భద్రాద్రి కొత్తగూడెం లో ఉద్రిక్తత.. హరిప్రియ కీలక వ్యాఖ్యలు..!

-

ఇల్లందు మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ కీలక కామెంట్స్ చేశారు సోమవారం ఆమె మీడియా తో మాట్లాడారు స్థానిక ఎమ్మెల్యే కోరం కన్నయ్య పై చర్యలను తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. మరో సారి సమావేశానికి అవకాశం ఇవ్వాలని హరిప్రియ కోరారు ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం దగ్గర ఉధృత చోటు చేసుకుంది ఉదయం మున్సిపల్ కార్యాలయం లో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న క్రమంలో ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కార్యక్రమం దగ్గర భారీ కళ్ళు ఏర్పాటు చేశారు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ మార్కెట్ చైర్మన్ నర్సింగ్ నాయక్ మాజీ వైస్ చైర్మన్ మడత వెంకట్ గౌడ్లు బార్ గేట్లు దాటి మున్సిపల్ ఆవరణలోకి వెళ్లారు దీంతో ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని కంట్రోల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news