మార్బుల్ ఫ్లోర్ ని ఇలా క్లీన్ చేసుకోండి.. మచ్చలు, జిడ్డు ఏమీ వుండవు..!

-

ఇంటిని శుభ్రం చేసుకోవడం చాలా కష్టం. ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చాలామంది ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులోనూ పిల్లలు ఉన్న ఇల్లు అయితే ఇంక చెప్పక్కర్లేదు ఇంటిని క్లీన్ చేసుకోనేటప్పుడు చాలామంది ఆ మరకలు జిడ్డు వదిలించలేకపోతూ ఉంటారు అయితే మార్బుల్ ఫ్లోర్ ఉన్నవాళ్లు ఇలా క్లీన్ చేసుకుంటే సులభంగా ఇల్లు శుభ్రమైపోతుంది పైగా పెద్దగా కష్టపడక్కర్లేదు.

ఈ సింపుల్ చిట్కాలతో మీరు మీ ఇంటి ని క్లీన్ చేసుకోండి మార్బుల్ ఫ్లోర్ ఉన్నవాళ్లు వెనిగర్ తో క్లీన్ చేసుకోండి. అర బకెట్ నీళ్లలో ఒక కప్పు వెనిగర్ వేసి బాగా మిక్స్ చేసి దీనితో ఇల్లు ని
క్లీబ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన ఇల్లు అద్దంలా మెరిసిపోతుంది నిమ్మకాయతో కూడా ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవచ్చు ఒక బకెట్ నీళ్లలో నాలుగైదు నిమ్మకాయల రసాన్ని తీసుకుని మార్బుల్ ఫ్లోర్ వాళ్ళు ఈ మిశ్రమంతో ఇల్లు వత్తేసుకుంటే జిడ్డు మొత్తం పోతుంది. తళతళా మెరిసిపోతుంది.

పాల రాతి నేలపై మరకలు వదిలించుకోవాలంటే సగం బకెట్ నీళ్ళు పట్టి రెండు మూడు స్పూన్లు దాకా ఉప్పు వేసి ఆ తర్వాత డిటర్జెంట్ ని కూడా వేసి ఫ్లోర్ ని క్లీన్ చేసుకోవాలి ఇలా కూడా ఈజీగా మరకలు జిడ్డు వంటివి పోతాయి. నీళ్లలో కొంచెం బేకింగ్ సోడా నిమ్మకాయ రసం వేసి మీరు మీరు ఫ్లోర్ ఫ్లోర్ ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. హడ్రో హైడ్రోజన్ పెరాక్సైడ్ ని కూడా ఉపయోగించవచ్చు ఇలా వీటితో ఈజీగా ఇల్లు క్లీన్ చేసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news