Telangana formation day celebrations
Telangana - తెలంగాణ
నేడు తెలంగాణలో విద్యుత్ విజయోత్సవ సభలు
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యుత్ విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు.
ఈరోజు సాయంత్రం రవీంధ్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో గత 9 ఏళ్లలో తెలంగాణ సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష దినోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో పెట్రోల్ కార్/బ్లూ కోల్ట్ ర్యాలీ, అంబేద్కర్ విగ్రహాం వద్ద టెక్నాలజీ ఎగ్జిబిషన్,...
Telangana - తెలంగాణ
మధ్యప్రదేశ్లో అధికారికంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ఈ వేడుకలకు సంబంధించి ఆహ్వాన పత్రికను విడుదల చేసింది సర్కార్. కొత్త సచివాలయంలో జూన్ 2న ఉదయం 10.30 గంటలకు జాతీయ పతాకాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించి ఉత్సవాలు ప్రారంభించనున్నారు.
మరోవైపు ఈ వేడుకలను ఇతర రాష్ట్రాల్లోనూ ఘనంగా నిర్వహించనున్నారు. ఇందులో...
Telangana - తెలంగాణ
తెలంగాణ దశాబ్ది వేడుకలకు సర్వం సిద్ధం
తొమ్మిదేళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న తెలంగాణ రేపు పదో ఏట అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ తెలంగాణ దశాబ్ది వేడుకల పేరుతో రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాన్ని జరపాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ఉత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో జూన్ 2న...
Telangana - తెలంగాణ
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవ షెడ్యూల్ ఇదే
తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలను అట్టహాసంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రంగం సిద్ధమవుతోంది. జూన్ 2వ తేదీ నుంచి 22 రోజుల పాటు ఈ వేడుకలకు ఘనంగా జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఈ వేడుకలు జూన్ 2న హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమవుతాయి.
దశాబ్ది ఉత్సవాల...
Telangana - తెలంగాణ
గోల్కొండ కోటలో తెలంగాణ అవతరణ వేడుకలు
తెలంగాణ దశాబ్ది వేడుకలకు రాష్ట్రం ముస్తాబవుతోంది. ఓవైపు జూన్ 2 నుంచి 22 రోజుల పాటు అట్టహాసంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు సర్కార్కు పోటీగా.. కాంగ్రెస్ పార్టీ కూడా 21 రోజుల పాటు తెలంగాణ అవతరణ వేడుకలు జరపాలని నిర్ణయించింది. ఆ దిశగా ఏర్పాట్లు కూడా...
Telangana - తెలంగాణ
నేడు మంత్రులతో కేసీఆర్ భేటీ.. రాష్ట్ర అవతరణ వేడుకలపై చర్చ
తెలంగాణ సాధించుకుని 10వ ఏట అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో ఊ ఉత్సవాలపై తుదిరూపు ఖరారు చేసేందుకు రాష్ట్ర మంత్రులతో ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశం కానున్నారు. ఉత్సవాల నిర్వహణపై తుది కార్యాచరణనను రూపొందించనున్నారు.
ఇక దశాబ్ది ఉత్సవాల నిర్వహణపై సచివాలయంలో...
Telangana - తెలంగాణ
వైభవంగా పది రోజుల పాటు తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రం అవతరించి ఈ ఏడాదితో పదేళ్లవుతున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించాలని నిర్ణయించింది. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. మరి కొద్దిరోజుల్లో పదో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ క్రమంలోనే జూన్ 2 నుంచి పది రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ...
Latest News
కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4...
Telangana - తెలంగాణ
Telangana Exit polls : తెలంగాణలో హంగు… సీఎం కేసీఆర్ ఓటమి ?
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా...
Telangana - తెలంగాణ
Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..
Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్
ఏపీ ప్రజలకు సీఎం జగన్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...
వార్తలు
ఓటీటీలోకి కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’
హిట్ ప్లాఫ్లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్గా ఉండేలా...