టాలీవుడ్‌ నటులకు అమ్మాయిల సప్లై ?

-

టాలీవుడ్‌ నటులకు అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై పోలీసులు అలర్ట్‌ అయ్యారు. ఈ నేపథ్యంలోనే.. అబిడ్స్ లోని హోటల్ లో వ్యభిచార ముఠాను పట్టుకున్నారు పోలీసులు. ఈ వ్యభిచార కేసులో రాంనగర్ అఖిల్ అరెస్టు అయ్యాడు. అనంతరం అఖిలేష్ పూర్వ ట్రాక్ రికార్డ్ బయటికి తీశారు పోలీసులు.

Supply of girls to Tollywood actors

అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. రోజుకు 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్న అఖిల్…16 మంది వెస్ట్ బెంగాల్ అమ్మాయిలను ఫార్చ్యూన్ హోటల్లో 25 రోజులుగా వ్యభిచారం చేయిస్తున్నాడు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో పెట్టిన అఖిల్… ఫార్చ్యూన్ హోటల్ లో 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం ఉపయోగిస్తున్నాడట. టాలీవుడ్‌ సినీ ప్రముఖులకు అమ్మాయిలను సప్లై చేస్తున్నట్లు అఖిల్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news