పంచాంగం.. సెప్టెంబర్ 08 ఆదివారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, భాద్రపదమాసం, శుక్లపక్షం దశమి రాత్రి 10.43 వరకు, నక్షత్రం: మూల, ఉదయం 6.30 వరకు, తదుపరి పూర్వాషాఢ, అమృతఘడియలు: లేవు, రాహుకాలం: సాయంత్రం 4.49 నుంచి 6.21 వరకు, దుర్ముహూర్తం: సాయంత్రం 4.43 నుంచి 5.32 వరకు, వర్జ్యం: మధ్యాహ్నం 3.12 నుంచి సాయంత్రం 4.48 వరకు.

Read more RELATED
Recommended to you

Exit mobile version