TPCC Cheif Revanth Reddy

మూడు రోజులుగా ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి.. భారీ మార్పులకు కసరత్తు

గత మూడు రోజులుగా ఢిల్లీలోనే మఖాం వేశారు టిపిసిసి రేవంత్ రెడ్డి. టిపిసిసి కార్యవర్గం, డిసిసి మార్పులు చేర్పులపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ లో భారీ మార్పులు చోటు చేసుకోనున్నట్లు సమాచారం. ముఖ్యంగా డీసీసీల మార్పుపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర కార్యదర్శుల సంఖ్యను పెంచడం, తన అనుచరులతో పాటు...

ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి – రేవంత్ రెడ్డి

ఎమ్మెల్సీ కవితపై టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపి నేతలు తనను సంప్రదించారని కవిత చెప్పారు కాబట్టి.. ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ రికార్డ్ చేయాలన్నారు. కవిత వ్యాఖ్యలను సుమోటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. కవితకు ఎవరు ఆఫర్ ఇచ్చారో...

కేటీఆర్ ట్వీట్ కి రేవంత్ రెడ్డి కౌంటర్..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీఆర్‌ఎస్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. కేసీఆర్ జాతీయ పార్టీ లక్ష్యాలపై రాహుల్ గాంధీ స్పందించిన తీరు హాస్యాస్పదంగా ఉందని కేటీఆర్ ఆక్షేపించారు. రాహుల్ గాంధీకి ట్విటర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు.అంతర్జాతీయ నేత...

కెసిఆర్ – అమిత్ షా కాంగ్రెస్ పార్టీని వ్యూహత్మకంగా దెబ్బ కొట్టాలని చూస్తున్నారు: రేవంత్ రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో రఘునందన్ రావు మామ ఇంట్లో దొరికిన డబ్బులు, లేదా రఘునందన్ రావు పైన పెట్టిన కేసులు ఏమయ్యాయి అని ప్రశ్నించారు. అలాగే...

బ్రహ్మానందం-రవితేజ గుండ్లు కొట్టి డబ్బులు పంచుకునేలా ఉంది BJP- TRS పంచాయతీ – రేవంత్ రెడ్డి

బిజెపి - టిఆర్ఎస్ పార్టీలు ఎన్నికలు అంటేనే అసహ్యంగా మార్చేశాయని మండిపడ్డారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఈ రెండు పార్టీలు పోటా పోటీగా ఓటుకు రూ. 30 నుంచి 40 వేలు పంచుతున్నాయని ఆరోపించారు. కెసిఆర్ దేశమంతా నాది అంటున్నారని ఎద్దేవా చేశారు. బిజెపి టీఆర్ఎస్ పార్టీలది మిత్రభేదమే కానీ.. శత్రుభేదం లేదని...

మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఆసక్తికర వ్యాఖ్యలు !

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి లో మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జైపాల్ రెడ్డి విగ్రహావిష్కరణ సభలో రేవంత్ రెడ్డి ప్రకటన ను తప్పుపట్టారు చిత్తరంజన్ దాస్. తెలంగాణ ఉద్యమం, సాధన లో జైపాల్ రెడ్డి, రేవంత్ రెడ్డి లు ఎక్కడున్నారని ప్రశ్నించారు చిత్తరంజన్ దాస్. ఆ సమయంలో ఇద్దరూ...

డిజిపి మహేందర్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డిని కలిశారు కాంగ్రెస్ నేతలు. డీజీపీని కలిసిన వారిలో టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పార్టీ సీనియర్ నేతలు విహెచ్, చిన్నారెడ్డి ఉన్నారు. తెలంగాణలో జరగనున్న రాహుల్ గాంధీ భారత్ జూడో పాదయాత్రకు భద్రత కల్పించేందుకు డీజీపీ మహేందర్ రెడ్డిని కలిశారు. దీనిపై డిజిపి...

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుంది – రేవంత్ రెడ్డి

రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయే యాత్ర అవుతుందని ధీమా వ్యక్తం చేశారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ఈరోజు హైదరాబాద్లోని ఏఐసీసీ సెక్రటరీ సంపత్ కుమార్ నివాసంలో భారత్ జోడో యాత్ర గురించి చర్చించారు. అనంతరం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. భారత్ జోడోయాత్ర తెలంగాణలో దాదాపు...

సెప్టెంబర్ 17న తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరిస్తాం – రేవంత్ రెడ్డి

గాంధీ భవన్ లో రాజీవ్ గాంధీ ప్రమాద బీమా లబ్దిదారులకు చెక్కులపంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యారు కాంగ్రేస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. తొమ్మిది మందికి చెక్కులను పంపిణీ చేసారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో 90 రోజుల్లో...

VRA ల అరెస్టును ఖండించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వందలాది మంది VRAలు తరలివచ్చారు. ఈ నేపథ్యంలోనే… ఇందిరాపార్క్, తెలుగు తల్లి ఫ్లయి ఓవర్ దగ్గర 200 మంది VRA లను అరెస్ట్ చేశారు పోలీసులు. అలాగే.. అసెంబ్లీ పరిసర ప్రాతంలో ఉన్న రోడ్డు మొత్తం బ్లాక్ చేసిన పోలీసులు.. నాంపల్లి నుండి అసెంబ్లీ వైపు వస్తున్న వాహనాలను దారి...
- Advertisement -

Latest News

మగవారి లైంగిక ఆరోగ్యాన్ని కాపాడుకునే అద్భుతమైన చిట్కాలు..!

మగవాళ్ళు ఆరోగ్యంగా వుంటే అన్నీ విధాలుగా బాగుంటారు.. పురుషులలో, సంతానోత్పత్తిని నిర్ణయించడం లో లైంగిక ఆరోగ్యం అత్యంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. పరిస్థితి చాలా అరుదు...
- Advertisement -

ధాన్యం సేకరణలో తొలిసారిగా మిల్లర్ల ప్రమేయం తీసేశాం – సీఎం జగన్

నేడు తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఖరీఫ్ ధాన్యం సేకరణ, ఇతర పంటలపై వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ధాన్యం సేకరణలో...

బెదురులంక 2012 ఫస్ట్ లుక్ లో అదిరిపోతున్న నేహా శెట్టి..

యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ విమల్ కృష్ణ దర్శకత్వంలో నటించిన ‘డీజే టిల్లు’ మూవీతో మంచి పేరు సంపాదించుకున్న హీరోయిన్ నేహా శెట్టి ఈ సినిమాలో తన క్యూట్ లిప్స్ తో ప్రేక్షకులు...

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో టిఆర్ఎస్ ఎంపీల కీలక భేటీ

నేడు సాయంత్రం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీ ఎంపీలతో కీలక భేటీ నిర్వహించారు. ఈనెల ఏడవ తేదీ నుండి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపద్యంలో తెలంగాణ సీఎం...

క్రిస్మస్‌ కానుకగా నయనతార కనెక్ట్..

లేడీ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఇప్పటికే ప్రేక్షకుల్ని అలరించింది హర్రర్‌ థ్రిల్లర్‌ చిత్రాల్లో ప్రేక్షకులను మెప్పించిన నయన్.. ఇప్పుడు మరోసారి అలరించేందుకు వస్తుంది. ప్రస్తుతం `కనెక్ట్` అనే చిత్రంలో...