ పెడితే టీడీపీ గెలుస్తుంది అన్నాడు పప్పు నాయుడు. ఇప్పుడు శ్రీలంక లో...

టీడీపీ ఛీప్ ట్రిక్కుల‌ను న‌మ్మ‌వ‌ద్దు : ఎమ్మెల్యే అంబ‌టి

ఆంధ్రప్ర‌దేశ్ లో సీఎం జ‌గ‌న్ పై దుష్ప్రాచారం చేయ‌డానికి టీడీపీ ఛీప్ ట్రిక్కుల‌ను ప్లే చేస్తుంద‌ని ఎమ్మెల్యే అంబ‌టి రాంబాబు ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి జ‌రుగుతుంటే.. టీడీపీ సం|హించ‌లేక‌పోతుంద‌ని మండిప‌డ్డారు. టీడీపీ ఛీప్ ట్రిక్కుల‌ను ప్ర‌జ‌లేవ‌రు న‌మ్మ‌వ‌ద్ద‌ని కోరారు. రాష్ట్రంలో పెన్ష‌న్ ను రూ. 2,500 పెంచితే చంద్ర‌బాబు ఏడుస్తున్నార‌ని అన్నారు. అలాగే క్యాసినో...

బీజేపీతో పొత్తులో ఉన్నాం.. కీల‌క వ్యాఖ్య‌లు చేసిన ప‌వ‌న్

ఆంధ్ర ప్ర‌దేశ్ లో రాబోయే జ‌న‌ర‌ల్ ఎన్నిక‌లలో పొత్తులపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇటీవ‌ల జ‌న‌సేన పార్టీ పొత్తు విష‌యంలో టీడీపీ అధినేత చంద్రబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. జ‌న‌సేన పొత్తు విష‌యం పై వ‌న్ సైడ్ ల‌వ్ అని చంద్ర‌బాబు పోల్చాడు. అయితే తాజా గా రాబోయే...

ఆ తప్పు చేశా.. భవిష్యత్తులో జరగబోదని హామీ ఇస్తున్నా : బాబు

ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో వర్చువల్ సమీక్ష నిర్వహించిన చంద్రబాబు ఎన్నో పోరాటాల తర్వాత మీటర్లు లేకుండా రైతులు ఉచిత విద్యుత్ సాధించారని అన్నారు. కానీ అప్పు కోసం రైతు బతుకుల్ని తాకట్టు పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు....
- Advertisement -

Latest News

సీఎం జగన్ కూతురుపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు !

సీఎం జగన్ కూతురుపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముద్దుల మామయ్య అని.. తాను మామయ్యనని.. ముద్దుల పెడతానంటూ సీఎం జగన్...
- Advertisement -

పులి వస్తుంటే గుంటనక్కలు పారిపోతాయి: బండి సంజయ్..

ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రసవత్తరంగా మారింది..మొదటి నుంచి రాష్ట్రంలో బీజెపి వర్సెస్ తెరాస కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మోదీ మూడు రోజుల పర్యటన బీజెపికి బలాన్ని చేకూర్చింది.....

ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్..రేపే విద్యాకానుక కిట్ల పంపిణీ

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర సీఎం జగన్ కర్నూలు జిల్లా ఆదోనిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు పట్టణంలోని మున్సిపల్ క్రీడామైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు...

మాట‌లు త‌ప్ప విధాన‌మేదీ లేద‌ని తేల్చేశారు : హరీశ్‌ రావు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభపై మంత్రి హరీశ్‌రావు విమర్శలు గుప్పించారు. ఆయన తాజాగా స్పందిస్తూ.....

 తప్పు ఆమెదే.. అంటూ తేల్చి చెప్పిన నరేష్ చెల్లెలు..!!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు సరికొత్త మలుపులతో వైరల్ గా మారుతున్నారు నటుడు నరేష్ పవిత్ర లోకేష్, రమ్యాల విషయాలు. అయితే వీరందరిలో తప్పు ఎవరిది అనే విషయం మాత్రం ఇప్పటికీ చర్చనీయాంశంలో...