trs mla

మహోన్నత లక్ష్యంతో సీఎం సాహోసోపేత నిర్ణయం : దానం నాగేందర్‌

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దళితబంధు పథకాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అయితే ఖైరతాబాద్‌ నియోజకవర్గం పరిధిలో దళితబంధు తొలివిడతలో భాగంగా ఎంపికైన 100మంది లబ్ధిదారుల్లో రవాణ వాహనాలను ఎంచుకున్న వారికి బుధవారం జిల్లా కలెక్టర్‌ శర్మన్‌, ప్రభుత్వ విప్‌ ఎంఎస్‌ ప్రభాకర్‌రావుతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వాహనాలను అప్పగించారు. ఈ సందర్భంగా ఏర్పాటు...

66 పెండింగ్ చలాన్లు క్లియర్ చేసిన టిఆర్ఎస్ ఎమ్మెల్యే

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తనకున్న వాహనాలకు సంబంధించిన మొత్తం చాలాన్లను చెల్లించినట్లు బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శంకర్ నాయక్ ఆదివారం తెలిపారు. ఆయనకు చెందిన ఐదు వాహనాలపై 66 చాలాన్లు ఉన్నాయని, ఇందుకు సంబంధించి రూ. 37,365 చెల్లించినట్లు వివరించారు. కాగా రిజిస్ట్రేషన్ లేని వాహనాలు, బ్లాక్ ఫిలిమ్స్ పై హైదరాబాద్ ట్రాఫిక్...

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కరోనా పాజిటివ్…

మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కరోనా బారిన పడ్డారు. స్వల్ప లక్షణాలు కనిపించగానే ... టెస్ట్ చేయించుకున్నానని, కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన వెల్లడించారు. కరోనా పాజిటివ్ రావడంతో ఎమ్మెల్యే హోం ఐసోలేషన్ లోకి వెళ్లారు.  గడిచిన మూడు రోజుల కాలంలో తనను కలిసిన వాళ్లు కరోనా...

ధాన్యం కొనుగోలు చేయాల‌ని ధాన్యం లోడు తో క‌లెక్ట‌రేట్ కు వ‌చ్చిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

త‌మ నియోజకవ‌ర్గం లో వ‌రి ధాన్యం కొనుగోలు చేయ‌కుండా రైస్ మిల్లు యాజ‌మాన్యాలు రైతుల‌ను ఇబ్బందుల‌కు గురి చేస్తున్నారని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవ‌ర్ధ‌న్ అన్నారు. అంతే కాకుండా ధాన్యం లోడు ఉన్న లారీని తీసుకుని డైరెక్ట్ గా జిల్లా కలెక్ట‌ర్ కార్యాల‌యాని కే వ‌చ్చేసాడు. దీంతో అధికారులు, అక్క‌డ ఉన్న జ‌నం, పోలీసులు...

గులాబీ బాస్ ద‌గ్గ‌ర టీఆర్ఎస్ ఎమ్మెల్యే గుట్టు.. స‌ర్వేలో సంచ‌ల‌న నిజ‌లు!

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వంపై రాష్ట్ర ప్ర‌జ‌ల్లో 42శాతం వ్య‌తిరేక‌త ఉన్న‌ట్టు తెలుస్తోంది. గ‌త నెల‌లో ప్ర‌భుత్వ ప‌నితీరుతో పాటు రాష్ట్ర మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ప్ర‌జ‌ల్లో ఏ మేర‌కు వ్య‌తిరేకత ఉంద‌నే విష‌యాల‌పై, సంక్షేమ ప‌థకాల‌పై ప్ర‌జ‌ల ఉన్న సానుకూల‌త‌పై ప్ర‌భుత్వం నిఘావ‌ర్గాల ద్వారా స‌ర్వే నిర్వ‌హించిన‌ట్టు తెలుస్తోంది. నాలుగు నెల‌ల క్రితం కూడా...

టీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్

హైద‌రాబాద్ః అధికార పార్టీ నేత, వ‌రంగ‌ల్ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్‌కు ప్ర‌త్యేక న్యాయ‌స్థానం తాజాగా ఝ‌ల‌క్ ఇచ్చింది. 2012 నాటి ఓ కేసులో భాగంగా ఆయ‌న న్యాయ‌స్థానం ముందు హాజ‌రుకాక‌పోవ‌డంతో స్పెష‌ల్ కోర్టు నాన్ బెయిల‌బుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. విన‌య్ భాస్క‌ర్‌తో పాటు మ‌రో ఎనిమిది మంది ప్ర‌జాప్ర‌తినిధులకు సైతం...

బ్రేకింగ్ : టీఆరెఎస్ ఎమ్మెల్యే నోముల మృతి

నాగార్జునసాగర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ పార్టీకి చెందిన నోముల నర్సింహయ్య మృతి చెందారు. గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింహయ్య అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. 1999,2004 లో సీపీఎం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నోముల ఆ తరువాత 2009 భువనగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014 లో...

దుబ్బాక టెన్షన్ : టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి పై దాడి ?

మరికొద్ది గంటల్లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సిద్ధిపేటలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ లో టిఆర్ఎస్ కు చెందిన ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలు బస చేశారు. అయితే వారు తాము ఉన్న రూముల్లో నోట్ల కట్టలు ఉన్నాయని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్తలు కొందరు లోపలి చొచ్చుకు వచ్చే ప్రయత్నం...

ఎమ్మెల్యేతో మహిళ వాగ్వాదం.. ఎమ్మెల్యే స్పందన ఇదీ !

ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వరద ప్రాంతలలో పర్యటిస్తున్న టిఅర్ఎస్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో స్థానిక మహిళలు గొడవకు దిగారు. మీ పేరు రాసి చ‌నిపోతాం అంటూ ఎమ్మెల్యే పై ఆగ్రహం వ్యక్తం చేసారు. వరదల్లో చిక్కుకున్న తమని ఎవరు ఆదుకోవడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేసి, ఎమ్మెల్యే...

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేకు నిరసన సెగ..కారుపై చెప్పులు విసిరిన రైతులు

టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డికి నిరసన సెగ తగిలింది..యాచారం మండలం మేడిపల్లిలో భారీ వర్షాలకు నిండిన చెరువు దగ్గర పూజలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది..గ్రామంలోకి రావద్దు అంటూ ఎమ్మెల్యే కారుపై రైతులు చెప్పులు విసిరి నిరసన తెలిపారు రైతులు..మేడిపల్లి గ్రామం ఫార్మా సిటీలోకి పోతుందని, దీనికి...
- Advertisement -

Latest News

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే...
- Advertisement -

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...

అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి...

ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...

పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం.. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి

పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది....