Vikram

విక్రమ్ మూవీ సీక్వెల్ లో హీరోయిన్ గా సాయి పల్లవి..!

లోకేష్ కనగరాజు దర్శకత్వంలో 2019లో వచ్చిన కార్తీ సినిమా ఖైదీ సీక్వెల్ గా వచ్చిన సినిమానే విక్రమ్. ఇందులో కమలహాసన్ హీరోగా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు. అంతేకాదు తమిళనాడులో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా విక్రమ్ రికార్డు సాధించింది. ఈ సినిమాలో ఊహించని విధంగా విజయ్ సేతుపతి , కమలహాసన్, సూర్య...

‘శివ పుత్రుడు’ షూటింగ్‌లో అలా జరిగింది.. ఆశ్చర్యపోయే విషయం చెప్పిన సంగీత..

ప్రముఖ తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో వచ్చిన ‘పితామగన్’ పిక్చర్ సూపర్ హిట్ అయింది. తెలుగులో ‘శివ పుత్రుడు’గా విడుదలైన ఈ చిత్రంలో కథానాయకులుగా విక్రమ్, సూర్య నటించగా, కథానాయికలుగా సంగీత, లైలా నటించారు. ఇందులో విక్రమ్ నటనకు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు లభించింది. కాగా, ఈ చిత్ర షూటింగ్ లో జరిగిన...

” పొన్నియన్ సెల్వన్” 1 ట్రైలర్ రిలీజ్

ఫేమస్ రైటర్ కల్కి కృష్ణమూర్తి రాసిన చారిత్రాత్మక నవల పొన్నియన్ సెల్వన్ ఆధారంగా ఇండియన్ జీనియస్ డైరెక్టర్ మణిరత్నం ‘పొన్నియన్ సెల్వన్’ అనే చిత్రాన్ని రెండు భాగాలుగా తీస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30న ఫస్ట్ పార్ట్ విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే మేకర్స్ ఫిల్మ్ ప్రమోషన్స్ స్టార్ట్...

‘కోబ్రా’ సినిమా చూడటానికి హాలిడే ఇవ్వండి.. అక్కడి స్టూడెంట్స్ డిమాండ్!

తమిళ సూపర్ స్టార్ విక్రమ్ నటించిన సినిమా ‘కోబ్రా’. ఈ నెల 31వ తేదీన థియేటర్లల్లో రిలీజ్ కానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. ముఖ్యంగా తమిళనాడులో ఈ సినిమాకు భారీ క్రేజ్ క్రియేట్ అయింది. అభిమానులు ఈ సినిమాను చూసేందుకు ఎంతో ఆతురతగా ఎదురు చూస్తున్నారు. ఈ...

కోబ్రా ట్రైలర్.. లెక్కల మాస్టార్ ఆట మామూలుగా లేదుగా !

కోలీవుడ్ స్టార్ హీరో ‘చియాన్’ విక్రమ్..నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సరైన పాత్ర దొరికితే తనలోని నట విశ్వరూపం చూపించేస్తారు ఈ వెర్సటైల్ యాక్టర్. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘కోబ్రా’. మ్యూజిక్ లెజెండ్ ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ...

జెట్ స్పీడ్ లో కమలహాసన్.. ఏకంగా 4 క్రేజీ ప్రాజెక్ట్స్..!!

విశ్వ నటుడు కమలహాసన్ గురించి , ఆయన నటనా విధానం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం ఐదు పదుల వయసు దాటినా కూడా అంతే ఎనర్జిటిక్ తో సినిమాలలో నటిస్తున్నారు అంటే ఇక ఆయనకు నటనపై ఎంత ఇష్టం ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కమల్ నటించిన తాజా చిత్రం విక్రమ్. ఈ...

శంకర్ ‘అపరిచితుడు’ చిత్రానికి నో చెప్పిన స్టార్ హీరో..ఎవరో తెలుసా?

ఇండియన్ జీనియస్ డైరెక్టర్ శంకర్..సిల్వర్ స్క్రీన్ పైన చేసే గ్రాండియర్ మ్యాజిక్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన దర్శకత్వంలో వచ్చిన పిక్చర్ విడుదలయితే చాలు..జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టాల్సిందే. అటువంటి జీనియస్ డైరెక్టర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అపరిచితుడు’ పిక్చర్ స్టోరిని ఓ స్టార్ హీరో కు వినిపించగా, ఆయన రిజెక్ట్...

ఈ ఏడాది IMDB జాబితాలో నిలిచిన టాప్ సినిమాలివే..

ఇంటర్నెట్ డేటాబేస్ వారు(IMDB) ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ప్రతీ సినిమాతో పాటు వెబ్ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి వచ్చే స్పందన ఆధారంగా రేటింగ్ ఇస్తారు. అలా ఈ రేటింగ్ ను కొందరు ప్రామాణికంగా భావిస్తారు కూడా. ఈ రేటింగ్ బాగుంటే తప్పకుండా ఫిల్మ్ చూడాలి..అని అనుకుంటుంటారు కొందరు సినీ లవర్స్. అలా ఈ ఏడాది..అనగా...

BREAKING : హీరో విక్రమ్ కు గుండెపోటు.. ఆసుపత్రికి తరలింపు

తమిళ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన కుటుంబీకులు వెంటనే... హీరో విక్రమ్ ను ఆసుపత్రికి తరలించారు. చెన్నైలోని కావేరి ఆసుపత్రికి హీరో విక్రమ్ ని హుటాహుటిన తరలించినట్లు సమాచారం అందుతుంది. ప్రస్తుతం హీరో విక్రమ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నట్లు... తమిళనాడుకు చెందిన మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ప్రస్తుతం హీరో...

ఓటీటీ లో వచ్చేసిన బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ “విక్రమ్”.!

యంగ్ డైరెక్టర్ లోకేశ్ కనకరాజ్ ప్రజెంట్ ‘విక్రమ్’ ఫిల్మ్ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. లోక నాయకుడు కమల్ హాసన్ తో లోకేశ్ తీసిన సినిమాకు ప్రపంచవ్యాప్తంగా చక్కటి ఆదరణ లభిస్తోంది. అతి తక్కువ సమయంలోనే రూ.వంద కోట్ల క్లబ్ లో చేరిన ఈ పిక్చర్..ప్రస్తుతం రికార్డుల వేటలో తలమునకలైంది. విశ్వనటుడు కమల్ హాసన్ ను...
- Advertisement -

Latest News

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర...
- Advertisement -

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...

ఆ సెంటిమెంట్ బాలయ్యకు కలిసొచ్చేనా..?

సాధారణంగా సినీ ఇండస్ట్రీలో దర్శక నిర్మాతలకే కాదు హీరోయిన్లకు , హీరోలకు కూడా కొన్ని కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. ఆ సెంటిమెంట్స్ ను వారు తమ చిత్రాలు విడుదలైనప్పుడు లేదా చేసేటప్పుడు ఫాలో...

శిశువులకు ముద్దు పెట్టడం అస్సలు మంచిది కాదట..!

చిన్న పిల్లలను చూస్తే.. ఎవరైనా ముందు చేసి పని బుగ్గలు లాగడం, ముద్దులు పెట్టడం.. అంత క్యూట్‌గా ఉంటారు.. చూడగానే ముద్దాడాలి అనిపిస్తుంది. కానీ నవజాత శిశువుకు మాత్రం ముద్దు పెట్టడం అనేది...

కాసేపట్లో బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

కాసేపట్లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కానుంది. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పార్లమెంట్ ఉభయసభలలో ఎంపీలు వ్యవహరించాల్సిన తీరు, లేవనెత్తాల్సిన...