టైట్ దుస్తుల్లో అందాలు చూపెడుతున్న కేతిక శర్మ.. ఫోటోలు వైరల్..!

-

కొంతమంది ఎన్ని సినిమాలు చేసినా గుర్తింపు లభించదు. కానీ మరి కొంతమందికి ఒకటి రెండు సినిమాలకే మంచి గుర్తింపు లభిస్తూ ఉంటుంది. అలాంటి వారిలో కేతికాశర్మ కూడా ఒకరు. తాజాగా రంగ రంగ వైభవంగా సినిమాతో పలకరించిన ఈ ముద్దుగుమ్మ .. సినిమా అట్టర్ ప్లాప్ అయినప్పటికీ అవకాశాలను మాత్రం వరుసగా అందుకుంటూ భారీ పాపులారిటీని దక్కించుకుంది. ఇకపోతే మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ గురించి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఉప్పెన సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకొని మరింత పాపులారిటీని సంపాదించుకున్నాడు..

ఇదిలా ఉండగా వైష్ణవ తేజ్ మూడవ సినిమా అయిన రంగ రంగ వైభవంగా సినిమా సెప్టెంబర్ రెండవ తేదీ విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయినా.. ఈమెకు మాత్రం మంచి గుర్తింపు లభించింది. పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ హీరోగా వచ్చిన రొమాంటిక్ చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇందులో ఈమె నటన తీరుకి బోల్డ్ నెస్ కి కుర్రకారు సైతం ఫిదా అయ్యారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తరచూ యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో మరింత రచ్చ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా టైట్ ఫిట్ దుస్తుల్లో అందాలు ప్రదర్శించే విధంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం చూసి నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

ముఖ్యంగా ఉప్పొంగే ఎద అందాలను.. టైట్ ఫిట్ దుస్తుల్లో చూపిస్తూనే మరొక పక్క నడుము నాభి అందాలతో రచ్చలేపుతోంది ఈ ముద్దుగుమ్మ . అలాగే డెనిమ్ జీన్స్ నిక్కర్ ధరించి.. థైస్ అందాలతో మరింత మతులు పోగొడుతుంది. ఏదేమైనా కేతిక శర్మ షేర్ చేసిన ఈ ఫోటోలకు నెటిజన్స్ కి చెమటలు పడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news