కరీంనగర్: కాలిన టింబర్ డిపో పరిశీలించిన మంత్రి

-

కరీంనగర్ పట్టణంలోని నాక చౌరస్తాలో ఇటీవల అగ్నిప్రమాదం జరిగిన టింబర్ డిపోను సోమవారం కలెక్టర్ ఆర్వీ కర్ణన్‌తో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ పౌర సరఫరాల శాఖ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news