ఫసిఫిక్ సముద్ర దీవి ఫిజీలో భారీ భకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సుమారు 5.38 ప్రాంతంలో భూకంపం వచ్చింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 8.2గా నమోదు అయ్యింది. రావడంతో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం వల్ల ఎంత ప్రాణ నష్టం, ఆస్థి నష్టం సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
ఫిజీలో భూకంపం..
By Anil Kumar
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
ఎన్నికల వేళ అల్లర్ల ఎఫెక్ట్.. ముగ్గురు ఎస్పీలపై చర్యలు
2024 ఏపీ ఎన్నికల్లో పలు ప్రాంతాల్లో హింసలు చెలరేగిన విషయం తెలిసిందే....
Anji N -
తొలిసారి ఓటు వేసిన అక్షయ్ కుమార్..!
56 ఏళ్లలో భారత్లో తొలిసారి ఓటు వేశారు బాలీవుడ్ స్టార్ హీరో...
Anji N -
ఏపీలో భారీ వర్షాలు పడే ఛాన్స్..!
రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన ఉందని సోమవారం వాతావరణ శాఖ...
Anji N -