28-01-2019, విళంబినామ సంవత్సరం, ఉత్తరాయణం, హేమంతరుతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, అష్టమి మధ్యాహ్నం 2.31 వరకు, తదుపరి నవమి, నక్షత్రం: స్వాతి మధ్యాహ్నం 2.29 వరకు, తదుపరి విశాఖ, అమృతఘడియలు: తె. 5.39 నుంచి ఉదయం 7.15 వరకు, రాహుకాలం: ఉదయం 8.17 నుంచి 9.41 వరకు, దుర్ముహూర్తం: మధ్యాహ్నం 12.07 నుంచి 12.51 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.06 నుంచి 3.51 వరకు, వర్జ్యం: రాత్రి 8.16 నుంచి 9.52 వరకు.