సామాన్యులకు భారీ ఊరట.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

-

సామాన్యులకు భారీ ఊరట. ఇవాళ నవంబర్‌ 1వ తేదీ కావున గ్యాస్ సిలిండర్ ధర తగ్గి పోయాయి. ఇవాళ కమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది. 19 కేజీల ఎల్పిజి సిలిండర్ ధరను రూ. 115.50 మేర తగ్గిస్తున్నట్టు గ్యాస్ కంపెనీలు తెలిపాయి.

డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో డొమెస్టిక్ సిలిండర్ ధర రూ. 1105 గా ఉంది. గత కొన్ని రోజులుగా గ్యాస్‌ ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో…కమర్షియల్ సిలిండర్ ధర తగ్గడం.. అందరికీ ఊరటనిచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news