TPCC chief Rewanth Reddy

సీఐ నాగేశ్వరరావు, సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుడే – రేవంత్ రెడ్డి

ఇటీవల రేప్ కేసు నిందితుడైన సీఐ నాగేశ్వరరావు కెసిఆర్ కుటుంబం కి ఎంతో సన్నిహితుడని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. రాడిసన్ పబ్ వివరాలు అన్ని సీఐ నాగేశ్వరరావు దగ్గరే ఉన్నాయని,దాంట్లో యువరాజు చిట్టా అంతా ఉందని,ఈ కేసులో నన్ను ఇరికిస్తే... నిన్ను పబ్ కేసులో ఇరికిస్త అని బెదిరిస్తున్నాడని రేవంత్ రెడ్డి...

సంచలన నిర్ణయానికి టైం ఉంది – జగ్గారెడ్డి

విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రాక సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ లో మొదలైన కాక కొనసాగుతూనే ఉంది. సోమవారం తాను సంచలన ప్రకటన చేయబోతున్నానని టిపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.. సంచలన నిర్ణయానికి ఇంకా టైం ఉంది అన్నారు."...

బండ్ల గణేష్ తో భేటీ అయిన రేవంత్ రెడ్డి.. ఏం చర్చించారంటే?

సినీ నిర్మాత బండ్ల గణేష్ తో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. శుక్రవారం సాయంత్రం బండ్లగణేష్ నివాసానికి వెళ్ళిన రేవంత్ రెడ్డి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో చర్చించారు. భేటీ తర్వాత ఇరువురు నేతలు ఎలాంటి ప్రకటన చేయలేదు. యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్న గణేష్ ను.. పార్టీ...

తెలంగాణలో పీజేఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది: రేవంత్ రెడ్డి

ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి గురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పీజేఆర్ కుమార్తెను కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. నగరంలో ఎన్నో బస్తీలు పీజేఆర్ తో వెలిశాయి అని అన్నారు. ప్రజల కోసం సొంత పార్టీని కూడా నిలదీయడానికి పీజేఆర్ వెనకాడటం...

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయా రెడ్డి

దివంగత పి జనార్దన్ రెడ్డి కుమార్తె విజయ రెడ్డి గురువారం తిరిగి తన సొంత గూటికి చేరుకున్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్న ఆమె జిహెచ్ఎంసి కార్పొరేటర్ గానూ కొనసాగుతున్నారు. అయితే టిఆర్ఎస్ లో ఆమెకు తగిన ప్రాధాన్యం దక్కలేదన్న భావనతో చాలాకాలంగా మధన పడుతున్నట్లు సమాచారం. అదే సమయంలో టీపీసీసీ చీఫ్ గా...

కేటీఆర్.. దీన్ని అభివృద్ధి అంటారా? అరాచకం అంటారా?: రేవంత్ రెడ్డి ట్వీట్

మంత్రి కేటీఆర్ బుధవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో ఎంజీ కంపెనీ ఏర్పాటు చేసిన ఎలక్ట్రిక్ వెహికల్ పార్కును ప్రారంభించారు. అయితే జహీరాబాద్ లో నిమ్జ్ కోసం తమ భూములు తీసుకొని తగిన పరిహారం ఇవ్వలేదని అక్కడి రైతులు చాలా రోజుల నుంచి ఆందోళన చేస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పర్యటన ను...

సీఎం కేసీఆర్ కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

ముఖ్యమంత్రి కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. బాసర త్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలపై ఆయన ఈ లేఖ రాశారు." బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఆందోళన చేస్తున్నారు. వాళ్ల సమస్యలు సిల్లీ అంటూ విద్యాశాఖ మంత్రి హేళనగా మాట్లాడుతున్నారు. మరోవైపు మీ...

రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో డిసెంబర్ లో ఎన్నికలు వస్తాయి అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. జూన్, జూలైలో కొత్త ప్రభుత్వం వస్తుందని.. అది కూడా కాంగ్రెస్ పార్టీయే అని ధీమా వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లాలోని పరిగిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్, డిజిటల్ కార్డుల ఆవిష్కరణ సభలో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా...

కొడంగల్ ప్రజలు తంతే ఒక నాయకుడు మల్కాజ్గిరి లో పడ్డాడు: మంత్రి కేటీఆర్

మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కోస్గి సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొడంగల్ ప్రజలు తంతే ఒక నాయకుడు మల్కాజిగిరిలో పడ్డాడు అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి విమర్శించారు. ఆయనది ఐరన్ లెగ్, తెలుగుదేశం ను నాశనం చేశాడు....

BREAKING : టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ !

BREAKING : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్‌ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి అరెస్ట్‌ అయ్యారు. కాసేపటి క్రితమే.. హైదరాబాద్‌ లోని విద్యుత్‌ సౌధ వద్ద టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి ని అరెస్ట్‌ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరెంటు ఛార్జీలు పెంచిన నేపథ్యంలో.. రేట్లను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ.. కాంగ్రెస్‌ పార్టీ నిరసన...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...