vellampalli srinivas

ప్రజారాజ్యం విలీనానికి మొదటి కారణం పవన్ కళ్యాణ్ – వెల్లంపల్లి

పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రజారాజ్యంలో అసలైన కోవర్టు పవన్ కళ్యాణ్ అని.. చిరంజీవి 18 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం కాగానే బయటకు వెళ్ళిపోయిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని ఆగ్రహించారు వెల్లంపల్లి శ్రీనివాస్. యువరాజ్యం అధినేతగా పవన్ కళ్యాణ్ నిలబడ్డాడా? ఆ రోజు...

చిరంజీవి ఫ్యాన్స్ ను నాగబాబు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు: మాజీ మంత్రి వెల్లంపల్లి

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్రానికి పనికిరాడని.. చిరంజీవి లేకుండా పవన్ కళ్యాణ్ ఎవరికి తెలుసన్నారు. మెగాస్టార్ లేనిదే పవర్ స్టార్ ఎక్కడ అంటూ ప్రశ్నించారు. నాగబాబుకి విధి విధానం లేదని.. చిరంజీవి ఫ్యాన్స్ ని నాగబాబు...

మాజీ మంత్రి వెళ్ళంపల్లికి నిరసన సెగ..కబ్జా చేశారని ఓ మహిళ !

మాజీ మంత్రి వెల్లంపల్లి, ఓఎస్డి అశోక్, పెరుమాళ్ల కాశి రావు తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టింది ఓ మహిళ. ఏలూరు రోడ్డు అప్సర థియేటర్ సమీపంలో ఈ ఆందోళన చేపట్టింది. తమని బిల్డింగ్ ఖాళీ చేయాలంటూ దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాలు. మద్యం మత్తులో తమ కొడుకు వద్ద...

రోశయ్య వేధించారు…చంద్రబాబు, పవన్ ఇద్దరూ ఆర్యవైశ్యుల ద్రోహులు : మంత్రి వెల్లంపల్లి

పవన్‌ కళ్యాణ్‌, చంద్రబాబు నాయుడులపై ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సంచలన వ్యాక్యలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆర్య వైశ్యులు ద్రోహులు అని.. రోశయ్య బతికున్నప్పుడు చంద్రబాబు అనేక విధాలుగా ఇబ్బంది పెట్టాడని నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఆర్యవైశ్యులు పై కపట ప్రేమ చూపిస్తున్నారని... చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాచర్లలో...

సీఎం జగన్‌ తో వైవీ సుబ్బారెడ్డి, వెల్లంపల్లి సమావేశం

అసెంబ్లీ శాసనసభ లోని సీఎం ఛాంబర్‌లో సీఎం వైయస్‌.జగన్‌ను కలిసారు దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, టీటీడీ ఛైర్మన్‌ వై వి సుబ్బారెడ్డి, టీటీడీ కార్యనిర్వహణాధికారి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్ధానం వేదపండితులు. విశాఖపట్నంలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట మహా సంప్రోక్షణ కార్యక్రమానికి సీఎం జగన్‌ను ఈ...

ముందస్తుకు వెళ్లం..ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 175 సీట్లు గెలుస్తాం : వెల్లంపల్లి

వచ్చే ఎన్నికల్లో 175 కి 175 మేమే గెలుస్తామని ప్రకటన చేశారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు కుప్పంలో కూడా ఓడిపోవడం ఖాయమని.. 175 కి 175 మేమే గెలుస్తామననారు. ఏపీలో టీడీపీ క్యాడర్ చెల్లా చెదురైపోయిందని.. క్యాడర్ ను కాపాడుకోవడానికే ముందస్తు ఎన్నికలంటూ బాబు హడావిడి చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. ముందస్తు...

భీమ్లానాయక్ సినిమా ఫ్లాప్ అయింది.. మంత్రి వెల్లంపల్లి ఘాటు వ్యాఖ్యలు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘ భీమ్లానాయక్’పై పొలిటికల్ వివాదం రాజుకుంటుంది. భీమ్లానాయక్ ను వేధించేందుకే ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్లపై జీవోను తీసుకురాలేదని జనసేన, టీడీపీ పార్టీలు విమర్శిస్తున్నాయి. మరోవైపు పవన్ ఫ్యాన్స్ కూడా ఏపీ ప్రభుత్వం తీరుపై ఫైర్ అవుతున్నారు.  ఇదిలా ఉంటే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ .. భీమ్లానాయక్...

చిన్నారి ఆత్మహత్యపై చంద్రబాబు సమాధానం చెప్పాలి : వెలంపల్లి

వినోద్ జైన్ ను సస్పెండ్ చేసి టీడీపీ చేతులు దులుపుకుంటోందని.. చిన్నారి ఆత్మహత్య ఘటనపై చంద్రబాబు సమాధానం చెప్పాలని వెలంపల్లి డిమాండ్‌ చేశారు. టీడీపీ నేత వినోద్ జైన్ చిన్నారిని ఇబ్బంది పెట్టాడని.. మూడు పేజీల సూసైడ్ నోట్ రాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులకు కూడా చెప్పుకోలేని విధంగా దుర్మార్గంగా వ్యవహరించాడని.. 54...

సారా వీర్రాజు దేశ భక్తుడా…తెలుగు దేశం భక్తుడా? : మంత్రి వెల్లంపల్లి ఫైర్‌

సారా వీర్రాజు దేశ భక్తుడా...తెలుగు దేశం భక్తుడా? అంటూ సోము వీర్రాజు పై మంత్రి వెల్లంపల్లి ఫైర్‌ అయ్యారు. సోము వీర్రాజును ఇప్పుడు అందరూ సారా వీర్రాజు అనే పిలుస్తున్నారని... సీఎంపై మత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలను సారా వీర్రాజు చేస్తున్నాడని నిప్పులు చెరిగారు. జగన్‌ చిటికెన వేలు కూడా తాకే స్థాయి లేని...

చంద్రబాబు నరకాసురుడు, బకాసురుడు.. భోగి మంటల్లో తగలబెట్టాలి : మంత్రి వెల్లంపల్లి సంచలనం

తాడేపల్లి : తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హత్యా రాజకీయాలు, కుట్రలు చేసే అలవాటు చంద్రబాబుకే ఉందని నిప్పులు చెరిగారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో శవ రాజకీయాలు చేసేది చంద్రబాబేనని మండిపడ్డారు. నరకాసురుడు, బకాసురుడు చంద్రబాబేనని.. చంద్రబాబు రాక్షస ఆలోచనలు బోగి...
- Advertisement -

Latest News

Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్

మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
- Advertisement -

ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…

ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...

భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?

భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...

వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం

ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...

Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే

కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...