TPCC Revanth Reddy

ఏపీకి మంత్రి లేడు… తెలంగాణకి ఉన్నా లాభం లేదు : రేవంత్‌రెడ్డి

టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి ప్రధాని మోడీ హైదరాబాద్‌ పర్యటనపై విమర్శలు గుప్పించారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. తెలుగువాళ్లంటే మోడీకి చిన్న చూపని, తెలుగు వాడు ఉన్నత స్థాయికి ఎదిగిన వెంకయ్య నాయుడిని అవమానించారు మోడీ అంటూ ఆయన ఆరోపించారు. తెలుగు వాడిని అవమాన పరిచారని, ఏపీకి మంత్రి లేడు... తెలంగాణ కి ఉన్నా...

నేడు చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేడు చంచల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పై దాడి కేసులో అరెస్టయిన యువకులతో ములాఖత్ అయ్యేందుకు ఆయన జైలుకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. మరోవైపు అరెస్టయిన యువకుల కోసం న్యాయవాదులను నియమించినట్టు కాంగ్రెస్ నేతలు తెలిపారు. అగ్నిపథ్ కార్యక్రమాన్ని...

రేపు చంచల్‌గూడ జైలుకు రేవంత్‌ రెడ్డి..

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అగ్నిపథ్‌ పథకంకు దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా ఆర్మీ అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. ఈ ఆందోళనలు తీవ్ర రూపం దాల్చుతుండడంతో ఆందోళన కారులను అదుపు చేసేందుకు పోలీసులు టీయర్‌ గ్యాస్ వదిలారు. అయినప్పటికీ ఆందోళనకారులు వినకపోవడంతో...

రేవంత్ వస్తే ఎర్రబెల్లికి భయం.. అందుకే : కొండా సురేఖ

నిన్న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ అల్లర్లను అదుపు చేసేందుకు పోలీసులు చేసిన కాల్పుల్లో వరంగల్‌కు చెందిన రాకేష్‌ అనే ఆర్మీ అభ్యర్థి మరణించాడు. అయితే నేడు వరంగల్‌లో రాకేష్‌ అంతిమయాత్ర ర్యాలీ నిర్వహించారు. అయితే రాకేష్ అంతిమయాత్రలో పాల్గొనేందుకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి వెళ్తుండగా ఆయను ఘట్‌కేసర్‌ దగ్గర అడ్డుకుని పోలీసులు అరెస్ట్‌...

కేసీఆర్, మోదీ ఇద్దరిదీ ఒకే బాట : రేవంత్‌ రెడ్డి

నేడు కాంగ్రెస్‌ చేపట్టిన చలో రాజ్‌ భవన్‌ నిరసన కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేతల నిరసన జ్వాలులు ఎగిసిపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలో.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, మాజీ ఎంపీలు రేణుకా చౌదరి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులను అరెస్ట్ చేశారు....

వైఎస్‌ షర్మిలకు రేవంత్‌ రెడ్డి ఫోన్‌.. ఇంకా..

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్వయంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీఎస్పీ తెలంగాణ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లకు ఫోన్ చేసి ముచ్చటించారు. రేపు నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి రావాలంటూ వారిద్దరినీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి వచ్చేందుకు షర్మిల సంసిద్ధత వ్యక్తం చేయగా, ప్రవీణ్ కుమార్ రాలేనని చెప్పినట్టు...

వినాశ కాలే.. విపరీత బుద్ది : రేవంత్‌

నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలకు ఈడీ నోటీసులు ఇవ్వడంపై టీపీసీసీ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మోడీ..ఇంత బరితెగింపు పనికి రాదని ఆయన మండిపడ్డారు. మోడీ..అమిత్ షా లది నేరగాళ్ల మనస్తత్వమని, రాక్షస ఆనందంకి రోజులు దగ్గర పడ్డాయని ఆయన హెచ్చరించారు. అర్థరాత్రి వరకు ఆఫీస్ లో నిర్బంధించి విచారణ...

ఇది విద్యార్థుల పాలిట పిడుగుపాటు : రేవంత్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) విద్యార్థుల బస్సు పాసుల ధరలు మూడు రెట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. బస్ పాస్ ఛార్జీలను ఊహించని స్థాయిలో పెంచడం విద్యార్థుల పాలిట పిడుగుపాటు అని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం పేద,...

జూబ్లీహిల్స్‌ పబ్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. వ్యంగ్యాస్త్రాలు సంధించిన రేవంత్‌ రెడ్డి…

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అమ్నీషియా పబ్‌ గ్యాంగ్‌ రేప్‌ ఘటనలో ముందు నుంచి అధికార టీఆర్‌ఎస్‌పై విపక్షాలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి స్పందిస్తూ.. ఈ కేసులో టీఆర్ఎస్, ఎంఐఎం నేతల పిల్లలు ఉన్నందున నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. టీఆర్ఎస్,...

బీజేపీకి టీఆర్ఎస్ డబ్బులు పంపుతోంది.. అందుకే : రేవంత్‌ రెడ్డి

టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి మరోసారి బీజేపీ, టీఆర్‌ఎస్‌పై విమర్శలు గుప్పించారు. హోంమంత్రి స్థాయిలో అమిత్ షా మాట్లాడటం లేదని, సీఎం కేసీఆర్ అవినీతికి కంచె వేసి కాపాడుతోంది అమిత్ షానే అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంశాఖ కేసీఆర్ అవినీతిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించిన రేవంత్‌ రెడ్డి.....
- Advertisement -

Latest News

భారతదేశంలోని ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు..

మన దేశం గురించి ఎన్నో చెప్పాలి..మన సాంస్కృతులు దేశ ఖ్యాతిని పదింతలు చేస్తున్నాయి..మన దేశ ఆచార వ్యవహారాల పై విదేశాల్లో మంచి స్పందన ఉంది..భారతదేశం యొక్క...
- Advertisement -

భారత దేశంలోని ఆహార వాస్తవాల గురించి ఈ నిజాలు మీకు తెలుసా?

భారత దేశం ఇప్పుడు ఒక్కో రంగంలో అభివృద్ధి చెందుతోంది.. అయితే ఇప్పటికీ కొన్ని రాష్ట్రాలలో ఆహార కొరత ఉంది.. దాంతో అక్కడ ప్రజలు ఆకలితో చనిపోయే వారి సంఖ్య నానాటికీ పెరుగుతుంది..ఈ సమస్యను...

బిహార్‌ సీఎంగా నీతీశ్‌ ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌!

ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్‌ రాజీనామాతో బిహార్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపాతో తెగదెంపులు చేసుకున్న జేడీయూ అధినేత నీతీశ్‌ ఆర్జేడీ-లెఫ్ట్‌-కాంగ్రెస్‌ సారథ్యంలోని మహాఘట్‌బంధన్‌తో జట్టుకట్టారు. దీంతో బిహార్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందుకు ముహూర్తం ఫిక్స్‌ అయింది. బుధవారం...

అభిమానులతో మహేశ్ ‘ఒక్కడు’ చూసిన భూమిక.. కేరింతలతో మార్మోగిన థియేటర్..

సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ పిక్చర్ ‘ఒక్కడు’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. క్రియేటివ్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఎం.ఎస్.రాజు ప్రొడ్యూస్...

ఆలస్యంగా ఖైరతాబాద్​ గణపతి విగ్రహ తయారీ.. కారణమదే..!

హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలతో ప్రముఖ ఖైరతాబాద్ గణేష్ విగ్రహా తయారీ మరింత ఆలస్యం కానుంది. వినాయక చవితి పండుగకు వారం రోజుల ముందే భక్తులకు దర్శనం ఇచ్చే గణనాథుడు రెండు రోజుల...