Tirumala Bramhotsavalu 2022

తిరుమల బ్రహ్మోత్సవాలకు ఎంత మంది భక్తులు వచ్చారంటే..?

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. కరోనా వల్ల రెండేళ్లుగా నిరాడంబరంగా జరిగిన ఈ ఉత్సవాలు ఈ ఏడాది రెట్టింపు వైభవంతో నిర్వహించారు. వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి...

అంగరంగ వైభవంగా తిరుమల శ్రీవారి రథోత్సవం

తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు రథోత్సవం వేడుకగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో రథంపై శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీనివాసుడు విహరించారు. తిరుమల శ్రీనివాసుడి రథోత్సవాన్ని తిలకించేందుక పెద్ద ఎత్తున భక్తులు శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు. పలువురు భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి రథాన్ని లాగారు....

సూర్యప్రభ వాహనంపై విహరించిన తిరుమలేశుడు

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు శ్రీనివాసుడు సూర్యప్రభ వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో వాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు. వాహన సేవలో మలయప్పస్వామిని చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సూర్యప్రభ వాహనంపై తిరుమలేశుడి దర్శనంతో పూర్ణ ఫలం దక్కుతుందనేది భక్తుల నమ్మకం. ఈ...

తిరుమల బ్రహ్మోత్సవాలు.. మోహినీ అవతారంలో శ్రీవారి దర్శనం

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ వేంకటేశ్వరస్వామి మోహినీ అవతారంలో మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. పక్కనే దంతపు పల్లకిపై కృష్ణుడి రూపంలోనూ శ్రీవారు భక్తులకు అభయప్రదానం చేశారు. మోహినీ అవతారంలో స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందని అర్చకులు అన్నారు. క్షీర సాగర మథనంలో మోహినిగా స్వామివారు ఉద్భవించారు. అసురులను...

శ్రీవారి గరుడసేవకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు

శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని టీటీడీ భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది. గరుడ సేవకు వచ్చే భక్తులు తప్పని సరిగా కార్‌ పాసులు తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నిర్దేశించిన కార్‌ పాస్‌ సెంటర్ల వద్ద పాస్‌లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే...

వైభవంగా శ్రీవారి ఉత్సవాలు.. కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడి ఊరేగింపు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్షదైవం వెంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ ఉదయం శ్రీవారిని అర్చకులు కల్పవృక్ష వాహనంపై ఊరేగిస్తారు. నేడు సాయంత్రం శ్రీనివాసుడు సర్వభూపాల వాహనంపై విహరిస్తూ భక్తులకు కనువిందు చేస్తారు. స్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. కరోనా కారణంగా రెండేళ్లు నిరాడంబరంగా నిర్వహించిన స్వామి...

తిరుమలలో కన్నులపండువగా మలయప్పస్వామి సింహ వాహన సేవ

తిరుమలలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన గురువారం ఉదయం స్వామివారు సింహ వాహనంపై యోగ నృసింహుడిగా మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. జగన్నాయకుడి అవతారాల్లో నాలుగోది నృసింహ అవతారం. దుష్టజన శిక్షణకు, శిష్టజన రక్షణకు సింహ వాహనం ప్రతీతి. యోగ శాస్త్రంలో వాహన...

నేడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుగిరులు సర్వాంగ సందరంగా ముస్తాబయ్యాయి. ధ్వజారోహణంతో నేడు అఖిలాండ కోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. ఇవాళ సాయంత్రం 5 నుంచి 5.30 గంటల మధ్య ధ్వజ స్తంభంపై ధ్వజపటం ఎగురవేయడం ద్వారా ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. విష్ణు దర్బతో తయారు చేసిన 7 మీటర్ల పొడవు,...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. అంగరంగ వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించడానికి టీటీడీ అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కరోనా, లాక్ డౌన్ వల్ల రెండేళ్లుగా నిరాడంబరంగా జరిగిన బ్రహ్మోత్సవాలను ఈ ఏడాది కన్నులపండువగా చేయాలని టీటీడీ నిర్ణయించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...