వికారినామ సంవత్సరం, దక్షిణాయణం, వర్షరుతువు, శ్రావణమాసం, కృష్ణపక్షం, చతుర్థి తె.జా. 3.32 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రేవతి రాత్రి 10.29 వరకు, తదుపరి అశ్విని, అమృతఘడియలు: రాత్రి 7.49 నుంచి 9.25 వరకు, రాహుకాలం: మధ్యాహ్నం 3.27 నుంచి సాయంత్రం 5.01 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.34 నుంచి 9.24 వరకు, తిరిగి మధ్యాహ్నం 2.25 నుంచి 3.15 వరకు, వర్జ్యం: ఉదయం 9.09 నుంచి 10.45 వరకు.