పంచాంగం 11 మే 2019 వివిధ దేశాలలో ఇలా

-

ఇండియా

వికారినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంతరుతువు, వైశాఖమాసం, శుక్లపక్షం సప్తమి రాత్రి 7.46 వరకు, తదుపరి అష్టమి, నక్షత్రం: పుష్యమి మధ్యాహ్నం 1.14 వరకు, తదుపరి ఆశ్లేష, అమృతఘడియలు: ఉదయం 7.08 నుంచి 8.44 వరకు, రాహుకాలం: ఉదయం 9.01 నుంచి 10.37 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 6.41 నుంచి 7.32 వరకు, వర్జ్యం: లేదు.

న్యూయార్క్

శుక్ల సప్తమి: ఉదయం 10.14
ఆశ్లేష: ఉదయం 2.25
వర్జ్యం : మధ్యహ్నం 3.50 నుండి 5.21
దుర్ముహుర్తం : ఉదయం 5.48 నుండి 7.41
రాహుకాలం : ఉదయం 9.20 నుండి 11.07

డల్లాస్

శుక్ల సప్తమి: ఉదయం 9.14
ఆశ్లేష : ఉదయం 1.25
వర్జ్యం : మధ్యహ్నం 2.50 నుండి 4.21
దుర్ముహుర్తం : ఉదయం 10.00 నుండి 11.42
రాహుకాలం : ఉదయం 10.00 నుండి 11.42

సీడ్నీ

శుక్ల సప్తమి : ఉదయం 12.14
పుష్యమి : సాయంత్రం 5.44
వర్జ్యం : లేదు
దుర్ముహుర్తం : ఉదయం 6.41 నుండి 8.04
రాహుకాలం : ఉదయం 9.16 నుండి 10.34

లాస్‌ఏంజిల్స్

శుక్ల సప్తమి : ఉదయం 7.14
శుక్ల అష్టమి : ఉదయం 5.07
ఆశ్లేష : సాయంత్రం 11.25
వర్జ్యం : మద్యహ్నం 12.50 నుండి 2.21
దుర్ముహుర్తం : ఉదయం 5.59 నుండి 7.48
రాహుకాలం : ఉదయం 9.24 నుండి 11.07

లండన్

శుక్ల సప్తమి : సాయంత్రం 3.14
పుష్యమి : ఉదయం 8.44
వర్జ్యం : సాయంత్రం 8.50 నుండి 10.21
దుర్ముహుర్తం : ఉదయం 5.23 నుండి 7.23
రాహుకాలం : ఉదయం 9.10 నుండి 11.03

Read more RELATED
Recommended to you

Exit mobile version