హన్మకొండ: భద్రకాళి రోడ్డులో మానవుని పుర్రె లభ్యం

-

హన్మకొండ భద్రకాళి కొత్త రోడ్డులో గుర్తు తెలియని పుర్రె కలకలం రేపింది. ఆదివారం భద్రకాళి రహదారి పక్కన కొత్త రోడ్డు పనులు చేపట్టగా పక్కన ఉన్న నాలా కింద బ్యాగు లభ్యమైంది. ఆ బ్యాగ్‌లో ప్యాక్ చేసి తాడుతో కట్టిన పుర్రె ప్రత్యక్షమైంది. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి హన్మకొండ పోలీసులు చేరుకొని దర్యాప్తు చేపట్టారు.దీనికి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news