గుడ్ న్యూస్.. సగం ధరకే ఈ టీవీలని కొనేయచ్చు..!

-

మీరు ఏదైనా మంచి స్మార్ట్ టీవీ ని కొనాలని అనుకుంటున్నారా..? అయితే ఏ టీవీ ని కొంటె బాగుంటుంది అన్న ఆలోచనలో పడ్డారా..? అయితే మీరు తప్పక దీనిని చూడాలి. తాజాగా అమెజాన్ సేల్ లో స్మార్ట్ టీవీలపై దాదాపు సగానికిపైగా తగ్గింపు ని ప్రకటించడం జరిగింది. ఇవి బెస్ట్ టీవీలు. చక్కటి క్వాలిటీలతో వస్తున్నాయి ఇవి. మరి ఇక వీటి కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. భారీ ధర తగ్గింపు తో అందుబాటులోకి వచ్చిన ఈ టీవీల గురించి ఇప్పుడే చూసేద్దాం.

 

రెడ్‌మీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ:

ఈ టీవీ పై అమెజాన్ లో ఆఫర్ వుంది. హై డెఫినిషన్ వీడియో క్వాలిటీని ఆఫర్ చేస్తుంది రెడ్‌మీ స్మార్ట్ ఎల్ఈడీ టీవీ. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పని చేస్తుంది. వైఫై , యూఎస్‌బీ, హెచ్‌డీఎంఐ వంటి ఫీచర్లు కూడా ఈ టీవీ కలిగి వుంది. 32 అంగుళాల వేరియంట్ ని మీరు అమెజాన్ ద్వారా కేవలం రూ.13,999కే మీరు కొనుగోలు చేయవచ్చు. అదే ఒకవేళ 43 అంగుళాల టీవీ వేరియంట్ ను రూ.23,999కి కొనచ్చు.

అమెజాన్ బేసిక్స్ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ:

అమెజాన్ బేసిక్స్ రెడీ స్మార్ట్ ఎల్ఈడీ ఫైర్ టీవీ కూడా ఆఫర్ లో వస్తోంది. 32 అంగుళాల వేరియంట్ రూ.11,999కే అందుబాటులోకి వచ్చింది.43 అంగుళాల వేరియంట్ ను రూ.22,999కి కొనచ్చు.

ఎంఐ హోరిజాన్ ఎడిషన్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ:

ఎంఐ హోరిజాన్ ఎడిషన్ ఫుల్ హెచ్‌డీ ఆండ్రాయిడ్ ఎల్ఈడీ కూడా ఆఫర్ లో వస్తోంది. 178 డిగ్రీల వ్యూ యాంగిల్, 60Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్‌ ఈ టీవీలో అందించారు. 32 అంగుళాల వేరియంట్ ను రూ.15,999కి కొనుగోలు చెయ్యొచ్చు. అదే 43 అంగుళాల టీవీ ని రూ.25,999కి కొనచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version