twitter

మెగాస్టార్‌కు మ‌ద్ద‌తుగా రౌడీ హీరో ట్వీట్

మెగాస్టార్ చిరంజీవికి ఏపీ సీఎం జ‌గ‌న్ రాజ్య‌స‌భ సీటు ఆఫ‌ర్ చేశార‌నే వార్త‌లు గ‌త రెండు రోజుల నుంచి వైర‌ల్ అవుతున్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల‌ను కాసేప‌టి క్రిత‌మే మెగాస్టార్ చిరంజీవి ఖండించారు. అలాంటి వార్త‌లును న‌మ్మ‌వ‌ద్దు అని చిరంజీవి అభిమానుల‌ను కోరారు. అలాగే #GiveNewsNotViews అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా...

‘నేను చావాల‌ని కోరుకునే వారికి సంక్రాంతి శుభాకాంక్షలు’ : వ‌ర్మ

ఎప్పుడు వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తు వార్త‌ల‌లో నిలిచే డైరెక్ట‌ర్ రామ్ గోపాల్ వ‌ర్మ మ‌రోసారి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సంక్రాంతి సందర్భంగా ప‌లువురికి ట్విట్ట‌ర్ వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. త‌న దైన శైలీలో వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను విమ‌ర్శించే వారికి, త‌న చావును చూడాల‌నుకునే వారి అంద‌రికీ సంక్రాంతి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశాడు....

సిద్ధార్థ్ క్షమాపణలపై స్పందించిన సైనా నెహ్వాల్.. దేవుడు అతన్ని ఆశీర్వదించాలని అంటూ…

బ్యాట్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్.. యాక్టర్ సిద్ధార్థ్ క్షమాపణలపై స్పందించి. ‘‘ అతను ( సిద్ధార్థ్) తన గురించి మొదట ఏదో అన్నాడు. ఆ తరువాత క్షమాపణలు చెప్పాడు. ట్విట్టర్ లో నన్ను ట్రెండ్ చేయడం చూసి ఆశ్చర్యపోయానని.. ఇది ఇంతలా వైరల్ అవుతుందని అనుకోలేదని.. సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషం. మీరు స్త్రీలను...

సైనా నెహ్వాల్ కు క్ష‌మాప‌ణలు చెప్పిన సిద్ధార్థ్

ఈ మ‌ధ్య కాలంలో హీరో సిద్ధార్థ్ చేసిన ఒక ట్వీట్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. బ్యాడ్మింట‌న్ స్టార్ సైనా నెహ్వాల్ చేసిన ఒక ట్వీట్ కు సిద్ధార్థ్ రిప్లే ఇస్తు.. ఒక‌ అస‌భ్య‌క‌రమైన ప‌దాన్ని వాడారు. దీంతో ఆ ట్వీట్ పెను దూమారాన్ని లేపింది. అయితే ఈ స‌మ‌స్య‌పై హీరో సిద్ధార్థ్ ఎట్టకేల‌కు...

హీరో సిద్దార్థ్ కు జాతీయ మహిళ కమిషన్ షాక్… ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని ఆదేశం

హీరో సిద్ధార్థ్ కు జాతీయ మహిళా కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. ఇటీవల స్టార్ షెట్లర్ సైనా నెహ్వాల్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా సిద్ధార్థ్ ట్విట్టర్ అకౌంట్ ను బ్లాక్ చేయాలని మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఇందు కోసం ట్విట్టర్ ఇండియాకు లేఖను కూడా రాసింది. ఆయన చేసిన...

వాహ్… వాటే స్కీమ్ అంటున్న కేటీఆర్… ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు లిక్కర్ వ్యాఖ్యలపై సెటైర్..

సోము వీర్రాజు ఒక్క స్టేట్మెంట్ తో నెషనల్ వైడ్ గా పాపులర్  అయ్యారు. అధికారంలోకి వస్తే రూ. 75కే లిక్కర్ ఇస్తామంటూ నిన్న జరిగిన బీజేపీ కార్యక్రమంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు.  కోటి మంది లిక్కర్ తాగుతున్నారు.. మాకు ఆ ఓట్లు వేయండి మీకు 75 రూపాయలకే లిక్కర్ ఇస్తాం......

నీతి ఆయోగ్ హెల్త్ ఇండెక్స్ పై కేటీఆర్ ఆసక్తికర ట్విట్..బీజేపీ పాలిత రాష్ట్రాలే అట్టడుగు ఉన్నాయంటూ…

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆసక్తికర ట్విట్ చేశాడు. నిన్న విడుదలైన నీతి ఆయోగ్ ఆరోగ్య సూచిలో బీజేపీ పాలిత రాష్ట్రాలు అట్టడుగున నిలిచాయంటూ... విమర్శించారు. ఆయన ట్విట్ లో ’’నీతి అయోగ్ ఆరోగ్య సూచికలో దిగువన ఉన్న మూడు రాష్ట్రాలు ఏవో ఊహించండి? నిజం బయటకు వచ్చినప్పుడు..Up+Yogi = UpYogi...

ఆర్జీవీ పేరుతో హోట‌ల్.. సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వ‌ర్మ

భిన్న‌మైన క‌థ ల‌తో సినిమాలు తీసే రామ్ గోపాల్ వ‌ర్మ.. ఆ సినిమాల‌తో పాటు ఆయ‌న వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో ఎక్కువ ప‌బ్లిసిటీ తెచ్చుకుంటాడు. అలాంటి రామ్ గోపాల్ వ‌ర్మ‌కు అభిమానులు కూడా చాలా మందే ఉన్నారు. ఆయ‌న ప‌ట్ల అభిమానాన్ని వివిధ రకాలుగా చూపిస్తారు. అయితే తూర్పు గోదావ‌రి కి చెందిన ఒక‌ అభిమాని...

రహదారులు తెరవాలంటూ… కిషన్ రెడ్డికి కేటీఆర్ ట్విట్..

ట్విట్టర్ వేదిగా అనేక మంది ప్రజల సమస్యలపై స్పందిస్తూ.. పరిష్కారం చూపిస్తుంటారు మంత్రి కేటీఆర్. మరోసారి ఇలాగే రహదారుల సమస్యపై స్పందించారు కేటీఆర్.  ఇటీవల కంటోన్మెంట్ ప్రాంతంలో 21 రహదారులను మూసి వేశారు. ఈ సమస్యపై ఇటీవల ఓ నెటిజెన్ కేటీఆర్ కు ట్విట్ చేయగా.. కిషన్ రెడ్డికి రీట్విట్ చేశారు కేటీఆర్. లక్షలాది...

పుష్ప ఐటెం సాంగ్ పై ట్రోలింగ్.. స‌మంత సంచ‌ల‌న ట్వీట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్ అనేక రికార్డుల‌ను సృష్టిస్తుంది. ఊ అంటావా మావా.. ఊఊ అంటావా మావా అనే ఐటెం సాంగ్ లో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స‌మంత డ్యాన్స్ ఆక‌ట్టుకుంటుంది. ఈ పాట సోష‌ల్ మీడియా లో ఫుల్...
- Advertisement -

Latest News

శుభ‌వార్త : వంద కోట్ల క్ల‌బ్ లో టీఎస్ఆర్టీసీ … క‌ట్ చేస్తే సంక్రాంతి!

నాలుగువేల స‌ర్వీసులు మాట్లాడుతున్నాయి..వారం రోజుల కృషి మాట్లాడుతోంది..ఏడు నుంచి 14 వ‌ర‌కూ సంక్రాంతికి పల్లెల‌కు, ప‌ట్ట‌ణాల‌కు,న‌గ‌రాల‌కు ప్ర‌త్యేక స‌ర్వీసులు న‌డిచాయి..ఇందుకు స‌జ్జ‌నార్ తో సహా ఎంద‌రో...
- Advertisement -

యూఏఈ కీలక నిర్ణ‌యం.. బూస్ట‌ర్ డోసు ఉంట‌నే ఎంట్రీ

యూఏఈలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న‌నేప‌థ్యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. త‌మ దేశం లోకి ఎవ‌రైనా రావాలంటే.. త‌ప్ప‌కుండా బూస్ట‌ర్ డోసు తీసుకుని ఉండాల‌ని యూఏఈ స్ప‌ష్టం చేసింది. యూఏఈలోని అబుదాబి...

15-18 వ్యాక్సిన్ : 50 శాతం దాటిన వ్యాక్సినేష‌న్

దేశ వ్యాప్తంగా 15 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య వ‌య‌స్సు ఉన్న వారికి ఈ ఏడాది మొద‌టి నుంచి టీకాలు పంపిణీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే వ్యాక్సిన్ల‌ను తీసుకోవ‌డానికి దేశ వ్యాప్తంగా...

నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్.. అప్లికేష‌న్‌కు గ‌డువు పెంపు

ఆంధ్ర ప్ర‌దేశ్ లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్ర‌భుత్వం శుభ వార్త తెలిపింది. ఇటీవ‌ల రాష్ట్ర ప్ర‌భుత్వం 730 ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇందులో రెవెన్యూ శాఖ‌లో జూనియ‌ర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 670...

చికిత్స పొందుతూ యువకుడి మృతి

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన నెల్లికుదురు మండలంలోని శనిగకుంటతండాలో మంగళవారం చోటుచేసుకుంది. తండాకు చెందిన భాస్కర్ (35) గత నెల 17న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు...