కరీంనగర్ మార్కెట్ ఏరియా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా కళా వేదికపై జిల్లా కలెక్టర్ RV కర్ణన్ సతీమణి జిల్లా పరిషత్ CEO ప్రియాంక, అన్నమాచార్య సంకీర్తనలు ఆలపించి.. అబ్బురపరిచారు. చిన్నారుల కళా ప్రదర్శలు అశేష భక్త జనాన్ని ఆకట్టుకున్నాయి. అనంతరం కలెక్టర్‌తో పాటుగా ఆలయ EO కిషన్‌రావు, వారిరువురిని సన్మానించారు.
కరీంనగర్: అన్నమయ్య సంకీర్తనలు ఆలపించిన ZP-CEO
-