సామాన్యుల కు వరుసగా రెండో రోజు కూడా శుభవార్త అందుతుంది. ఈ రోజు కూడా బంగారం ధరలు భారీ గా తగ్గాయి. ఇప్పటి కే బుధ వారం రోజు బంగారం ధరలు గణీయం గా తగ్గాయి. తాజా గా ఈ రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. దీంతో బంగారం ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలా రోజుల తర్వాత వరుస గా రెండు రోజుల పాటు భారీగా ధరలు తగ్గడం ఇదే మొదటి సారి. కాగ అంతర్జాతీయ కారణా ల తో వరుస గా రెండో రోజు కూడా బంగారం ధరలు తగ్గాయి. అయితే పెళ్లిల సిజన్ లో ఇలా బంగారం ధరలు తగ్గడం సామాన్యలు కు కాస్త ఊరట అనే చెప్పాలి. కాగ ఈ రోజు తగ్గిన ధర ల తో దేశ వ్యాప్తం గా ఉన్న ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 360 వరకు తగ్గి రూ. 44,700 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 390 వరకు తగ్గి రూ. 48,760 వద్ద ఉంది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 360 వరకు తగ్గి రూ. 44,700 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 390 వరకు తగ్గి రూ. 48,760 వద్ద ఉంది.
మన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 350 వరకు తగ్గి రూ. 46,850 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 400 వరకు తగ్గి రూ. 51,100 వద్ద ఉంది.
మనదేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 360 వరకు తగ్గింది. రూ. 46,630 కు చేరింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 360 తగ్గి రూ. 47,630 వద్ద ఉంది.
కోల్ కత్త నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 1,100 వరకు తగ్గి రూ. 47,100 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 900 వరకు తగ్గి రూ. 49,800 వద్ద ఉంది.
బెంగళూర్ నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై పై రూ. 360 వరకు తగ్గి రూ. 44,700 అయింది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ. 390 వరకు తగ్గి రూ. 48,760 వద్ది ఉంది.