Asifabad MLA Kova Lakshmi was arrested: ఆసిఫాబాద్ గులాబీ పార్టీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కి ఊహించని షాక్ తగిలింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్ అరెస్ట్..అయ్యారు. ఫుడ్ పాయిజన్ ఘటనలో చనిపోయిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు..భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఇక ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్ అరెస్ట్ కావడం ఆమె అనుచరులు సీరియస్ అవుతున్నారు.
ఫుడ్ పాయిజన్ ఘటనలో చనిపోయిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఇలా అరెస్ట్ చేస్తారా ? ఇదేనా ప్రజా పాలనా అంటున్నారు.
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి హౌస్ అరెస్ట్..
ఫుడ్ పాయిజన్ ఘటనలో చనిపోయిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తుండగా హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు@BRSparty#Asifabad #MLA #HouseArrest #BigTV pic.twitter.com/ENTgWRHCO4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 26, 2024