vivo

మే 22న ఇండియన్ మార్కెట్ లోకి Vivo Y75 4G.. 8జీబీ ర్యామ్ +128 జీబీ స్టోరేజ్

వివో నుంచి వరుసగా ఫోన్స్ లాంఛ్ అవుతున్నాయి.. తాజాగా ఇప్పుడు Y సిరీస్ తో Vivo Y75 4G స్మార్ట్ ఫోన్ ను ఇండియాలో మే 22న లాంచ్ చేయనున్నారు. ఈ ఫోన్ లాంచ్ కాకముందే దాని ఫీచర్లు, స్పెషిఫికేషన్లు లీకయ్యాయి. మరీ లీకుల ప్రకారం ఫోన్ స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..! Vivo ఇప్పటికే...

భారీగా తగ్గిన Vivo V23e స్మార్ట్ ఫోన్ ధరలు.. ఆ క్రెడిట్ కార్డులతో ఇంకా డిస్కౌంట్..!

వీవో తన స్మార్ట్ ఫోన్ ధరలను తగ్గిస్తుంది. మొన్న Y21, Y21E ధరలను రూ. 500 వరకూ తగ్గించింది. ఇటీవలే మనదేశంలో లాంచ్ చేసిన వివో వీ23ఈ 5జీ స్మార్ట్ సమ్మర్ స్పెషల్ ఆఫర్‌ను అందించారు. దీంతో ఈ ఫోన్‌పై రూ.8,000 వరకు తగ్గింపులో లభించనుంది. ఈరోజు మనం ఈ ఫోన్ ఫీచర్స్, ప్రైస్...

బ్రేకింగ్ న్యూస్: ఐపీఎల్-2022 టైటిల్ స్పాన్సర్ టాటా గ్రూప్

ఇండియన్ ప్రిమియర్ లీగ్-2022 టైటిల్‌ స్పాన్సర్‌గా దేశీయ దిగ్గజ సంస్థ టాటా గ్రూప్ వ్యవహరించనున్నట్లు సమాచారం. టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న చైనీస్ మొబైల్ ఉత్పత్తిదారు వివో వ్యవహరించిన విషయం తెలిసిందే. వివో స్థానంలో టాటా గ్రూప్ ఐపీఎల్-2022 టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు మంగళవారం సాయంత్రం జరగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్...

మొబైల్స్‌ తయారీదారు వివోతో విరాట్‌ కోహ్లి భారీ డీల్‌.. ప్రచారకర్తగా నియామకం..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 14వ ఎడిషన్‌కు మరికొద్ది గంటల్లో తెర తీయనున్నారు. ఈ క్రమంలోనే ఆరంభ మ్యాచ్‌ ఏప్రిల్‌ 9వ తేదీన ముంబై, బెంగళూరుల మధ్య చెన్నైలో జరగనుంది. అయితే ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు ఆర్‌సీబీ కెప్టెన్‌ విరాట్‌కోహ్లి వివో బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించబడ్డాడు. అతన్ని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించుకున్నట్లు వివో తెలియజేసింది....

ఎక్స్‌60 సిరీస్‌లో 3 ఫ్లాగ్‌షిప్ ఫోన్ల‌ను విడుద‌ల చేసిన వివో.. ఫీచ‌ర్లు అదుర్స్‌..!

మొబైల్స్ త‌యారీదారు వివో ఎక్స్‌60 సిరీస్‌లో మూడు నూత‌న ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రొ, ఎక్స్‌60 ప్రొ ప్లస్ పేరిట ఆ ఫోన్లు విడుద‌ల‌య్యాయి. వీటిల్లో అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌ను అందిస్తున్నారు. వివో ఎక్స్‌60, ఎక్స్‌60 ప్రొ ఫీచ‌ర్లు * 6.56 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ అమోలెడ్ డిస్‌ప్లే * 2376×1080...

అద్భుత‌మైన ఫీచ‌ర్ల‌తో వ‌చ్చిన వివో వై51ఎ స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే ?

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త్‌లో కొత్త‌గా వై51ఎ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను విడుద‌ల చేసింది. వై సిరీస్‌లో వివో నుంచి వ‌చ్చిన లేటెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 665...

అదిరిపోయే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వివో వి20 (2021) స్మార్ట్ ఫోన్‌

మొబైల్స్ త‌యారీదారు వివో త‌న వి20 స్మార్ట్ ఫోన్‌కు గాను కొత్త వేరియెంట్‌ను గురువారం విడుద‌ల చేసింది. వివో వి20 (2021) పేరిట ఆ ఫోన్ విడుద‌లైంది. ఇందులో స్నాప్‌డ్రాగ‌న్ 730జి ప్రాసెస‌ర్‌ను ఏర్పాటు చేశారు. 6.44 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్...

ఆక‌ట్టుకునే ఫీచ‌ర్ల‌తో విడుద‌లైన వివో వై51 స్మార్ట్ ఫోన్‌.. ధ‌ర ఎంతంటే..?

మొబైల్స్ త‌యారీదారు వివో.. వై51 పేరిట ఓ నూత‌న మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. ఇందులో 6.58 ఇంచుల ఫుల్ హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. స్నాప్‌డ్రాగ‌న్ 665 ప్రాసెస‌ర్, 8జీబీ ర్యామ్‌ల‌ను అమ‌ర్చారు. 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాకు తోడు మ‌రో 8...

5జి ఫోన్‌ను విడుద‌ల చేసిన వివో.. ఫీచ‌ర్లు అదుర్స్‌..

మొబైల్స్ త‌యారీదారు వివో కొత్త‌గా వి20ప్రొ పేరిట ఓ స్మార్ట్ ఫోన్‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వివో వి సిరీస్‌లో వ‌చ్చిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఇదే కావ‌డం విశేషం. ఇందులో 6.44 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన అమోలెడ్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. వెనుక వైపు 64 మెగాపిక్స‌ల్ మెయిన్...

రూ.7,990కే వివో వై1ఎస్ స్మార్ట్ ఫోన్‌.. జియో క‌స్ట‌మ‌ర్ల‌కు మాత్ర‌మే..!

మొబైల్స్ త‌యారీదారు వివో భార‌త మార్కెట్‌లో కొత్త‌గా వై1ఎస్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కాగా ఈ ఫోన్ ను కేవ‌లం జియో క‌స్ట‌మ‌ర్ల కోస‌మే ప్ర‌త్యేకంగా లాంచ్ చేశారు. అందువ‌ల్ల వారే ఈ ఫోన్‌ను వాడుకునేందుకు వీలుంటుంది. ఇక ఈ ఫోన్‌తోపాటు జియో నుంచి అనేక ప్ర‌యోజ‌నాలు క‌స్ట‌మ‌ర్ల‌కు ల‌భిస్తాయి. ఈ ఫోన్...
- Advertisement -

Latest News

హైదరాబాద్‌లో మరోసారి టెన్షన్‌.. టెన్షన్‌..

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో బీజేపీ బహిష్కృత నేత నుపుర్‌ శర్మ ఫోటోను ఫోన్‌లో స్టేటస్‌గా పెట్టుకున్నాడనే కారణంగా ఓ ట్రైలర్‌ను ఇద్దరు వ్యక్తులు హత్య చేశారు. అంతేకాకుండా...
- Advertisement -

కొత్తగా పార్టీలో చేరే వారికి ఆ హామీ ఇవ్వడం కుదరదు: భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా కొనసాగుతున్నాయి. దీంతో పార్టీలో కొత్త జోష్ కనిపిస్తోంది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు భారీగా జరుగుతున్నాయని సంచలన...

30 దాటిన మహిళలు ఈ పానీయాలు తప్పక తీసుకోవాలి..

మహిళలు సహజంగా కాస్త వీక్ గా ఉంటారు.. అందుకే ఆహారం పట్ల కాస్త శ్రద్ద తీసుకోవడం మంచిది..పురుషుల కన్నా 30 శాతం తక్కువ శారీరక శక్తితో పుడతారు స్త్రీలు.మానసికంగా మాత్రం స్త్రీలే బలవంతులు....

తెలంగాణకు వర్ష సూచన, నేడు, రేపు భారీ వర్షాలు

తెలంగాణలో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని, వాటి ప్రభావంతో రాష్ట్రంలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్ నుంచి ఒడిశా మీదుగా బంగాళాఖాతం వరకు 900...

శుభ‌వార్త : రాజ‌ధాని రైతుకు జ‌గ‌న‌న్న కానుక !

రాజ‌ధాని రైతుకు శుభ‌వార్త ఇది. కౌలు చెల్లింపు విష‌య‌మై ఇప్ప‌టి వ‌రకూ నెల‌కొన్న ప్ర‌తిష్టంభ‌న తొల‌గిపోయింది. వీరికి నిధులు అందించేందుకు జ‌గ‌న్ స‌ర్కారు ముందుకు వ‌చ్చింది. ఓ విధంగా కోర్టు జోక్యం చేసుకునే...