Sriram Pranateja

ఇంకా పెళ్ళి కాలేదు.. అయినా జుట్టు తెల్లబడుతుందని చింతిస్తున్నారా? ఐతే ఇది మీకోసమే..

ప్రస్తుత ప్రపంచంలో జుట్టు తెల్లబడడం అనేది పెద్ద సమస్య. అది పెళ్ళి కాకముందు పడుతుందంటే మరీ పెద్దదై పోతుంది. ఎంత కలర్ వేసినా, అలా వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వారందరూ తెల్లబడిన జుట్టుని నల్లగా ఎలా చేసుకోవాలా అని చూస్తున్నారు. ఒక్కసారి జుట్టు తెల్లబడిందంటే మల్ళీ నల్లబడే అవకాశమే...

ముక్కు, ముఖంపై నల్లమచ్చలు ఇబ్బందికరంగా మారాయా.. ఐతే ఈ టిప్స్ మీకోసమే..

ముఖంపై వచ్చే నల్లమచ్చలు చికాకు తెప్పిస్తుంటాయి. ఎక్కడికైనా వెళ్లాలంటే కూడా వెళ్లలేకుండా చేస్తాయి. ముఖ బాగం ఒకచోట నల్లగా, మరో చోట తెల్లగా ఉండడంతో చూడడానికి అదోలా ఉంటుంది. ఐతే దీని గురించి ఎక్కువగా చింతించాల్సిన అవసరం లేదు. ఈ నల్ల మచ్చలను పోగొట్టుకోవడానికి చాలా రకాలుగా ప్రయత్నించి ఉంటారు. అయినా కూడా అవి...

చర్మం సాగడం వల్ల ఏర్పడ్డ స్ట్రెచ్ మార్క్స్ పోవడానికి ఇంటి చిట్కాలు..

చర్మం సాగడం వల్ల ఏర్పడ గీతలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ముఖ్యంగా మహిళలో గర్భం కారణంగా ఇలాంటి గీతలు ఏర్పడతాయి. ఆ టైమ్ లో బిడ్డ కోసం చర్మం సాగుతుంది కాబట్టి గీతలు వస్తుంటాయి. అదే కాకుండా సాధారణం కంటే ఎక్కువ బరువు పెరుగుతుంటే కూడా ఇలాంటి గీతలు వస్తాయి. వీటిని పోగొట్టుకోవడానికి అద్భుతమైన...

జీవితం సరికొత్తగా మారాలంటే మానేయాల్సిన కొన్ని పనులు..

జీవితం సాగుతున్న కొద్దీ కొన్ని పనులని మానేయాల్సి ఉంటుంది. లేదంటే అవి మరీ అతిగా మారి వ్యసనంగా తయారై మిమ్మల్ని దహించి వేస్తాయి. ఆ మంటల్లో మీరుకాలి బూడిద అవకముందే అది మంట అని గుర్తించి దాన్నుండి దూరంగా ఉండడం నేర్చుకోండి. జీవితంలో ఈ పది విషయాల్లో మిమ్మల్ని మీరు మార్చుకుంటే గెలుపెప్పుడూ మీ...

పాతవే అయినా ఇప్పటికీ పనికొచ్చే అద్భుతమైన ఇంటిచిట్కాలు..

మారుతున్న టెక్నాలజీ పాత వాటిని దూరం చేస్తుంది. ఎప్పటికప్పుడు అప్ టు డేట్ ఉంటేనే ఈ కాలంలో నెగ్గుకు రాగలుగుతాం అని ప్రపంచాన్ని శాసిస్తుంది. అలా అప్డేట్ అయ్యే క్రమంలో ఎంతో శ్రమని, ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కానీ ఒక విషయం తెలుసా? ఎంత టెక్నాలజీ మారుతున్నా, ఎన్ని కొత్త వస్తువులు కనుక్కుంటున్నా, కొన్ని పాత...

డార్క్ చాక్లెట్స్ తింటున్నారా? ఐతే మీరు అదృష్టవంతులే..

చాక్లెట్స్ ఇష్టపడని వారు ఎవరు ఉంటారు? ప్రతీ ఒక్కరికీ చాక్లెట్స్ ఇష్టమే. చిన్నపిల్లలకైతే మరీనూ. ఐతే ఈ చాక్లెట్లలో చాలా రకాలున్నాయి. వాటిలో డార్క్ చాక్లెట్ ఒకటి. ఈ డార్క్ చాక్లెట్ వల్ల మనకి చాలా లాభాలున్నాయి. చర్మ సంరక్షణలో డార్క్ చాక్లెట్ కీలక పాత్ర వహిస్తుంది. చర్మం మెరవడానికి డార్క్ చాక్లెట్లు చాలా...

కళ్ళ అందాన్ని మరింత పెంచే కనుబొమ్మలని అందంగా చేసుకోండిలా..

కళ్ళు బాగుంటే ముఖం అందంగా కనిపిస్తుంది. కళ్ళు ఎంత విశాలంగా ఉంటే వారి అందం అంత విశాలమవుతుంది. మన కళ్ళతో చూసినపుడు అందంగా కనిపించే ముఖ భాగాల్లో ఎక్కువగా ఆకర్షించేవి కళ్ళే. కళ్ళు బాగున్నాయంటే కనుబొమ్మలు కూడా బాగున్నాయని అర్థం. కనుబొమ్మలు బాగుండక కేవలం కళ్ళు మాత్రమే బాగుండడం అనేది జరగదు. అందుకే ఐబ్రోస్...

చిన్న చిన్న పనులే అయినా మీలో ఎక్కువ ఆత్మవిశ్వాసాన్ని నింపేవేంటో తెలుసా..?

ఒక్కోసారి చాలా చిన్న పనులే పెద్ద పెద్ద ఫలితాలని ఇస్తాయి. చేస్తున్నప్పుడు దాని గురించి తెలియదు కానీ, ఒక్కసారి పూర్తయ్యాక ఇదంతా నేనే చేసానా అన్న ఫీలింగ్ వస్తుంది. అందుకే చిన్న చిన్న పనులని తేలికగా తీసుకోకూడదు. అవి మీలో ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుతాయి. ఆ విశ్వాసం పెద్ద పనులు చేయడానికి కావాల్సిన శక్తిని...

వేసవిలో వచ్చే జీర్ణ సంబంధ రోగాలను దూరం చేసే అద్భుతమైన ఆహారం గురించి తెలుసుకోండి..

వేసవిలో చాలా మంది ఎదురుకునే సమస్యల్లో ప్రధానమైనది జీర్ణ సమస్య. పై నుండి సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్న టైంలో ఒంట్లో వేడి బాగా పెరుగుతుంది. అందువల్ల సరైన ఆహారాలని తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాని పక్షంలో అది జీర్ణం కాకుండా ఇబ్బంది పెడుతుంది. అలాంటి ఇబ్బందుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి కొన్ని...

మీ మొబైల్ ఫోన్లో ఈ సెట్టింగ్ మార్చుకుంటే చాలు.. యాప్స్ మీ కంట్రోల్ లోకే..

ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ అనేది మన శరీరంలో ఒక భాగంగా మారిపోయింది. అది లేనిది పనే జరగట్లేదు. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉండగా ప్రపంచం చేతిలో ఉన్నట్టే. ప్రపంచంలో జరిగే ఏ విషయమైనా స్మార్ట్ ఫోన్ తో తెలిసిపోతుంది. ఐతే దీనివల్ల ఇన్ని లాభాలున్నా నష్టాలు కూడా ఉన్నాయి. మన ఫోన్లో ఉండే యాప్స్...

About Me

1494 POSTS
0 COMMENTS
- Advertisement -

Latest News

వరంగల్ టీఆర్ఎస్ నేతల్లో‌ కొత్త టెన్షన్

ఎమ్మెల్సీ గెలుపు వరంగల్‌ జిల్లా టీఆర్‌ఎస్‌ శిబిరంలో ఆసక్తికర చర్చకు తెరతీసింది. ఈ సందర్భంగా ఒక్కో ఎమ్మెల్యే ఒక్కోరకమైన భావనలో ఉండి.. రాజకీయ సమీకరణలు పదవుల...
- Advertisement -