Varahi
వార్తలు
వారాహి వాహనంలో పవన్.. కిక్కిరిసిన బందరు రోడ్డు
పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనున్న సందర్భంలో,విజయవాడ ఆటోనగర్ నుంచి వారాహి వాహనంలో మచిలీపట్నం బయల్దేరారు. భారీగా పార్టీ శ్రేణులు వెంటరాగా, వారాహి నిదానంగా కదులుతోంది. విజయవాడ బందరు రోడ్డు జనంతో క్రిక్కిరిసిపోవడంతో దాదాపు ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ ర్యాలీలో జనసందోహాన్ని అదుపుచేయడానికి పోలీసులు తీవ్రంగా...
వార్తలు
వారాహికి విజయవాడలో ప్రత్యేక పూజలు..పవన్ ఫోటోలు వైరల్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు.
రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
జనసేన ప్రచార రథానికి ఇంద్రకీలాద్రి ఆలయంలో ప్రత్యేక పూజలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం విజయవాడ కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు. రాక్షస పాలన నుంచి రాష్ట్రాన్ని విడిపించడమే జనసేన ప్రచార రథం వారాహి లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్...
వార్తలు
శివుడి గుడిలో ఉంటేనే అది “వారాహి”, కానీ పవన్‌ది “పంది బస్సు” – RGV
శివుడి గుడిలో ఉంటేనే అది "వారాహి", కానీ పవన్‌ది "పంది బస్సు" అంటూ RGV సంచలన ట్వీట్ చేశారు. పవన్.. తన పందికి వారాహి అని పేరు పెట్టుకోవడం.. ఆ దేవతను దారుణంగా అవమానించినట్లే.. అని కొన్ని కుక్కలు మొరుగుతున్నాయని చురకలు అంటించారు.
"గుడిలో ఉంటే అది “వారాహి" రోడ్డు మీద ఉంటే అది “పంది".....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పొత్తులపై పవన్ బిగ్ ట్విస్ట్..బీజేపీ-టీడీపీల్లో కౌంటర్ ఎవరికి?
ఏపీలో పొత్తులపై మరొకసారి జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలుమార్లు ఓట్లు చీలనివ్వను అని చెబుతున్న విషయం తెలిసిందే..అలాగే ఇప్పటికే రెండుసార్లు చంద్రబాబు, పవన్ కలిసిన సంగతి తెలిసిందే. అలాగే గౌరవప్రదంగా ఉంటే పొత్తుకు రెడీ అని, లేదంటే ఒంటరిగా పోటీ చేయడానికి రెడీ అంటూ ఆ మధ్య...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వారాహితో పవన్ రెడీ..ఎన్నికల రంగంలోకి!
అతి త్వరలో ఏపీలో బస్సు యాత్ర చేయడానికి పవన్ రెడీ అయిన విషయం తెలిసిందే. ఈ బస్సు యాత్ర చేయడానికి పూర్తి టెక్నాలజీ హంగులతో వారాహి బస్సుని రెడీ చేసిన విషయం తెలిసిందే. ఈ బస్సుకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ చేశారు. అయితే ఏపీలో అధికార వైసీపీ నేతలు విమర్శలు చేశారు. ఆ విమర్శలకు చెక్...
Telangana - తెలంగాణ
నేడు కొండగట్టుకు పవన్ కళ్యాణ్.. వారాహికి ప్రత్యేక పూజలు
ఇవాళ కొండగట్టులో వారాహికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపించేందుకు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి వారి ఆలయానికి ఇవాళ ఉదయం చేరుకోనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని...
Telangana - తెలంగాణ
BREAKING : రేపు కొండగట్టులో వారాహికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు
రేపు కొండగట్టులో వారాహికి పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జనసేన పార్టీ ప్రచార రథం వారాహి వాహనానికి శాస్త్రోక్తంగా పూజలు జరిపించేందుకు జనసేన అధ్యక్షులు జగిత్యాల జిల్లా కొండగట్టులోని ఆంజనేయస్వామి వారి ఆలయానికి మంగళవారం ఉదయం చేరుకోనున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ వారాహికి పూజలు నిర్వహించి ప్రచార రథాన్ని ప్రారంభిస్తారు.
ఈ కార్యక్రమం...
Telangana - తెలంగాణ
కొండగట్టుకు పవన్ కల్యాణ్ పర్యటన రూట్ మ్యాప్ సిద్ధం
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జనసేన తెలంగాణ ఇన్ చార్జీ ఎస్. శంకర్ గౌడ్ విడుదల చేశారు.
ఈ నెల 24న ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి 11 గంటలకు కొండగట్టు చేరుకొని ఆలయంలో పూజ తర్వాత వారాహి వాహన పూజ నిర్వహిస్తారు. అనంతరం కొడిమ్యాల మండలం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
మిషన్-100: పవన్ టార్గెట్ ఫిక్స్..పొత్తులో ట్విస్ట్.?
ఇక ఏపీ రాజకీయాల్లో పవన్ కంటిన్యూ కానున్నారు. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉంటూ..అప్పుడప్పుడు ఏపీకి వచ్చి అక్కడ ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడటం చేస్తున్నారు. దీని వల్ల పవన్‌ని వీకెండ్ నాయకుడు అని వైసీపీ విమర్శలు చేస్తుంది. ఎన్ని విమర్శలు వచ్చిన తన వృత్తి ప్రకారం సినిమాలని వదులుకోలేదు..ఇటు...
Latest News
రాహుల్ గాంధీ కాంగ్రెస్ కు పట్టిన శని – డీకే అరుణ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి పిచ్చిపట్టినట్లుందని విమర్శించారు....
వార్తలు
Pavitra Naresh Marriage : నరేష్ – పవిత్ర లోకేష్ ల ‘మళ్లీ పెళ్లి’కి ఏర్పాట్లు పూర్తి..
ఎట్టకేలకు సీనియర్ నటుడు నరేష్ మరో సీనియర్ నటి పవిత్ర లోకేష్ ను తాజాగా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. అనేక ట్విస్ట్ ల మధ్య ఈ ప్రేమ పక్షులు పెళ్లి...
Telangana - తెలంగాణ
ఏపీ స్పీకర్‌పై టీటీడీపీ నేత సంచలన ఆరోపణలు..డిగ్రీ లేకుండా లా!
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తమ్మినేని డిగ్రీ పూర్తి చేయకుండా లా చేయడానికి ఎలా అప్ప్లై చేశారని ఫైర్...
భారతదేశం
BREAKING : రాహుల్ గాంధీపై అనర్హత వేటు
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి మరో షాక్ తగిలింది. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేశారు. పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి రెండేళ్ల పాటు జైలు శిక్ష పడిన సంగతి...
భారతదేశం
ఇండియాలో కొత్తగా 1249 కరోనా కేసులు, 2 మరణాలు
ఇండియా లో కరోనా మహమ్మారి విజృంభణ ఏ మాత్రం తగ్గడం లేదు. నిన్నటి రోజున పెరిగిన కరోనా కేసులు… ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్...