పంచాంగం.. సెప్టెంబర్ 01 ఆదివారం 2019

-

వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, భాద్రపదమాసం, శుక్లపక్షం విదియ ఉదయం 8.28 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: ఉత్తర, ఉదయం 11.11 వరకు, తదుపరి హస్త, అమృత ఘడియలు: తె.జా. 4.52 నుంచి ఉదయం 6.28 వరకు, రాహుకాలం: సాయంత్రం 4.54 నుంచి 6.26 వరకు, దుర్ముహూర్తం: సాయంత్రం 4.48 నుంచి 5.37 వరకు, వర్జ్యం: సాయంత్రం 6.40 నుంచి రాత్రి 8.16 వరకు.

Read more RELATED
Recommended to you

Exit mobile version