తెలంగాణలో 4 కొత్త డయాగ్నస్టిక్‌ సెంటర్లు మంజూరు

-

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు గుడ్‌ న్యూస్‌ అందింది. తాజాగా మరికొన్ని డయాగ్నస్టిక్‌ సెంటర్ల మంజూరు అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం లోని నాలుగు ఐటీడీఏ పరిధిలో గల ప్రభుత్వ ఆస్పత్రులకు తెలంగాణ డయాగ్నస్టిక్‌ సెంటర్లను మంజూరు చేసింది కాంగ్రెస్‌ సర్కార్‌.

4 new diagnostic centers sanctioned in Telangana

నిర్ణీత తేదీల్లో ఉన్నతాధికారుల పర్యటన అనంతరం ప్రారంభించే అవకాశం ఉంది. ఈ సెంటర్లు ఏర్పాటైతే ఏజెన్సీ ప్రాంత ప్రజల రక్త నమూనాలను జిల్లా కేంద్రాలకు పంపించకుండానే వ్యాధి నిర్ధారణ సులువు కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news