Venu Gopal

నిరుద్యోగులకు గుడ్ న్యూస్… గ్రూప్ 2 ఉద్యోగాల భర్తీకి కసరత్తు

తెలంగాణలో నిరుద్యోగులకు మరో శుభవార్త రాబోతోంది. త్వరలోనే గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తు చేస్తోంది సర్కార్. ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ కింద 503 పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చింది. మరోవైపు పోలీస్ రిక్రూట్మెంట్ కూడా వేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే గ్రూప్ 2 నోటిఫికేషణ్ రాబోతున్నట్లు తెలుస్తోంది....

Jammu Kashmir: ఘోర ప్రమాదం…. కూలిన టన్నెల్, చిక్కుకుపోయిన కార్మికులు

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోయింది. రాంబన్ లోని మేకర్ కోట్ ప్రాంతంలోని ఖూని నాలాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న సొరంగంలో కొంత భాగం కూలిపోవడంతో 10 మంది వరకు కూలిలు అందులో చిక్కుకుపోయారు. రాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది.  సమచారం...

తగ్గనున్న నూనెల ధరలు…పామ్ ఆయిల్ పై ఎగుమతుల నిషేధాన్ని ఎత్తేసిన ఇండోనేషియా

ఇండియాకు గుడ్ న్యూస్ రానున్న రోజుల్లో వంట నూనెల ధరలు తగ్గే అవకాశం కనిపిస్తోంది. ఇన్నాళ్లు పామ్ ఆయిల్ పై ఎగుమతులపై నిషేధాన్ని ఎత్తివేస్తూ ఇండోనేషియా నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడొడో ఏ ప్రకటన కూడా విడుదల చేశారు. ఎప్రిల్ 28న ఇండోనేషియాలో పామ్ ఆయిల్ ఎగుమతులపై నిషేధాన్ని...

రైతులు అకాల వర్షాలతో నష్టపోతే.. కేసీఆర్ కుంభకర్ణుడిలా వ్యవహరిస్తున్నాడు: రేవంత్ రెడ్డి

తెలంగాణ వ్యాప్తంగా అకాల వర్షాలు రైతులకు కన్నీళ్లు మిగులుస్తున్నాయి. చాలా చోట్ల వడ్లు కల్లాల్లో ఉండగా... వర్షాల వల్ల తడిసి పోయాయి. కనీసం వడ్లపై కప్పేందుకు టార్పలిన్ కవర్లు లేక రైతుల చాలా నష్టపోతున్నారు. మరోవైపు అకాల వర్షాల వల్ల మామిడి రైతులకు కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈదురుగాలులు, వడగండ్ల వల్ల మామిడి...

పత్తికి రికార్డ్ ధర….ఎనుమాముల మార్కెట్ లో క్వింటాల్ కు రూ. 14 వేలు

ఆరుగాలం కష్టించి పనిచేసిన రైతులకు మద్దతు ధర దక్కడమే గగనమైంది. దీంతో ఏటేటా రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం పత్తి, మిర్చి పంటలకు రికార్డ్ ధరలు పలుకుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో డిమాండ్ పెరగడంతో పాటు దిగుబడి కూడా తక్కువ కావడంతో వ్యాపారులు రికార్డ్ ధరలు పెట్టి పంటలను...

సోనియా గాంధీ అధ్యక్షతన ఏఐసిసి జనరల్ సెక్రటరీలు, ఇంచార్జ్ ల సమావేశం

కాంగ్రెస్ పార్టీ కొత్తరూపు సంతరించుకునేందుకు సిద్ధం అయింది. ఇప్పటికే ‘ నవ సంకల్ప్ చింతన్ శిబిర్’ లో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కుటుంబ పార్టీగా పేరు పడ్డ కాంగ్రెస్ పార్టీ ఒకే కుటుంబానికి ఒకే టికెట్ ఇస్తామని ప్రకటించింది. ఇదిలా ఉంటే మంగళవారం సోనియాగాంధీ అధ్యక్షతన ఏఐసీసీ సెక్రటరీలు, ఇంఛార్జ్ లతో సమావేశం...

Gyanvapi Masjid: నేడు కోర్ట్ ముందుకు జ్ఞానవాపి వీడియో సర్వే..!

దేశవ్యాప్తంగా ప్రస్తుతం చర్చ అంతా జ్ఞానవాపి మసీదుపై జరుగుతోంది. ఇటీవల వారణాసి కోర్ట్ మసీదు వీడియో సర్వే చేయాలని తీర్పు చెప్పింది. దీని కోసం కోర్టు కమిషనర్లను కూడా నియమించింది. ఈనెల 14-16 వరకు మూడు రోజులు వీడియో సర్వే జరిగింది. అయితే మే 17న వీడియో రిపోర్ట్ ను సమర్పించాలని వారణాసి కోర్ట్...

Sri Lanka: శ్రీలంక ఆర్థిక సంక్షోభం… ప్రైవేటీకరణ దిశగా శ్రీలంకన్ ఎయిర్ లైన్స్

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రరూపు దాలుస్తోంది. రాజకీయ మార్పు జరిగిన పరిస్థితుల్లో ఏం తేడా లేదు. దేశ ప్రజలు త్యాగాలకు సిద్ధం కావాలంటూ కొత్త ప్రధాని రణిల్ విక్రమసింఘే ప్రజలను ఉద్దేశించి అన్నారు. ఇదిలా ఉంటే ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు శ్రీలంకన్ ఎయిర్ లైన్స్ ను ప్రైవేటీకరణ చేయాల్సిందే అని ప్రధాని విక్రమసింఘే...

Pakistan: కరాచీలో బాంబ్ బ్లాస్ట్.

వరసగా ఉగ్రదాడులతో పాకిస్తాన్ ఉలిక్కిపడుతోంది. పాక్ వాణిజ్య రాజధాని కరాచీలో సోమవారం సాయంత్రం బాంబ్ బ్లాస్ట్ సంభవించింది. కరాచీలోని ఖరదర్ ప్రాంతంలోని బాంబే బజార్ ఈ పేలుడు జరిగింది. కరాచీలో రద్దీగా ఉండే బాంబే బజార్ ప్రాంతంలో పేలుడు జరగడంతో చాలా మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఒక మహిళ చనిపోయినట్లు...

Honor Killing: సరూర్ నగర్ పరువు హత్య కస్టడీ రిపోర్ట్ లో కీలక అంశాలు

హైదరాబాద్ సరూర్ నగర్ లో పరువు హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించింది. మతాంతర వివాహం చేసుకున్నాడని చెప్పి నాగరాజు అనే వ్యక్తి అత్యంత దారుణంగా హత్య చేశారు. తమ చెల్లిని పెళ్లి చేసుకున్నాడని... ఆమె అన్న, బావలు నడిరోడ్డుపై నాగరాజు తలపై దాడి చేసి హతమార్చారు. ఈ కేసు రాష్ట్రంలో చర్చనీయాంశం అయింది....

About Me

3449 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

తెలంగానం : మీ ఇంటి బ‌డి సూడ‌లేద‌టే సారూ ! కేసీఆరూ !

నిన్న‌టి వేళ గీ ముచ్చ‌ట విన్నారే ! ఆయ‌నేమో ఢిల్లీకి పోయి బ‌డికి పోయి ఎంచ‌క్కా ఫొటోలు దిగుడు, వాటిని అప్ లోడ్ చేసుడు చేసిరి...
- Advertisement -

భారత్ పై పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంశలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ పై సుంకాలను తగ్గించినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. వీటిపై ఎక్సైజ్ డ్యూటీ తగ్గింపు వల్ల సంవత్సరానికి 1 లక్ష కోట్ల వరకు ప్రభుత్వం...

మల్లెసాగులో ఎరువుల యాజమాన్య పద్ధతులు..

సమ్మర్ వచ్చిందంటే.. చెమట కంపే కాదు.. మల్లెపూల సువాసన కూడా వెదజల్లుతుంది. ఈ టైంలోనే మల్లెపూలు కోతకు వస్తాయి. స్టాక్ మార్కెట్ లెక్క మల్లెపూల రేటు స్థిరంగా ఉండదు.. పండగలు, పెళ్లిళ్లు లాంటివి...

పీడ కలలు వచ్చినప్పుడు వీటిని తప్పక చేయ్యాలట..

నిద్ర పోతున్న సమయంలో కలలు రావడం సహజం..అందులో కొన్ని సాధారణ కలలు వస్తే, మరి కొన్ని భయంకర కలలు వస్తాయి..అవి చాలా భయంకరంగా ఉండి,మనుషులను ఊకసారి ఉలిక్కి పడ తారు. జీవితంలో ఎంతో...

“F 3” హిట్ కాకపోతే మళ్లీ మీకు కనపడను..రాజేంద్రప్రసాద్ కీలక వ్యాఖ్యలు

ఎఫ్2 తో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన వెంకటేష్, వరుణ్ తేజ్.. ఇప్పుడు ఎఫ్ 3 తో మరోసారి నవ్వులు పూయించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా మే 27వ తేదీన గ్రాండ్ గా...