trs government

పాలకులారా ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉందా? – ఈటెల రాజేందర్

రాష్ట్రంలో చాలా స్కూళ్లు, కాలేజీలలో టాయిలెట్లు లేవని విమర్శించారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. చాలా స్కూళ్లలో ఒకే టాయిలెట్ ఉండడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. " పాలకులారా ఇంతకంటే సిగ్గుచేటు ఏమన్నా ఉందా? అవార్డులు వస్తున్నాయి, మేమే గొప్ప అని చెప్పుకోవడం కాదు. కనీస అవసరాలు తీర్చండి " అని...

విద్యార్థినుల వేదన ఈ పాలకుల పాలిట శాపం కాక తప్పదు – విజయశాంతి

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. షీ టీమ్స్ అంటూ గొప్పలు చెప్పుకునే తెలంగాణ పాలకులు నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి కామారెడ్డి జిల్లాలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. "అడపిల్లల మర్యాద కాపాడలేరు గాని, షీ టీమ్స్ అంటూ గొప్పలు చెప్పుకునే తెలంగాణ పాలకులు...

ఈ పాలకులకు బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుంది – విజయశాంతి

టిఆర్ఎస్ ప్రభుత్వం పై మరోసారి సోషల్ మీడియా వేదికగా మడిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. తెలంగాణలో పరిపాలనా యంత్రాంగం ఎంత దారుణంగా గాడి తప్పిందో... ప్రజా రక్షణ వ్యవస్థ ఎలా కుప్పకూలిందో తాజాగా జరిగిన పరిణామాలు చెప్పకనే చెబుతున్నాయన్నారు. సమస్యలు ఎంతకూ పరిష్కారం కాకపోవడంతో బాధితులు నేరుగా కలెక్టర్ కార్యాలయాలకే వచ్చి ఆందోళనలు, ఆత్మాహుతి యత్నాలు...

లంచం ఇచ్చిన వాళ్లకే దళిత బంధు – ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో అట్టహసంగా దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అవినీతికి ఆస్కారం కల్పించిందని ఆరోపించారు బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో వివక్ష, కక్షపూరితంగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. లంచం ఇచ్చిన వాళ్ళకే దళిత బంధు, రెండు పడక గదులను ఇస్తున్నారని ఆరోపించారు. అధికార...

మహిళలంటే కెసిఆర్ సర్కారుకి ఎంత గౌరవమో – విజయశాంతి ఫైర్

కెసిఆర్ సర్కారుపై మరోసారి మండిపడ్డారు బిజెపి నేత విజయశాంతి. మహిళలంటే కేసీఆర్ సర్కారుకి ఎంత గౌరవమో తాజాగా మీడియాలో వచ్చిన కథనం చూస్తే బాగా అర్ధమవుతుందన్నారు. ఆర్టీఐ కింద ఒక గనికి సంబంధించిన సమాచారాన్ని పై అధికారి అనుమతితోనే ఇచ్చినప్పటికీ ఆమెను ఏడేళ్లుగా వేధిస్తుండటమే గాక, రెండున్నరేళ్లుగా జీతం కూడా చెల్లించడం లేదని ఆరోపించారు. ఈ...

మనవాళ్లు విదేశాల్లో ప్రధానులు అవుతుంటే.. షర్మిలది రాయలసీమ అనడం ఏంటి? – ys విజయమ్మ

వైయస్ షర్మిల పుట్టింది, పెరిగింది, తెలంగాణలోనేనని అన్నారు వైయస్ విజయలక్ష్మి. మనవాళ్లు విదేశాలలో ప్రధానులు అవుతుంటే.. ఇంకా షర్మిలది రాయలసీమ అనడం ఏంటని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తెలంగాణ వ్యతిరేకా.. లేదా అనేది వచ్చే ఎన్నికలలో జనం తేల్చుతారని అన్నారు. షర్మిల పార్టీ తెలంగాణలో అన్ని చోట్ల పోటీ చేస్తుందని స్పష్టం చేశారు....

ధరణి వల్ల దొరలకే లాభం అవుతుంది – VH

ధరణి దొరలకే లాభం చేకూరుస్తుంది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు. ఇదేనా ధరణి లక్ష్యం? అని ప్రశ్నించారు. పేదల భూములు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ఇందిరాగాంధీ ఇచ్చిన భూములను కేసీఆర్ లాక్కున్నాడని.. పేదలకు ఇచ్చిన భూములను కెసిఆర్ దొరలకు ఇస్తున్నాడని మండిపడ్డారు. 1981లో కీసరలో పేదలకు ఆ భూములను...

టిఆర్ఎస్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు – ఈటెల రాజేందర్

టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కెసిఆర్ సర్కారు ప్రజల విశ్వాసం కోల్పోయిందని అన్నారు. ఏ ప్రభుత్వం ఇటువంటి నీచమైన పనులు చేయలేదని అన్నారు. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ పైన దాడికి పాల్పడ్డారని.. ఇప్పుడు ఎంపీ అరవింద్ ఇంటిపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు....

ఎన్నికల కోసమే ముఖ్యమంత్రి హడావిడి చేస్తున్నారు – కోదండ రెడ్డి

ఎన్నికల కోసమే సీఎం కేసీఆర్ హడావిడి చేస్తున్నారని మడిపడ్డారు కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షులు కోదండ రెడ్డి. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అధికారులు రికార్డులు సరిగా లేకుండా చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా సర్వే జరగలేదన్నారు. అదే ఏపీలో జూలై ఒకటి నుండి భూ సర్వే...

గొల్ల కురుమలతో ప్రగతి భవన్ ను ముట్టడిస్తాం – రాజగోపాల్ రెడ్డి

టిఆర్ఎస్ ప్రభుత్వం గొల్ల కురుమలను మోసం చేసిందంటూ బిజెపి ఆధ్వర్యంలో మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు బిజెపి నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. ఈ సందర్భంగా మునుగోడు పోలీస్ స్టేషన్ వద్ద రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా గొల్ల కురుమ ఎకౌంట్ లో వేసిన...
- Advertisement -

Latest News

టర్కీ, సిరియాల్లో భూకంపం.. 1600 మృతి.. రెస్క్యూ టీమ్స్ పంపిన మోదీ

టర్కీ, సిరియాలలో సంభవించిన భూకంపాల ధాటికి మృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. భారీ భూకంపాల ధాటికి రెండు దేశాల్లో కలిపి 1600 మందికిపైగా మృత్యువాత పడగా.....
- Advertisement -

కాంతారా సీక్వెల్ కాదు! ప్రీ క్వెల్ అదిరిపోయే లెవల్లో.!

డిఫెరెంట్ కాన్సెప్ట్‌తో వచ్చిన  కన్నడ డబ్బింగ్ సినిమా కాంతారా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొంటున్న సంగతి అందరికి తెలిసిందే. దీపావళి కు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కూడా, ఈ సినిమా హౌస్ ఫుల్స్...

బడ్జెట్ అంతా డొల్ల – బండి సంజయ్

అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా డొల్ల, ఎలక్షన్ స్టంట్ ను తలపిస్తుందని అన్నారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. బడ్జెట్ అంతా అంకెల గారడీ అని విమర్శించారు. ఈ బడ్జెట్ గందరగోళంగా...

రామ్ చరణ్ ఉపాసన దంపతుల క్యూట్ ఫొటో..!!

రామ్ చరణ్ ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాన్ వరల్డ్, పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపించిన...

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిది – రేవంత్ రెడ్డి

ముందస్తు ఎన్నికలు పిచ్చోడి చేతిలో రాయి లాంటిదని అన్నారు టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. ములుగు జిల్లా ప్రాజెక్టు నగర్ లో రెవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా...