తెలంగాణ పల్లెల్లో జాలువారుతున్న అద్భుతమైన జలపాతాలు ఇవే…!

-

తెలంగాణ.. కోటి రతనాల వీణ అన్నాడు ఓ కవి. అవును.. తెలంగాణ నిజంగానే అద్భుతమైన సహజ సంపద ఉన్న రాష్ట్రం. తెలంగాణ ఎన్నో ప్రకృతి అందాలను నెలవు. తెలంగాణలోనూ ఎన్నో సెలయేర్లు ఉన్నాయి. కాకపోతే తెలంగాణలో అన్ని సెలయేర్లు ఉన్నాయని చాలామందికి తెలియదు. ఎక్కువమందికి తెలిసింది బొగత, కుంతాల జలపాతాలే.

కానీ.. తెలంగాణలో అద్భుతమైన జలపాతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం ప్రారంభం అయింది కదా. ఇప్పుడిప్పుడే తెలంగాణలో వర్షాలు ప్రారంభం అయ్యాయి. కొన్ని రోజుల్లో ఆ జలపాతాల్లోకి వరద నీరు రానుంది. ఇదే సరైన సమయం. పైనుంచి జాలు వారుతున్న వర్షపు నీరును చూసి ఎంజాయ్ చేయాలనుంటే ఈ వర్షాకాలం సీజన్ లో తెలంగాణలోని ఈ వాటర్ ఫాల్స్ అన్నింటినీ సందర్శించండి. ఓవైపు ప్రకృతిని ఆస్వాదించినట్టు ఉంటుంది… మరోవైపు తెలంగాణలోని అద్భుతమైన వాటర్ ఫాల్స్ ను చూసినట్టూ ఉంటుంది.

ముందు అవేంటో తెలుసుకోండి.. తర్వాత అవి ఎక్కడున్నాయో… వాటి విశిష్టతలు మరో కథనంలో తెలుసుకుందాం.

1. బొగత
2. కుంటాల
3. భీముని పాదం
4. మల్లెల తీర్థం
5. సబ్బితం
6. గుండాల
7. పొచ్చెర
8. కొరటికల్
9. కనకాయ్
10. రాముని గుండం
11. జాడి మల్కాపూర్
12. పెద్దగుండం
13. ముక్తి గుండం
14. రథం గుట్ట
15. బోడకొండ
16. లోయపల్లి
17. పాండవ లొంక
18. మిట్టె
19. అజ్జలా పురం

Read more RELATED
Recommended to you

Exit mobile version