ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ లో భాగంగా నేడు పాకిస్థాన్-బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ జరుగనుంది. గడ్డాఫీ స్టేడియం, లాహోర్ వేదికగా మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం ప్రారంభం అవుతుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు టాప్ లోకి వెళుతుంది. ఓడిన జట్టు ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఉంటాయి.
జట్ల వివరాలు
పాకిస్థాన్ జట్టు: ఫఖర్ జమాన్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(సి), మహ్మద్ రిజ్వాన్(w), అఘా సల్మాన్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హారీస్ రవూఫ్, ఫహీమ్ అష్రఫ్, ఉసామా మీర్.
బంగ్లాదేశ్ జట్టు: మహ్మద్ నయీమ్, మెహిదీ హసన్ మిరాజ్, తౌహిద్ హ్రిదోయ్, లిట్టన్ దాస్, ముష్ఫికర్ రహీమ్(w), షకీబ్ అల్ హసన్(c), షమీమ్ హొస్సేన్, అఫీఫ్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం, హసన్ మహమూద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, మహిజుర్ రహ్మాన్.