warangal district

వరంగల్: త్వరలో 121 బస్ షెల్టర్ల ఏర్పాటు

గ్రేటర్ వరంగల్ ప్రజలకు GWMC శుభవార్త తెలిపింది. GWMC పరిధిలో త్వరలో కొత్త తరహా బస్ షెల్టర్స్ ఏర్పాటు కానున్నాయి. త్రినగరిలో మొత్తం 121 ప్రదేశాల్లో ఆధునిక హంగులతో వీటిని ఏర్పాటు చేసేందుకు GWMC నిర్ణయించింది. ఈ బస్ షెల్టర్లల్లో వైఫై, బస్ షెడ్యూల్, రూట్ మ్యాప్, కెమెరాలు, సిట్టింగ్స్, మొబైల్ ఛార్జింగ్ పాయింట్స్,...

వరంగల్: నేటి నుంచి మెడికల్ పీజీ వెబ్ ఆప్షన్స్

నేటి నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో పీజీ యాజమాన్య కోటా ప్రవేశాలకు వరంగల్ లోని కాళోజీ ఆరోగ్య విశ్వ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. నేడు ఉదయం 8 గంటల నుంచి 25 తేదీ మధ్యాహ్నం 2 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని యూనివర్సిటీ అధికారులు పేర్కొన్నారు. యూనివర్సిటీ...

వరంగల్ : 25న కురవికి రానున్న సీఎం

మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్ద తండా గ్రామానికి ఈనెల 25న సీఎం కేసిఆర్ రానున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ తండ్రి ఇటీవల మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా కురవికి చేరుకొని కారులో నేరుగా మంత్రి సత్యవతి ఇంటికెళ్తారు. సీఎం పర్యటన దృష్ట్యా...

వరంగల్ : రేపు ప్రారంభం కానున్న ట్రేడర్స్ కాంప్లెక్స్

వరంగల్ నగరంలోని నర్సంపేట ప్రధాన రహదారి వెంట నిర్మించిన హోల్ సేల్ ట్రేడర్స్ షాపింగ్ కాంప్లెక్స్ రేపు(ఆదివారం) ప్రారంభం కానుంది. పాత బీటు బజార్‌లో ఆర్వోబీ నిర్మాణంతో వ్యాపారాలకు ఇబ్బందులు తలెత్తాయి. ధర్మారం శివారులో 25 ఎకరాల్లో 318 షాపులను రెండేళ్ల కిందట నిర్మాణాలు పూర్తి చేశారు. కరోనాతో ప్రారంభం ఆలస్యమైందని, ఇది వరంగల్...

Warangal: గడిచిన 24 గంటల్లో.. కొత్తగా..!’

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. హన్మకొండ జిల్లాలో 15, వరంగల్ 5, జనగామ 2, జయశంకర్ భూపాలపల్లి 2, మహబూబాబాద్ 8, ములుగు 3 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి ఒక్కరూ 2 డోసుల వ్యాక్సిన్...

యాప్ తయారు చేసిన మన వరంగల్ జిల్లా విద్యార్థులు

ఈసారి మేడారం జాతరకు ఆధునికతను జోడిస్తూ ఆర్టీసికి వరంగల్ కిట్స్ కళాశాల విద్యార్థులు యాప్‌ని తయారు చేసి అందించారు. యాప్‌లో ములుగులోని పర్యాటక ప్రదేశాలు, అక్కడ సౌకర్యాలు, హోటళ్ల సమాచారం పొందుపరిచారు. ఈ యాప్‌లో డ్రైవర్లకు ఎక్కడైనా బస్ ట్రబుల్ ఇస్తే 'ఎమర్జెన్సీ' బటన్ క్లిక్ చేస్తే సమాచారం డిపోకు చేరుతుందని, ఇంకా ప్రయాణికులు...

ఉమ్మడి వరంగల్ జిల్లా కరోనా బులెటిన్

గడిచిన 24 గంటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొత్తగా 180 కరోనా కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య అధికారులు తెలిపారు. హనుమకొండ జిల్లాలో 57 , వరంగల్ 27, జనగామ 34, జయశంకర్ భూపాలపల్లి 12 , మహబూబాబాద్ 31 , ములుగు 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అర్హులైన ప్రతి...

ఉమ్మడి వరంగల్: బీజేపీ సీనియర్ నాయకుడు మృతి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎమ్మెల్యేగా, ఎంపీగా పని చేసిన బీజేపీ సీనియర్ నేత చందుపట్ల జంగారెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం హైదరాబాద్‌లో తుదిశ్వాస విడిచారు. హన్మకొండ పార్లమెంట్ స్థానం నుంచి మాజీ ప్రధాని పీవీ నరసింహా రావుపై 54 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో జంగారెడ్డి గెలుపొందారు. గతంలో...

వరంగల్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై దాడి

గూడూరు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మండలంలోని ఓట్ల గ్రామ పరిధిలోని ఊట్ల క్రాస్ సమీపంలో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడుపై కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి, మహిళ ఇనుప రాడ్‌తో హత్య చేయడానికి ప్రయత్నించినట్లు...

వరంగల్: మరోసారి రికార్డు స్థాయిలో పత్తి ధర

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధర మరోసారి రికార్డు ధర పలికి రూ.10 వేలకు చేరువగా వచ్చింది. ఈరోజు క్వింటాల్ పత్తి ధర రూ.9,820 అయ్యింది. అలాగే మిర్చి ధర రూ.16,700లుగా ఉండగా.. పల్లికాయ ధర రూ.5,800లుగా ఉంది. మార్కెట్‌కు సరుకులు తీసుకొచ్చే రైతులు కరోనా నిబంధనలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
- Advertisement -

Latest News

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే...
- Advertisement -

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...

అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి...

ప్రభాస్ ‘సలార్’లో సప్తగిరి..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్..ప్రజెంట్ KGF ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ ఫిల్మ్ చేస్తున్నారు. ఈ చిత్రంపైన భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ప్రభాస్ గత చిత్రం ‘రాధే శ్యామ్’ అనుకున్న...

పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షుల నియామకం.. సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి

పార్టీ అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమించారు వైసీపీ అధినేత జగన్. మొత్తం 24 విభాగాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ.. రాష్ట్ర యూత్ వింగ్ అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి కీలక పదవి ఇచ్చింది....