tested positive

Shruti haasan: నటి శ్రుతిహాసన్ కు కరోనా పాజిటివ్…

కరోనా ఎన్నో జీవితాలను అతలాకుతలం చేసింది. చాలా కుటుంబాలకు కన్నీరును మిగిల్చింది. సాధారణ ప్రజల నుంచి సెలబ్రెటీల దాకా అందరిని అనారోగ్యాన్నికి గురిచేసింది. ఇటీలవ ప్రముఖ సింగర్ లతా మంగేష్కర్ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఇండియాలో థర్డ్ వేవ్ ప్రారంభం అయిన తరువాత చాలా మంది సెలబ్రెటీలతో పాటు రాజకీయ నాయకులు కరోనా...

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు కరోనా..

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి కోవిడ్ బారిన పడ్డారు. 19 నెలల్లో ఇది రెండో సారి కోవిడ్ అటాక్ అయింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్నానని.. తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం సెల్ఫ్ క్వారంటైన్ లో ఉన్నట్లు వెల్లడించారు. తనను కలిసిన వారంతా కోవిడ్ టెస్టులు...

వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా పాజిటివ్

తెలంగాణలో వరసగా ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి కరోనా సోకింది. హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. కాగా ఇటీవల మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఉమ్మడి వరంగల్ జిల్లాలను...

BREAKING NEWS: హీరో శ్రీకాంత్ కు కరోనా పాజిటివ్…

కరోనా కమ్మేస్తోంది. థర్డ్ వేవ్ ప్రారంభం అయినప్పటి నుంచి ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు కరోనా బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కూడా కరోనా బారిన పడ్డారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని.. అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని రోజలు నుంచి లక్షణాలు...

BREAKING NEWS: మెగాస్టార్ చిరంజీవికి కరోనా పాజిటివ్

కరోనా థర్డ్ వేవ్ లో అనేక మంది రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిన్న రాత్రి స్వల్ప లక్షణాలు ఉండగా.. టెస్ట్ చేయించుకున్నానని కరోనా పాజిటివ్ వచ్చిందని వెల్లడించారు. ప్రస్తుతం హోం...

ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కరోనా పాజిటివ్

ఎన్సీపీ పార్టీ అధినేత, సీనియర్ నాయకుడు శరద్ పవార్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తన వైద్యుడి సూచించిన విధంగా చికిత్స తీసుకుంటున్నానని, ఇటీవల నన్ను కలుసుకున్న వారంతా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. అందరూ అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.  గడిచిన మూడు రోజుల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా...

మాజీ ప్రధాని హెచ్ డీ దేవెగౌడకు కరోనా పాజిటివ్..

మాజీ ప్రధాని, సీనియర్ రాజకీయ నాయకుడు, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ కరోనా బారిన పడ్డారు. అయితే ఆయనకు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం నిలకడగా ఉందని ఆయన కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఇటీవల కాలంలో దేశంలో చాలా మంది ప్రముఖులు, రాజకీయ నాయకులు, స్పోర్ట్స్ పర్సన్స్, ఫిలిం స్టార్లు వరసగా కోవిడ్...

మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ దంపతులకు కరోనా పాజిటివ్

థర్డ్ వేవ్ లో కరోనా ప్రముఖులను వెంటాడుతోంది. వరసగా పలువురు రాజకీయ నాయకులు, ఫిలిం స్టార్లు, స్పోర్ట్స్ పర్సన్లకు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మాజీ క్రికెటర్, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కరోనా బారిన పడ్డారు. హర్భజన్ తో పాటు ఆయన భార్య గీతా బస్రాకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని...

స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కు కరోనా పాజిటివ్

మళయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కరోనా బారిన పడ్డారు. దుల్కర్ సల్మాన్ స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని.. హోం ఐసోలేషన్ లో ఉన్నానని తెలిపాడు. ఇంతకు ముందు దుల్కర్ తండ్రి మళయాళ మెగాస్టార్ మమ్ముట్టి కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దుల్కర్ మళయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో కూడా...
- Advertisement -

Latest News

ఈరోజు రాశి ఫలాలు..ఆ రాశుల వారికి మంచి ఫలితాలు ఉన్నాయి..

జూలై 4 రాశి ఫలాలు.. ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు చుద్దాము.. మేషం: రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. ఉద్యోగావకాశాలు నిరాశ...
- Advertisement -

నేను పొరపాటున టీమ్​ఇండియాకు కోచ్​ అయ్యాను: రవిశాస్త్రి

టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కు తాను పొరపాటున కోచ్ గా ఎంపికయ్యానంటూ రవి శాస్త్రి హాట్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ప్రస్తుత రాహుల్...

రూపాయి పతనానికి కారణమేంటి.. మస్ట్‌ ఆన్సర్‌ దిస్‌ : కేటీఆర్‌

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. అయితే మోడీ ప్రసంగంపై...

బీజేపీ టూరిస్టులు ఎప్పటిలాగే రాష్ర్టానికి వచ్చి వెళ్లారు : బాల్క సుమన్‌

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. అయితే మోడీ ప్రసంగంపై...

సీఎం జగన్ కూతురుపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు !

సీఎం జగన్ కూతురుపై పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ముద్దుల మామయ్య అని.. తాను మామయ్యనని.. ముద్దుల పెడతానంటూ సీఎం జగన్ విద్యార్ధులకు చెప్పారన్నారు. ఇప్పుడేమో ఆ ముద్దుల...