telangana crime news

దైవ దర్శనానికి వచ్చి పూజారి బైక్ ఎత్తుకెళ్లిన దొంగ

దొంగతనం చేయడంలో ఒక్కొక్కడిది ఒక్కో స్టైల్.. ఒకడు ఎవరూ లేని టైమ్ చూసి స్కెచ్ వేస్తే..మరొకడు మిడ్ నైట్ ప్లాన్ చేస్తాడు. కానీ ఇక్కడ మాత్రం దైవదర్శనానికి వచ్చి ఏకంగా పూజారి బైక్ నే దొంగిలించాడు ఓ యువకుడు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగిన ఈ చోరీ చర్చనీయాంశంగా మారిందిి. దుబ్బాకలో శ్రీ బాలాజీ...

నల్గొండ జిల్లాలో ప్రేమోన్మాది రోహిత్ అరెస్ట్

నల్గొండలో డిగ్రీ కళాశాల విద్యార్థినిపై ఓ ప్రేమొన్మాది హత్యాయత్యానికి పాల్పడిన ఘటన సంచలనం రేపింది. ప్రేమ పేరుతో కొంతకాలంగా వేధిస్తున్న విద్యార్థి మీసాల రోహిత్ ఈ దారుణానికి ఓడిగట్టాడు. అయితే మీసాల రోహిత్ ను అరెస్టు చేసినట్లు నల్గొండ జిల్లా ఎస్పీ రేమా రాజేశ్వరి తెలిపారు. డీఎస్పీ స్థాయి అధికారి విచారణ చేపట్టారని తెలిపారు....

ఖమ్మం జిల్లాలో బాలికపై అత్యాచారయత్నం

నిర్భయ, దిశ లాంటి ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. కామంతో కళ్ళు మూసుకుపోయిన దుర్మార్గులు దారుణాలకు ఒడిగడుతున్నారు. పసి పెద్దలు మొదలుకొని వృద్ధులను సైతం వదలడం లేదు. దేశం లో ఏదో ఒక మూలన అమ్మాయిలపై లైంగిక వేధింపులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరో ఘటన చోటు చేసుకుంది. ఖమ్మం...

పోలీసుల అదుపులో మునుగోడు లో కాల్పులకు పాల్పడ్డ సుఫారీ గ్యాంగ్

నల్గొండ జిల్లా మునుగోడు మండలం సింగారం గ్రామంలో (గురువారం) కాల్పుల ఘటన కలకలం రేపింది. బ్రాహ్మణవెల్లంల గ్రామానికి చెందిన నిమ్మల లింగస్వామి (32) అనే వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. అలాగే అతనికి వాటర్ బాటిల్స్ వ్యాపారం కూడా ఉంది. గత రాత్రి దుకాణం మూసేసి బ్రాహ్మణ వెల్లం లోని తన...

ఫేక్ సర్టిఫికెట్స్ ముఠాను పట్టుకున్న మాదాపూర్ ఎస్ఓటి పోలీసులు

నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ముఠాను పట్టుకున్నారు మాదాపూర్ ఎస్వోటి పోలీసులు. భారీగా నకిలీ సర్టిఫికెట్స్ స్వాధీనం చేసుకున్నారు.11 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర.ఈ గ్యాంగ్ లో ప్రధాన నిందితుడు కోట కిషోర్ కుమార్ తో పాటు 10 మంది ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.18 యూనివర్సిటీ లకు సంబందించినవి...

రెండో రోజు ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పోలీస్ కస్టడీ.. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయనున్న పోలీసులు

హైదరాబాద్ మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వనస్థలిపురం కు చెందిన ఓ మహిళపై ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడ్డారని కేసు నమోదైన సంగతి తెలిసిందే. అత్యాచారం, కిడ్నాప్, హత్యాయత్నం, ఆయుధాల చట్టం కింద పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులలో ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు ని అరెస్టు చేసిన పోలీసులు నేడు...

కూకట్ పల్లిలో భారీ చోరీ.. కాపలా ఇంటికే కన్నం వేసిన నేపాలి

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద నగర్ లో భారీ చోరీ జరిగింది .ఇంటికి వాచ్మెన్ గా పని చేస్తూ రక్షణ కల్పించాల్సిన ఓ నేపాలీ అదే ఇంటికి కన్నం వేశాడు. వివరాల్లోకి వెళ్తే ..కూకట్‌పల్లి వివేకానంద నగర్ లో వడ్డేపల్లి దామోదర్ రావు ఇంట్లో.. ఎనిమిది నెలల క్రితం చక్రధర్ అనే నేపాలీ...

పశువులను మేపడానికి వెళ్లిన మహిళపై ఇద్దరు వ్యక్తుల అత్యాచారం

ప్రస్తుత సమాజంలో రోజు రోజుకి కామాంధుల ఆగడాలు మరింత ఎక్కువ అవుతున్నాయి. మన చుట్టూ ఉన్న ప్రదేశంలో నిత్యం ఏదో ఒక చోట మహిళలు, అమ్మాయిలు వేధింపులకు గురవుతూనే ఉన్నారు. అయితే కొంత మంది వాటిని ధైర్యంతో ముందుకు వచ్చి చేప్పుకోగా, కొంతమంది మాత్రం చెప్పుకుంటే నలుగురిలో పరువు పోతుంది అని లోలోపల కుమిలిపోతున్నారు....

రెచ్చిపోయిన యువకులు..ఓ అమ్మాయిని ప్రేమించినందుకు అర్ధరాత్రి కత్తులతో దాడి

రాజేంద్రనగర్ అల్కాపురి టౌన్ షిప్ లో దారుణం చోటుచేసుకుంది. అర్ధరాత్రి రెచ్చిపోయిన కొందరు యువకులు ఎం.డీ నసీర్ అనే యువకుడు పై కత్తులతో దాడి చేశారు. విచక్షణ రహితంగా నజీర్ ను కత్తులతో పొడిచారు యువకులు. ఓ అమ్మాయిని ప్రేమించిన పాపానికి నజీర్ పై దాడి చేశారు.నవీద్, అక్బర్ అనే ఇద్దరు యువకులు ఎం.డి...

భార్యపై నిఘా పెట్టి..ప్రియుడితో ఉన్న భార్యను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త

ఆ దంపతులిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి.వారిద్దరిదీ ప్రేమ వివాహం.పెళ్లయిన కొన్నాళ్లకు ఉద్యోగరీత్యా వేరువేరుగా ఉండాల్సిన పరిస్థితి తలెత్తింది.ఈ క్రమంలో ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.ఈ వ్యవహారాన్ని ఆమె కుటుంబ సభ్యులకు భర్త చెప్పినా పట్టించుకోలేదు.చివరికి వారు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించిన అతడు నిఘా వేశాడు.ప్రియుడితో భార్య ఉండగా వారిని రెడ్...
- Advertisement -

Latest News

ఎడిట్ నోట్: మునుగోడు ముచ్చట్లు…!

ఇప్పుడు తెలంగాణ రాజకీయమంతా మునుగోడు చుట్టూనే తిరుగుతుంది...ఇంకా రాష్ట్రంలో ఏ సమస్య ఉందో...ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో బయటకు రావడం లేదు..కేవలం మునుగోడు అంశమే హైలైట్ అవుతుంది....
- Advertisement -

ఢిల్లీ డిప్యూటీ సీఎం ఇంటిపై సీబీఐ దాడులు

ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఇంటిపై సీబీఐ దాడులు జరిగాయి. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో అక్రమాలు జరిగినట్లు డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై ఆరోపణ వచ్చాయి. ఈ క్రమంలో సెంట్రల్ బ్యూరో...

హీరోయిన్ కలర్స్ స్వాతి ఇండస్ట్రీకి దూరం కావడానికి కారణం అదేనా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తెలుగు నటిగా గుర్తింపు తెచ్చుకున్న కలర్స్ స్వాతి గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే.. మొదట కలర్స్ ప్రోగ్రాం ద్వారా తన కెరియర్ను మొదలు పెట్టిన స్వాతి, ఆ తర్వాత...

3 గంటల పాటు శృంగారం.. మహిళకు వెయ్యి రూపాయల లంచం ఇచ్చి !

దేశంలో దారుణాలు రోజు రోజు కు పెరిగి పోతున్నాయి. తాజాగా వెస్ట్ బెంగాల్ లోని కోల్కత్త లో దారుణ ఘటన జరిగింది. ఒక మహిళ, భారీగా వర్షం పడుతుందని షెడ్ కిందకు వెళ్ళింది....

BREAKING : రేపు మునుగోడు టీఆర్ఎస్ బహిరంగ సభ..కేసీఆర్ కీలక ప్రకటన

ప్రస్తుతం తెలంగాణ చూపు మొత్తం మునుగోడు ఉపఎన్నికపైనే ఉంది. మునుగోడు ఉపఎన్నిక చాలా హాట్ హాట్ గా సాగేలా ఉంది..ఇప్పటివరకు జరిగిన ఉపఎన్నికలు ఒక ఎత్తు అయితే మునుగోడు ఉపఎన్నిక ఒక ఎత్త్ఊ...