పంచాంగం.. జూలై 01 సోమవారం 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, కృష్ణపక్షం, చతుర్దశి, నక్షత్రం: రోహిణి ఉదయం 9.25 వరకు, తదుపరి మృగశిర, అమృతఘడియలు: రాత్రి 11.52 నుంచి 1.28 వరకు, రాహుకాలం: ఉదయం 7.27 నుంచి 9.05 వరకు, దుర్ముహూర్తం: సాయంత్రం 11.54 నుంచి మధ్యాహ్నం 12.46 వరకు, తిరిగి మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 4.14 వరకు, వర్జ్యం: తె.జా. 1.37 నుంచి 3.13 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.45 నుంచి సాయంత్రం 4.21 వరకు.

న్యూయార్క్

బహుళ చతుర్ధశి సాయంత్రం 5.36
మృగశిర రాత్రి 10.45
వర్జ్యం లేదు
దుర్ముహుర్తం మధ్యహ్నం 1.30 నుండి 2.29 తిరిగి 4.28 నుండి 5.27
రాహుకాలం ఉదయం 7.25 నుండి 9.27

డల్లాస్

బహుళ చతుర్ధశి సాయంత్రం 4.36
మృగశిర రాత్రి 9.45
వర్జ్యం లేదు
దుర్ముహుర్తం మధ్యహ్నం 1.59 నుండి 2.56 తిరిగి 4.49 నుండి 5.45
రాహుకాలం ఉదయం 8.13 నుండి 9.59

సీడ్నీ

బహుళ త్రయోదశి ఉదయం 9.26
రోహిణి మధ్యహ్నం 1.56
వర్జ్యం ఉదయం 6.08 నుండి 7.41 తిరిగి 7.15 నుండి 8.46
దుర్ముహుర్తం మధ్యహ్నం 12.19 నుండి 12.58 తిరిగి 2.16 నుండి 2.55
రాహుకాలం ఉదయం 8.59 నుండి 9.32

లాస్‌ఏంజిల్స్

బహుళ చతుర్ధశి మధ్యహ్నం 2.36
మృగశిర రాత్రి 7.45
వర్జ్యం ఉదయం 3.35 నుండి 5.04 (2nd)
దుర్ముహుర్తం మధ్యహ్నం 1.25 నుండి 2.22 తిరిగి 4.16 నుండి 5.13
రాహుకాలం ఉదయం 7.36 నుండి 9.23

లండన్

బహుళ చతుర్ధశి రాత్రి 10.36
రోహిణి ఉదయం 4.56
వర్జ్యం ఉదయం 10.15 నుండి 11.46
దుర్ముహుర్తం మధ్యహ్నం 1.37 నుండి 2.42 తిరిగి 4.53 నుండి 5.58
రాహుకాలం ఉదయం 6.57 నుండి 8.59

Read more RELATED
Recommended to you

Exit mobile version